Zodiac Signs : రాహు సంచారం కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం… ఇక నక్కతోక తొక్కినట్లే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహువుని చెడు గ్రహంగా అందరూ భావిస్తారు. ఎందుకంటే అన్ని గ్రహాలు సవ్య దిశలో సంచరిస్తాయి. కానీ రాహుకేతువులు మాత్రం అపసవ్య దిశలో సంచారం చేస్తాయి. రాహువు తిరోగమన దశలో సంచారం చేస్తున్నప్పుడు దీని ప్రభావం అన్ని రాశుల వారిపై చూపిస్తుంది. Zodiac Signs ఉత్తరబాద్ర మూడవ పాదంలో రాహువు సంచారం అయితే ప్రస్తుతం ఉత్తరభాద్ర నక్షత్రంలో రాహువు సంచరిస్తున్నాడు. ఆగస్టు 16న తృతీయ స్థానంలోకి ప్రవేశించిన రాహువు డిసెంబర్ వరకు […]
ప్రధానాంశాలు:
Zodiac Signs : రాహు సంచారం కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం... ఇక నక్కతోక తొక్కినట్లే...
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహువుని చెడు గ్రహంగా అందరూ భావిస్తారు. ఎందుకంటే అన్ని గ్రహాలు సవ్య దిశలో సంచరిస్తాయి. కానీ రాహుకేతువులు మాత్రం అపసవ్య దిశలో సంచారం చేస్తాయి. రాహువు తిరోగమన దశలో సంచారం చేస్తున్నప్పుడు దీని ప్రభావం అన్ని రాశుల వారిపై చూపిస్తుంది.
Zodiac Signs ఉత్తరబాద్ర మూడవ పాదంలో రాహువు సంచారం
అయితే ప్రస్తుతం ఉత్తరభాద్ర నక్షత్రంలో రాహువు సంచరిస్తున్నాడు. ఆగస్టు 16న తృతీయ స్థానంలోకి ప్రవేశించిన రాహువు డిసెంబర్ వరకు ఈ నక్షత్రంలోని మూడవ పాదంలో కొనసాగుతాడు. ఉత్తరాభాద్ర నక్షత్రం శని దేవుడి నక్షత్రం. ఇక ఈ నక్షత్రంలో రాహు సంచారం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Zodiac Signs కన్యారాశి
ఉత్తరాభాద్ర నక్షత్రంలోని మూడవ పాదంలో రాహువు సంచారం కారణంగా కన్యరాశి వారికి విజయాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగస్తులు మంచి ఫలితాలను పొందుతారు. కన్యా రాశి వ్యాపారస్తులు మంచి లాభాలను అందుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృషభ రాశి.
వృషభ రాశి యొక్క పాలగ్రహం అయిన శుక్రుడికి రాహువుకి మంచి స్నేహం ఉండడంతో వృషభ రాశి వారికి అధిక ధన లాభం ఉంటుంది. పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఇది ఒక మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. అలాగే స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
తులారాశి.
ఉత్తరభద్ర నక్షత్రంలో రాహువు సంచారం వలన తులా రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వీరు ఏ పని చేసినా అందులో విజయాలను అందుకుంటారు. అయితే తులా రాశిని శుక్రుడు పాలిస్తాడు కాబట్టి రాహు సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అలాగే తులా రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో తులా రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు శత్రువులపై విజయం సాధిస్తారు.