Raksha Bandhan : మీ సోదరి కట్టిన రాఖిని ఎన్ని రోజులకు తీస్తున్నారు… దానిని ఏం చేస్తున్నారు.. ఇది మీకోసమే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raksha Bandhan : మీ సోదరి కట్టిన రాఖిని ఎన్ని రోజులకు తీస్తున్నారు… దానిని ఏం చేస్తున్నారు.. ఇది మీకోసమే…?

 Authored By ramu | The Telugu News | Updated on :3 August 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Raksha Bandhan : మీ సోదరి కట్టిన రాఖిని ఎన్ని రోజులకు తీస్తున్నారు... దానిని ఏం చేస్తున్నారు.. ఇది మీకోసమే...?

Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి వారి ప్రేమను తెలియజేస్తారు. అనుబంధాన్ని మరింత పెంచేలాగా చేస్తుంది రాఖీ పండుగ. రాఖీ పండుగ రోజు సోదరీ, తమ సోదరుల దగ్గరకు వచ్చి రాఖీని కట్టి వెళ్తారు. అయితే, సోదరులు ఈ రాఖీని ఎప్పటి వరకు ఉంచుకోవాలి అనే సందేహం ఉండవచ్చు. ఈ కట్టిన రాఖీని తీశాక ఏం చేయాలి అనే ఆలోచన మీకు వచ్చిందా.. అయితే ఈ రాఖీని ఎన్ని రోజులకు తీయాలి, చేయాలో తెలుసుకుందాం…

Raksha Bandhan మీ సోదరి కట్టిన రాఖిని ఎన్ని రోజులకు తీస్తున్నారు దానిని ఏం చేస్తున్నారు ఇది మీకోసమే

Raksha Bandhan : మీ సోదరి కట్టిన రాఖిని ఎన్ని రోజులకు తీస్తున్నారు… దానిని ఏం చేస్తున్నారు.. ఇది మీకోసమే…?

Raksha Bandhan  రాఖీని ఏం చేయాలి ? ఎప్పుడు తీయాలి

రాఖి పండుగ రోజున రాఖీలను కట్టించుకున్న సోదరులు ఆ రాఖీని తీసివేసి ఎక్కడ వేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు తీయాలి అనే సందేహం కలగవచ్చు. ఈ పండుగ శ్రావణ మాసంలో పూర్ణిమ రోజున జరుపుకుంటారు అది మనకు తెలిసిన విషయమే. రాఖీని తన సోదరుడుకి, సోదరికి అండదండగా ఉండాలంటూ తనకి రక్షణ కల్పించాలంటూ రక్షాబంధన్ ని సోదరునికి మణికట్టుకు కడతారు.
అయితే సోదరుడు తరువాత కట్టిన రాఖిని ఎప్పుడు ఎన్ని రోజులకు తీయాలని విషయం చాలామందికి తెలియదు. రాఖీ కట్టిన మరికొద్దిసేపటికి లేదా మరునాడు చేతి నుంచి తీసేస్తారు. కొంతమంది అయితే,ఎన్నో రోజుల తరబడి రాఖీని చేతి మనికట్టుకి ఉంచుకుంటారు. రోజే సాయంత్రం లోపు రాఖీని వెంటనే తీసేస్తుంటారు. రాఖీ కట్టిన రోజే ఆ రాఖిని తీసివేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

రక్షాబంధన్ రోజున కట్టిన రాకిని శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తీసివేయవచ్చు. రాఖీ పండుగ రోజు కటిన రాఖీని 6, 7 రోజుల తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. రోజు ఇలా తీసిన రాఖీని సోదరుడు తన చేతి నుంచి రాఖీని తీసి వెంటనే ఒక మొక్కకు కట్టవచ్చు. రాఖీని ఎప్పుడు తీయాలనే విషయం శాస్త్రంలో ప్రస్తావించబడలేదు. దీనిని ఒక నిర్దిష్టమైన రోజుగా ప్రస్తావించబడలేదు. అయితే, రాఖీని చాలా రోజులు కట్టుకునే ఉండడం ఆశుభం ఎందుకంటే, కొన్ని రోజుల తర్వాత రాఖీ చేతి నుంచి పడిపోతే దానిని తొక్కడం అశుభంగా భావిస్తారు. ఇంట్లో విరిగిన లేదా అపరిశుభ్రమైన వస్తువులు ఉండటం జీవితంలో పూలతలను సృష్టిస్తుందని నమ్ముతారు కాబట్టి రాఖీని అదే రోజున లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చేతి నుంచి తీసి ముక్కకు కట్టడం శుభప్రదం మని పెద్దలు చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది