Numerology : ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమలో మోసపోతారట… ఇందులో మీరు ఉన్నారా చెక్ చేసుకోండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Numerology : ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమలో మోసపోతారట… ఇందులో మీరు ఉన్నారా చెక్ చేసుకోండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :12 August 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Numerology : ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమలో మోసపోతారట... ఇందులో మీరు ఉన్నారా చెక్ చేసుకోండి...?

Numerology : ప్రతి ఒక్కరు కూడా ప్రేమలో పడ్డప్పుడు వారు విజయాన్ని సాధిస్తారో లేదో తెలియదు కానీ వారు మాత్రం ప్రేమలో మునిగి తేలుతారు. ప్రేమ విషయం పెద్దలు వరకు వెళ్లేసరికి అది విఫలమవుతుంది. సక్సెస్ అయితే మరికొందరికి విఫలమవుతుంది. ఇది ప్రేమలో పడ్డప్పుడు తెలియదు. ఇది తెలుసుకోవాలంటే సంఖ్యాన శాస్త్రం ప్రకారం సాధ్యమవుతుందంటున్నారు సంఖ్య శాస్త్ర నిపుణులు. వారు పుట్టిన తేదీలను బట్టి వారికి, ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయో లేదో, వారు ప్రేమలో విజయాన్ని సాధిస్తారా లేదా విఫలమవుతారా అనే విషయం సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు సంఖ్య శాస్త్ర నిపుణులు. అయితే,ఈ తేదీలలో పుట్టిన వారు మాత్రం తప్పనిసరిగా ప్రేమ వ్యవహారాల్లో మోసపోతారు అని చెబుతున్నారు.

Numerology ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమలో మోసపోతారట ఇందులో మీరు ఉన్నారా చెక్ చేసుకోండి

Numerology : ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమలో మోసపోతారట… ఇందులో మీరు ఉన్నారా చెక్ చేసుకోండి…?

Numerology ఈ తేదీలలో పుట్టిన వారికి ప్రేమ విఫలం

బరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ సమయం, నెల ఆధారంగా,ఆ వ్యక్తి జీవితం ఆ వ్యక్తి లైఫ్, గుణగణాలు చెప్పవచ్చు. ప్రేమలో ఉన్న వ్యక్తులు తమ ప్రేమ జీవితం గురించి కూడా వివరంగా తెలుసుకోవచ్చట. అది ఎలాగో తెలుసుకుందాం.. అయితే ఇప్పుడు మనం 14వ తేదీ 5వ తేదీ మూడవ తేదీన జన్మించిన వారి ప్రేమ వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సంఖ్యల మూల సంఖ్య 5 అయితే,ఈ మూల సంఖ్యలో జన్మించిన వారికి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రేమ వ్యవహారంలో మాత్రం సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. సమస్యలు ఎదురవుతూనే ఉంటాయట.

14వ తేదీన జన్మించిన వారికి

4వ తేదీన జన్మించిన వారికి అదృష్టం ఉంటుంది కానీ వీరికి ప్రేమ విషయంలో మాత్రం అస్సలు కలిసి రాదట అని చెబుతున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు. వీరు ఎప్పుడూ కూడా ప్రేమలో ఫెయిల్యూర్ అవుతూనే ఉంటారట.

5 తేదీన జన్మించిన వారు : ఈ తేదీలో జన్మించిన వారికి జీవితం పరంగా మంచి వృత్తిలోకి వస్తారు. కానీ వైవాహిక జీవితం మాత్రం లేదా ప్రేమ పెళ్లి వంటివి అసలు కలిసి రావట.వీరు ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు సంఖ్య శాస్త్ర నిపుణులు.

23వ తేదీలో జన్మించిన వారికి : 23 వ తేదీ నవ జన్మించిన వారికి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.కానీ వీరు ప్రేమలో మాత్రం మోసపోవడం తథ్యం అని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది