Rakhi Festival : రాఖీ పండుగ ఈ తేదీలలో జన్మించిన వారికి శుభాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rakhi Festival : రాఖీ పండుగ ఈ తేదీలలో జన్మించిన వారికి శుభాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది..?

 Authored By ramu | The Telugu News | Updated on :1 August 2025,6:00 am

Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇష్టమైన అన్నదమ్ములకు రాఖీలను కట్టి సంతోషిస్తారు.వారికి ఆపద కలిగిన అండగా ఉండాలని భావిస్తారు. రాఖీ కట్టినందుకు బహుమతులను కూడా స్వీకరిస్తారు. రాఖీ కడుతూ సోదరుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని భావిస్తూ కడతారు. ఆడపిల్లలు తమ సోదరులకు రాఖీ కట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీలలో పుట్టిన వారికి రాఖీ పండుగ శుభాలను తెస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.మరి ఆ తేదీలు ఏమిటో తెలుసుకుందాం.. వచ్చారం రాఖీ పండగ 2025వ సంవత్సరం, ఆగస్టు 9న శనివారం రోజున వచ్చినది. సంఖ్య శాస్త్రం ప్రకారం ఈ పండుగ 1,3,5,6 లేదా 9 జన్మ రాడిక్స్ ఉన్న వ్యక్తుల జీవితాలలో కొత్త అవకాశాలు సానుకూల మార్పులు కలుగుతాయని చెప్పబడుతుంది.

రాడిక్స్ : 1,10,19 లేదా 28 తేదీలలో జన్మించిన వ్యక్తులకు మూల సంఖ్య 1. ఈ ఏడాది రాఖీ పండుగ రోజున ఈ మూల సంఖ్య ఉన్నవారు లేదా ఈ తేదీలలో పుట్టిన వారికి తమ కెరియర్లు ఒక గొప్ప అవకాశాన్ని పొందే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో లేదా ప్రమోషన్ లో కోసం ఎదురు చూసే వారికి బలంగా ఉంటుంది.రాఖి పండుగ రోజు నీలం రంగు దుస్తులు ధరిస్తే వీరికి అదృష్టం కలిసి వస్తుంది.

రాడిక్స్ 3 : ఎవరైనా 3, 12,21 లేదా 30 తేదీలలో జన్మిస్తే, వీరి రాడిక్స్ 3. రాఖీ పండుగ వీరికి మంచి శుభవార్తను తీసుకొస్తుంది. ఆస్తి, వాహనానికి సంబంధించిన శుభవార్తలు ఈ అవకాశం ఉంది. రాఖీ పండుగ రోజు కొత్త కారు కొనాలని ఆలోచన కూడా విజయాన్ని అందిస్తుంది.ఎరుపు రంగు వీరికి శుభప్రదాన్ని కలిగిస్తుంది.

Rakhi Festival రాఖీ పండుగ ఈ తేదీలలో జన్మించిన వారికి శుభాన్ని అదృష్టాన్ని ఇస్తుంది

Rakhi Festival : రాఖీ పండుగ ఈ తేదీలలో జన్మించిన వారికి శుభాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది..?

రాడిక్స్ : 5,14 లేదా 23 తేదీలలో జన్మించిన వారికి మూల సంఖ్య 5. రాఖీ పండుగ రోజు ఆఫీసుల్లో గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంది.సాధన చేసే ఫలితం పొందే అవకాశం ఉంది.సోదరుడు సోదరి మధ్య సంబంధం మరింత మాదిరి ఉంటుంది. ఈ రోజున గోధుమ రంగు దుస్తులు ధరిస్తే మంచి ప్రయోజనాలు ఉంటుంది.తమకు విలువైన వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

రాడిక్స్ : 6,15 లేదా 24 తేదీలలో జన్మించిన వారు రాడిక్స్ 6 కిందకు వస్తారు. వ్యక్తులకు రాఖీ పండుగ రోజు ఆర్థికంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో లేదా ఆస్తిలో చేసే పెట్టుబడి మంచి రాబడిన ఇస్తుంది. వ్యాపారవేత్తలు మంచి భాగస్వామి అవకాశాన్ని పొందే అవకాశం ఉంటుంది.

రాడిక్స్ 9 : 9,18 లేదా 27 తేదీల్లో జన్మించిన వారికి మూలాసంఖ్య 9 ఉంటుంది. ఈ రాకీ పండుగ రోజున ఈ తేదీలో జన్మించిన వారికి అవార్డులు పొందే అవకాశం,ప్రశంసలు లభించే అదృష్టం కూడా లభిస్తుంది. భవిష్యత్తులో సహాయకారిగా నిరూపించగల ప్రభావంతమైన వ్యక్తిని కలిసే సూచనలు ఉంటాయి. ఈరోజు నా ఫీచు రంగు వీరికి అదృష్టాన్ని ఇస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది