Raksha Bandhan : సోదరులు రాఖీ పండుగ వస్తుంది… మీ సోదరికి పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు ఇవ్వకండి…?
ప్రధానాంశాలు:
Raksha Bandhan : సోదరులు రాఖీ పండుగ వస్తుంది... మీ సోదరికి పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు ఇవ్వకండి...?
Rakhi Festival : శ్రావణమాసం వస్తూనే పండుగల వాతావరణం వస్తుంది. మాసంలో అంతా కూడా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. 25వ సంవత్సరంలో ఆగస్టు 9వ తేదిన రాఖీ పండుగ వచ్చినది. అప్పుడే మార్కెట్లలోకి ఎన్నో రకాల రాఖీలు దర్శనమిస్తూ ఉన్నాయి. సోదరునికి సోదరి రక్షాబంధనం రోజున రాఖీ కట్టినందుకు సోదరుడు తమ సోదరికి ఏదో ఒక బహుమతి ఇచ్చేందుకు ఆలోచిస్తుంటారు. ఏదైనా షాకింగ్ గిఫ్ట్ ఇవ్వాలని దృష్టి సారిస్తుంటారు. సోదరీ రక్షాబంధన్ రోజున రాఖీ కట్టినందుకు తనకు ఏదైనా బహుమతి ఇస్తే సోదరుడు ప్రేమ సోదరికి వ్యక్తపరచినట్లు ఉంటుందని భావిస్తారు. రాఖీ కట్టిన మీ ప్రియమైన సోదరికి పొరపాటున కూడా ఈ వస్తువులు గిఫ్టుగా అసలు ఇవ్వకండి. ఇలాంటి గిట్లు ఇస్తే మీ సోదరి సోదరుల బంధానికి అశుభం కలిగి అవకాశం ఉందని శాస్త్రంలో పేర్కొనబడింది. ఏ బహుమతులు ఇవ్వకూడదు తెలుసుకుందాం…

Raksha Bandhan : సోదరులు రాఖీ పండుగ వస్తుంది… మీ సోదరికి పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు ఇవ్వకండి…?
సంవత్సరం కూడా శ్రావణమాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. రోజున అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు ప్రేమతో రాఖీని కడతారు. ఆ రోజున తమకు రాఖీ కట్టినందుకు సోదరికి ప్రేమతో అన్నదమ్ములు తమ శక్తి మేరకు ప్రేమగా ఏదైనా బహుమతిని ఇస్తారు. ఇలా రాఖీ పండుగని సోదరులు, సోదరీమణులు ఆప్యాయతతో ప్రేమతో జరుపుకుంటారు. అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్లకు రాఖీ కట్టించుకున్నందుకు బహుమతుల ఇచ్చే విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని విషయం మీకు తెలుసా…
Raksha Bandhan సోదరికి రాఖీ కట్టినందుకు ఎటువంటి బహుమతులు ఇవ్వకూడదు
సోదరికి బహుమతిగా ఇచ్చే కొన్ని రకాల వస్తువులు మీ సోదరికి దురదృష్టాన్ని తెచ్చి పెడతాయి. అంతేకాక మీ మధ్య సంబంధాలలో సమస్యలను సృష్టిస్తాయి అని వాస్తు శాస్త్రము కొన్ని వస్తువుల గురించి తెలియజేయడం జరిగింది. విశ్వాసం ప్రకారం కొన్ని నమ్మకాలు జీవితంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంటాయి. రోజు సోదరికి పొరపాటున కూడా ఈ వస్తువులు బహుమతిగా ఇచ్చారో మీ సోదరికి దుదృష్టం వెంటాడుతుంది.
పెర్ఫ్యూమ్ : పెర్ఫ్యూమ్స్ సంబంధాలను సువాసనగా ఉంచుకోవడం ముఖ్యం. రాఖీ కట్టిన సమయంలో మీ పెర్ఫ్యూమ్ను బహుమతిగా ఇవ్వాలని భావిస్తుంటే,ఒకసారి ఆలోచించండి.. పెర్ఫ్యూమ్స్ ఎంపిక చాలా వ్యక్తిగత విషయం. కొన్ని సువాసనలు ప్రతికూల శక్తిని కలిగి ఉండవచ్చని, తద్వారా ఎవరైనా గిఫ్ట్ గా, అత్తరు వంటి వాటిని బహుమతిగా ఇస్తే అవి ఆరోగ్యానికి లేదా అతని ప్రకాశాన్ని ప్రభావితం చేస్తుందని కొందరు నమ్ముతుంటారు. కనుక రాఖీ కట్టినా మీ సోదరికి పొరపాటున కూడా సర్ప్యం బహుమతిగా ఇవ్వకండి.
గాజు సామాను : గాజు సామాను పాత్రలను బహుమతిగా ఇచ్చే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. గాజు పాత్రలను గిఫ్టుగా ఇవ్వడం అశుభంగా భావిస్తారు. రాజు బహుమతి పెలుసుదనంతో కూడా సంబంధాలతో ముడిపడి ఉంటుంది. అది పెలుసుగా ఉన్నట్లుగానే దాని బహుమతి ఇవ్వడం వల్ల మీ అన్న చెల్లెల మధ్య సంబంధం కూడా విచ్ఛిన్నమవుతుందని నమ్ముతారు.
వాచ్ : వాచ్ మీ సోదరికి బహుమతిగా ఇచ్చినట్లయితే వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మ ప్రభువు అయిన శనీశ్వరునితో ముడిపడి ఉంది. జన్మకుండలిలో శనీశ్వరుడు అశుభ స్థానంలో ఉంటే చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అయితే చేతి గడియారం లేదా వాలు గడియారం ఇవ్వటం కొన్నిసార్లు సింబాలిక్ కౌంట్ డౌన్ గా పరిగణించబడుతుంది. గడియారం ఆగిపోతే ఆ సంబంధం ముగింపుకు సంకేతంగా కూడా పరిగణించడం జరుగుతుంది.
పదునైన వస్తువులు : పదునైనా వస్తువులు అంటే కత్తులు లేదా కత్తెర వంటి వస్తువులు సాధారణంగా మంచి బహుమతులుగా పరిగణించరు. మధునైన వస్తువులు దురదృష్టాన్ని తెచ్చిపెడతాయి. యు సంబంధాలను నాశనం చేస్తుందని ఒక సాధారణ నమ్మకం కూడా ఉంది.
నలుపు రంగు దుస్తులు : నలుపు రంగు దుస్తులు అనేక సంప్రదాయాలలో దుఃఖం, విచారం ప్రతికూలతతో ముడిపడి ఉంటుంది. ఈ కారణంగా ఈ రంగులో బహుమతులు తరచుగా నివారించబడ్డాయి. అవి అశుభ శక్తి, గేయం సృష్టిస్తాయని సంబంధంలో అసంతృప్తిని కలిగిస్తుంది నమ్ముతారు. కనుక ఎప్పుడు సోదరికి నల్లటి దుస్తులు, లేదా వస్తువులు బహుమతిగా ఇవ్వకండి.