Plant Vastu Shastra : ఈ ఆరు మొక్కలు ఇంట్లోనాటితే అన్ని కష్టాలే…!!
Plant Vastu Shastra : మొక్కలు ఉన్నచోట మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఎక్కడైతే మొక్కలు ఉంటాయో అక్కడ మనకి మంచి ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కాబట్టి అందరు మొక్కల్ని పెంచాలని ఇష్టపడుతుంటారు. అయితే మనం ఇల్లు వాస్తు ప్రకారం ఎలా కట్టుకుంటామో ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు వాస్తు ప్రకారం ఎలా సర్దుకుంటామో మొక్కల్ని కూడా వాస్తు ప్రకారమే పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల మొక్కలు మన ఇంట్లో అస్సలు ఉండకూడదు.
ఏ ఏ రకాల మొక్కలు ఉండకూడదు.. ఎందుకు ఉండకూడదు.. క్షుణ్ణంగా తెలుసుకుందాం.. అలాగే మొక్కల్ని కూడా ఎంపిక చేసుకుంటే ఇంట్లో ఉన్న మనుషుల మధ్య సానుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయని మన వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పత్తి మొక్క లాంటివి పాలు కార్య మొక్కలాంటివి పెంచుకున్నట్లయితే మనం గొడవల్ని కోరు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి కొన్ని రకాల మొక్కలను ఇంట్లోనే కాదు దరిదాపుల్లో కూడా పెంచకూడదని వాస్తు శాస్త్రం చెప్తుంది. అందులో ముందుగా తుమ్మచెట్టు మన ఇంటి సమీపంలో ఎక్కడ కూడా తుమ్మ చెట్లు లేకుండా
చూసుకోవాలి. చింత చెట్టు: ఇంట్లో ఉండకూడని చెట్టు ఇదొకటి ఈ చింతచెట్టు దుష్టశక్తులకు నిలయంగా కూడా పనిచేస్తాయని మన వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. మరొక చెట్టు రావిచెట్టు ఈమొక్క దేవాలయాల్లో సహజంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇళ్లల్లో మాత్రం అస్సలు పెంచకండి. ఇంటి ముందు ఎండిపోయిన మొక్కలు చనిపోయిన మొక్కలను ఇలా ఇంట్లో పెట్టుకోకండి. వాటిని అలాగే ఉంచితే మనల్ని దురదృష్టం వెంటాడుతుంది. ఈ బాబ్ న్ చెట్లని గనుక ఇంట్లో ఉంచుకున్నట్లయితే మనం ఎప్పటికీ అభివృద్ధి చెందలేదు.. అలాగే పత్తి మొక్క కూడా ఇంట్లో పెంచుకోకూడదు..