లక్ష్మీదేవి.. సకల సంపదలకు నిలయం. అయితే ఆ అమ్మవారి అనుగ్రహం కోసం ఆయా తిథులలో ఆయా రకాల అభిషేకాలను చేస్తే విశేష ఫలితాలు వస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం…
పాడ్యమి తిథి రోజు ఆవునెయితో అభిషేకం చేస్తే సకల రోగాలు నివారణ అవుతాయి. ఇక విదియనాడు అమ్మవారికి చక్కరతో అభిషేకం చేస్తే దీర్ఘాయువు, ఆరోగ్యం లభిస్తుంది. తదియనాడు అమ్మవారికి ఆవుపాలతో అభిషేకం చేస్తే అపమృత్యుదోషాలు, భయాలు పోతాయి. దీర్ఘాయువు లభిస్తుంది. చవితినాడు అమ్మవారికి అభిషేకం చేస్తే విద్యాప్రాప్తి, విఘ్ననివారణ కలుగుతుంది. షష్టి రోజు తేనే లేదా మధువుతో అమ్మవారిని అభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు, ప్రఖ్యాతలు వస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారి దగ్గర ఆవునెయ్యిదీపం లేదా ఇప్పనూనెతో దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఇక ఇంట్లో అమ్మవారి కూర్చున్న ఫోటుతోపాటు పక్కన రెండు ఏనుగులు ఉన్న ఫోటో పెట్టుకుని అమ్మవారిని ఆరాధిస్తే తప్పక సంపద పెరుగుతుంది. దీంతోపాటు శ్రీసూక్తం, కనకధార పారాయణం చేయడం వల్ల అనుకూలమైన శక్తి, విల్పవర్ పెరుగుతుంది.
Weight Loss : ప్రస్తుత కాలంలో స్థూలకాయ సమస్య పెద్ద ముప్పుగా మారుతుంది. అలాగే స్థూలకాయం అన్ని అనారోగ్య సమస్యలకు కారణం…
Vishnu Priya : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి హౌజ్లో పృథ్వీ, విష్ణు…
Winter : చలికాలం రానే వచ్చేసింది. అయితే ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం…
APSRTC Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) వివిధ రకాల అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం…
Ants : అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఎంతోమంది అంటూ ఉంటారు. అలాగే ఎంతమందికి అన్నదానం చేస్తే…
Pensioners : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వారి ప్రయోజనాలు అంతరాయం లేకుండా కొనసాగడానికి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని…
Orange Peels : మన రోజువారి జీవితంలో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాము. వాటిలలో నారింజపండు కూడా ఒకటి.…
Honey : తేనె ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజు ఉదయం ఒక స్పూన్ తేనె…
This website uses cookies.