Ramayanam : రామాయణం తర్వాత రాముడు ఏమయ్యాడో తెలుసా.? తెలిస్తే షాక్ అవుతారు…!
ప్రధానాంశాలు:
Ramayanam : రామాయణం తర్వాత రాముడు ఏమయ్యాడో తెలుసా.? తెలిస్తే షాక్ అవుతారు...!
Ramayanam : మనదేశంలో రామాలయం లేని ఊరు ఉన్నదంటే అతిశయోక్తి లేదు. ప్రజలందరూ శ్రీరాముని ఆదర్శ పురుషునిగా కొలుస్తారు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాములు ఎప్పుడూ ఎక్కడ జన్మించాడు. రాముడు కంటే ముందే దశరధునికి సంతానం ఉందా.. లక్ష్మణునికి శ్రీరాముడు అవుతారం ఛాలించడానికి లింక్ ఏంటి.. రాముడు తర్వాత అయోధ్య ఏమైంది. ఇలా రామాయణంలో మీకు తెలియని ఎన్నో విషయాల మరీ చితో మొదలైన రాముడి వంశంలో ఇక్ష్వాకుడు రఘు తదితర రాజులు ప్రసిద్ధిగాంచారు. ఈ రఘు పేరు మీదనే వీరి వంశానికి రఘువంశం అనే పేరు వచ్చింది. రఘు వంశంలో శ్రీరాముడు 38వ రాజు అంటే త్రేతా యుగంలో శ్రీరాముని కంటే 37 మంది ఆయన పూర్వీకులు రాజ్యపాలన చేశారన్నమాట. శ్రీరాముని కంటే ముందే దశరధునికి ఒక కుమార్తె ఉంది. ఈమె పేరు శాంత.. అంగదేశానికి దత్తత వెళ్లిన శాంత ఋషి శృంగున్ని వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి దశరధునికి పుత్రుడు కావాలని కోరిక కలగడంతో వశిష్ఠుడు ఋషిశ్రుంగుడు కలిసి దశరధునితో పుత్రకామిస్ట్రీయ గాని చేయిస్తారు. తన ముగ్గురు భార్యలపైన కౌసల్య సుమిత్ర కైకేయులకు ఇవ్వగా వీరికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు.
మరాజు ముని రూపంలో శ్రీరాముని మందిరానికి వచ్చి మీతో ఏకాంత సమావేశం కావాలని మనిద్దరి ఏకాంతానికి ఎవరైనా భంగం కలిగిస్తే వారికి మరణ దండన విధించాలని కోరుతాడు. దానికి సమ్మతించిన రాముడు ద్వారా పాలకులను బయటకు పంపించి లక్ష్మణుడికి విషయం చెప్పి సమావేశం జరుగుతున్నంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రావద్దని చెప్పి లోపలికి వెళ్తాడు. రాముడు అలా లోపలకు వెళ్ళగానే శ్రీరాముని కలవడానికి మహా కోపిష్టి అయిన మహర్షి వస్తాడు. ద్వారం దగ్గర కావలిగా ఉన్న లక్ష్మణుడు దూర్వాసుల్ని అడ్డగించి తన అన్న లోపల ఆంతరంగిక సమావేశంలో ఉన్నాడని ఇప్పుడు కలవడానికి వీలుపడదని కొద్దిసేపు వేచి ఉండమని చెప్తాడు. దీంతో కోపోద్రిక్తుడైన దుస్యాసన నన్నే అడ్డగిస్తావా అంటూ కోపంతో ఊగిపోతూ నువ్వు గనక ఇప్పుడు అడ్డు తొలగకపోతే మీ అయోధ్య నగరం మొత్తం నాశనమయ్యేలా శపిస్తానని అంటాడు. దూర్వాసుని శాపానికి భయపడిన లక్ష్మణుడు ఇప్పుడు తన అన్న మాట ధిక్కరించే లోపలికి వెళితే తనకు మాత్రమే మరణ దండన పడుతుందని అలా కాక దూర్వాసుని శాపానికి గురైతే అయోధ్య నగరమే నాశనమవుతుందని అనుకుని ఇక ఏదైతే అది అయ్యిందిలే అని లోపలికి వెళ్లి రామునికి దుస్యాసుడు వచ్చిన విషయం చెప్తాడు. దీంతో సమావేశానికి భంగం కలగడంతో లోపల ఉన్న ముని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
తన ఆజ్ఞను దిక్కరించి లోపలికి వచ్చిన లక్ష్మణున్ని చూసి ఒక్కసారిగా హతసమైన రాముడు అయ్యో తన తమ్మునికి నేనెలా మరణశిక్షను విధించగలరని మదనపడతాడు. రాముడి బాధను అర్థం చేసుకున్న వశిష్ఠుడు లక్ష్మణుడితో ఎలాంటి సంబంధం లేదని తర్పణం విడిచిన అతనికి మరణ దండన విధించినట్లే అని తరిలోపాయం చెప్తాడు. శ్రీరాముడు తన చేతులతో లక్ష్మణుడికి మరణ దండన విధించలేక వశిష్ఠుడు చెప్పినట్లే తప్పడం విడుస్తాడు. దీంతో బాధతో కృంగిపోయిన లక్ష్మణుడు సరయు నదిలోకి ప్రవేశించి ఆదిశేషుని రూపంలోకి మారి తన అవతారాన్ని చాలిస్తాడు. తన వల్లనే తన తమ్ముడు మరణించాడని తానులేని ఈ లోకంలో తాను మనలేనని ఇక్కడితో తన అవతారాన్ని పరిసమాప్తి చేయాలని భావించిన రాముడు తన రాజ్యాన్ని లవ కుశలకు అప్పగించి సరైనదిలో ఐక్యమయ్యే విష్ణుమూర్తి రూపంలో వైకుంఠనికి చేరుకుంటాడు. అలా రామావతారం పరిసమాప్తి అవుతుంది. కొంతకాలానికి ద్వాపర యుగము మొదలవుతుంది.