Ramayana Movie : రామాయ‌ణ కాస్ట్ రెమ్యున‌రేష‌న్స్.. వారికి క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ramayana Movie : రామాయ‌ణ కాస్ట్ రెమ్యున‌రేష‌న్స్.. వారికి క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్స్..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 July 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Ramayana Movie : రామాయ‌ణ కాస్ట్ రెమ్యున‌రేష‌న్స్.. వారికి క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్స్..!

Ramayana Movie : బాలీవుడ్‌లో Bollywood  తెరకెక్కుతున్న ఎపిక్ మైథలాజికల్ చిత్రం రామాయణ చిత్రంపై అంద‌రిలో ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమాలో రాముడిగా ranveer kapoor రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి Sai pallavi నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.1600 కోట్లు ఉంటుందనే టాక్ వినిపిస్తుంది…

Ramayana Movie రామాయ‌ణ కాస్ట్ రెమ్యున‌రేష‌న్స్ వారికి క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్స్

Ramayana Movie : రామాయ‌ణ కాస్ట్ రెమ్యున‌రేష‌న్స్.. వారికి క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్స్..!

Ramayana Movie : అంత రెమ్యున‌రేష‌నా..

ఈ సినిమాలో నటిస్తున్న వారి రెమ్యునరేషన్ ఏ రేంజ్‌లో ఉంటాయా అనే చర్చ కూడా సాగుతుంది. కాగా, ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అయితే, ఇది రెండు భాగాలకు కలిపి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సాయి పల్లవి ఈ సినిమా కోసం రూ.12 కోట్లు తీసుకుంటుందట.ఇక రావ‌ణుడి పాత్ర‌లో న‌టిస్తున్న య‌ష్ వంద కోట్లు తీసుకున్నాడని స‌మాచారం.

ఇలా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న వీరు ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం బి టౌన్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్, లక్ష్మణుడిగా రవి దూబె, హనుమాన్‌గా సన్నీ డియోల్ నటిస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగం.. 2027 దీపావళికి రెండో భాగాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది