Rahu Ketu Gochar : 16 నుంచి రాహు, కేతు నక్షత్రాల మార్పు… హోలీ తర్వాత ఈ రాశుల వారు జాగ్రత్త సుమా…?
ప్రధానాంశాలు:
Rahu Ketu Gochar : 16 నుంచి రాహు, కేతు నక్షత్రాల మార్పు... హోలీ తర్వాత ఈ రాశులకి అన్ని నష్టాలే... జాగ్రత్త సుమా...?
Rahu Ketu Gochar : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు జీవితంలో చేసిన మంచి చెడులకు, రాశుల కదలిక మీద ఆధారపడి ఉంటుంది. ఈ గ్రహాలలో రాహుకేతుల్ని నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇంకొక పేరు చాయాగ్రహాలను కూడా పిలుస్తారు. శుభ ఫలితాలను ఇచ్చే ఛాయాగ్రహాలు. అయితే హోలీ తర్వాత ఈ రెండు రాశులు తమ రాసిన మార్చుకుంటాయి. అందువలన కొన్ని రాశుల వారికి భారీగా నష్టాలను ఎదురుకోవాల్సి వస్తుంది. అశుభానికి గురై ఆ రాశలు ఏమిటో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రాలను నవగ్రహాలకు ఒక నిర్దిష్ట సమయంలో తమరాసులను రచించిన ఒక రాష్ట్రంలోనికి మరియు నక్షత్రాలను కూడా మార్చుకుంటూ ఉంటాయి. ఈ మార్పు 12 రాశుల పైన చూపబోతుంది. కొన్ని రాశులకి శుభ ఫలితాలు కలగజేస్తే, కొన్ని రాశులకోవా శుభ ఫలితాలను కలగజేయబోతుంది. పాపగ్రహాలుగా పిలువబడే రాహుకేతువులు పోలి తరువాత తమరాశిని మార్చుకోబోతున్నాయి. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు పండితులు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశుల వారు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి, ఆ రాష్ట్రాలు ఏంటో తెలుసుకుందాం…

Rahu Ketu Gochar : 16 నుంచి రాహు, కేతు నక్షత్రాల మార్పు… హోలీ తర్వాత ఈ రాశులకి అన్ని నష్టాలే… జాగ్రత్త సుమా…?
Rahu Ketu Gochar రాహు కేతువులు ఎప్పుడూ రాసిన మార్చుకుంటాయి
మన తెలుగు క్యాలెండర్ల ప్రకారము, 2025 మార్చి 14వ తేదీన హోలీ పండుగ జరుపుకుంటున్నారు. హోలీ పండుగ జరుపుకున్న రెండు రోజుల తర్వాత నుంచి మార్చి 16వ తేదీ గురువారం రాహువు, కేతువు నక్షత్రాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి.
Rahu Ketu Gochar ఏ రాశుల వారికి కష్టాలు వస్తాయి :
మేషరాశి : మేష రాశి వారు రాహు కేతువు నక్షత్రాల మార్పులు చేత వీరికి భారీగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి వ్యాపారాలు మరియు వృత్తిలో సవాలనే ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. కుటుంబ వాతావరణంలోను, నివాహిక జీవితాలలోనూ ఉద్రిక్తలు తీవ్రమయ్యే ప్రమాదముంది. వీరు శాంతాన్ని పాటించి, కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కొత్త పనులను ప్రారంభించాలనుకుంటే వాయిదా వేసుకుంటే మంచిది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీకు ఇటువంటి సమయంలోనే పాత అనారోగ్య సమస్యలు బయటపడే ప్రమాదం ఉంది. దీనివల్ల మీరు శారీరక నొప్పిని అనుభవించవలసి వస్తుంది.
కన్యా రాశి : ఈ కన్యా రాశి వారికి రాహువు, కేతు నక్షత్రాలు మార్చుకోవడం వలన అనేక కష్టాలు ఎదురవుతాయి. ఈ రాశిలో వారు పనిచేసే చోట్ల మరియు ఉద్యోగాలలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి ఇష్టం లేని ప్రదేశానికి బదిలీలు కావాల్సి వస్తుంది. అంతేకాదు ఇంక్రిమెంట్లు కూడా పెరగవు. దీనివల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో మనశ్శాంతిని కోల్పోతారు. అశాంతికి గురవుతారు.
మీనరాశి : మీన రాశి వారికి రాహువు, కేతు నక్షత్రాలను మార్చుకోవడం వలన వారి జీవితంలో అనేక సమస్యలను సృష్టించబడుతుంది. ఇటువంటి సమయంలోనే ఈ మీన రాశి వారు ఆర్థిక లావాదేవీలకు చాలా దూరంగా ఉంటే మంచిది. ఆఫీసులలో ఎవరితోనైనా సరే విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రయాణించేటప్పుడు, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ప్రమాదం సంభవిస్తుంది. ఉద్యోగాలలో, వ్యాపారాలలో నష్టాలను చూస్తారు