Rasi Phalalu : ఈ రాశుల వారికి అక్టోబర్ 3 వరకు తిరుగులేదు... శని దేవుడు వీరికి వరమిస్తున్నాడు... ఏంటో తెలుసా..?
Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రంలో వేద పండితులు గ్రహాలను అనుసరించి వారి జాతకాలను తెలియజేస్తున్నారు. అహాలు ఒక రాసి నుంచి మరొక రాశిలోనికి స్థానచలనం చేస్తుంటాయి. అలాగే గ్రహాలు నక్షత్రాలలోకి సంచారం చేస్తుంటాయి.గ్రహాల రాశి మార్పులు, నక్షత్ర మార్పులు ఇవన్నీ జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రహాలు నిర్దిష్ట సమయంలో చేసే సంచారం అన్ని విధాలుగా, లాభాలను తెచ్చిపెడతాయి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
Rasi Phalalu : ఈ రాశుల వారికి అక్టోబర్ 3 వరకు తిరుగులేదు… శని దేవుడు వీరికి వరమిస్తున్నాడు… ఏంటో తెలుసా..?
గ్రహాలలో సహనమూర్తి, క్రమశిక్షణ నేర్పే దేవుడు,న్యాయాధిపతి, అయినా శని దేవుడు,ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శని 27 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 28న ఉదయం 7: 52 నిమిషాలకు తర్వాత, నక్షత్రం కి సంచారం మొదలుపెట్టాడు.శని తన సొంత నక్షత్రం అయినా ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు.కావున, ముఖ్యంగా, కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఆయా రాశుల వారి సమయాల్లో అన్ని విధాలుగా మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం..
వృషభ రాశి : వృషభ రాశి వారికి శని నక్షత్ర ప్రభావం చేత శుభ ఫలితాలు కలుగుతున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం చేత వృషభరాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృషభ రాశి వారికి అన్ని విధాలు కలిసి వచ్చే సమయం అని చెప్పవచ్చు.
మిధున రాశి : శని నక్షత్రం సంచారం చేత మిధున రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతున్నాయి.మిధున రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో మీ జీవితం చాలా సజావుగా సాగుతుంది. మిధున రాశి వారికి బంధాలు బలంగా ఏర్పడతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి అంత లాభదాయకంగా ఉంటుంది.
మకర రాశి : రాశి వారికి శని నక్షత్ర సంచారం చేత అదృష్టం కలిసి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం మకర రాశి వారికి వ్యాపారాలు,లాభాలను ఇస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మీకు అదృష్టం సమయం అని చెప్పవచ్చు. మకర రాశి వారి జాతకులు ఈ సమయంలో పిల్లలనుండి శుభవార్తను వింటారు. డబ్బుక సంబంధించిన క్రమంలో ఒత్తిడి తొలగిపోతుంది.
కుంభరాశి : కుంభ రాశి వారికి నక్షత్ర సంచారం కారణంగా సానుకూల ఫలితాలు కలుగుతాయి.కుంభ రాశి వారు ఏ పని చేసిన సానుకూల ఫలితాలు వస్తాయి. పెట్టుబడులకు మంచి లాభం వస్తుంది ఆర్థికంగా పురోగతి ఉంటుంది.ఏ పని చేసినా మంచే జరుగుతుంది. పురోగతి కూడా ఉంటుంది.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.