Ravana History : రావణుడు రాక్షసుడే అయితే సీతను ఎందుకు తాకలేదు? శ్రీలంకలో ప్రజలు ఎందుకు పూజిస్తారు..
Ravana History : రామాయణం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ రాముని దేవుడని, రావణాసున్ని రాక్షసుడు అని అంటుంటారు. ఎందుకంటే సీతను ఎత్తుకెళ్లాడు. అని రాముడు సీతను వేరు చేశాడని పది తలలో ఉన్న రాక్షసుడు కామాంధుడని అంటారు. అందువల్లే ప్రతి సంవత్సరం దసరాకు, దీపావళికి రావణాసుడి బొమ్మను తయారుచేసి కాలుస్తూ, పండుగను జరుపుకుంటారు. అయితే లంకలో మాత్రం రావణాసున్ని దేవుడని కొలుస్తారంట. అలా దేవుడిగా ఎలా కొలుస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ తో ఒక లైక్ చేయండి. అయితే ఈ విషయానికొస్తే జన్మ తహ రావణుడు సగం బ్రాహ్మణుడు సామ్ రాక్షసుడు ఎలాగంటే ఆయన తండ్రి విశ్వాసేనుడు ఇతనేమో బ్రాహ్మణుడు, తల్లి కైవసి ఈమేమో రాక్షసి వంశానికి చెందినది.
వీరిద్దరి సంతానమే రావణాసుడు, అందుకే సగం బ్రహ్మ సగం రాక్షసుడు అంటారు. ఈయనకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. వాళ్లు విభీషణుడు, కుంభాకారుడు అలాగే సూర్పనఖ , అన్నిటికంటే ముఖ్యమైనది ఆయనకు తండ్రి పెట్టిన పేరు దశగ్రీవ, ఎందుకంటే ఇతను ఒకేసారి పది పనులు చేయగలడు. అందుకే ఆ పేరును పెట్టాడు. మరి రావణ అనే పేరు ఎలా వచ్చిందంటే రావణుడు శివుడే స్వయంగా ఆ పేరును పెట్టాడంట, ఈ పేరు వెనుక ఉన్న స్టోరీని ఇప్పుడు చూద్దాం. రావణుడు పుట్టకతోనే శివుడికి పరమ భక్తుడు ఒకసారి రావణుడు శివుడిని మెప్పించడానికి కైలాస పర్వతం దగ్గర తపస్సు చేస్తాడు. అయితే ఎంతకాలం గడిచినా శివుడు కరుణించకపోవడం, ప్రత్యక్షమవపోవేసరికి తను భక్తి నిరూపించుకోవడానికి తన రెండు చేతులతో పర్వతాన్ని ఎత్తుతాడు. అయితే శివుడికి కోపం వస్తుంది. దాంతో శివుడు తన బొటనవేలుతో పర్వతాన్ని ఒత్తుతాడు.
అయితే పర్వతం కింద రావణుడు చెయ్యి నలిగిపోతుంది. దాంతో రావణుడు గట్టిగా అరవడం మొదలుపెడతాడు. అయినా కూడా ఆ బాధను భరిస్తూ తన నరాలను తెంపి వాయించడం మొదలుపెడతాడు. ఈ సమయంలో రావణుడు శివతాండ స్తోత్రం రచించాడని, పురాణాలలో తెలుపబడ్డాయి. అయితే పట్టు విడని భక్తిని మెచ్చి శివుడు ప్రత్యక్షమై కత్తిని బహుమతిగా ఇచ్చాడు. అలాగే తనకు రావణ అనే పేరుని పెడతాడు. అప్పటినుంచి దశగ్రీవ అనే పేరు కాస్త రావణాగా మారింది. అయితే రావణుడు అంటే అందరికీ రాక్షసుడు గానే తెలుసు కానీ రావణుడు అపర జ్ఞాని, అలాగే వేద పండితుడు అతను తండ్రి దగ్గర అన్ని వేదాలను పటించాడు. రావణుడు తన కర్తవ్యాన్ని ఎప్పుడూ మరువలేదు. దీనికి ఉదాహరణ ఈ సంఘటన చెప్పవచ్చు. రాముడికి రావణుడికి శత్రుత్వం ఉన్నప్పటికీ ఒకసారి రాముడు తన వానర సైన్యంతో సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు, పరమశివుని అనుగ్రహం కోసం యాగం చేయవలసి వస్తుంది.
అయితే ఈ యాగం చేయడం కోసం ఒక బ్రాహ్మణి అవసరం వస్తుంది. అయితే రాముడు లంక నగర సమీపంలో రావణుడే ఒక గొప్ప బ్రాహ్మణుడు అయితే రాముడు సహాయం కోసం చూడగా అప్పుడు రావణుడు బ్రహ్మ రూపంలో యాగాన్ని చేయడానికి వచ్చాడు. ఒక పురోహితుడిగా అక్కడ కార్యక్రమాలను అన్ని పూర్తి చేసి రామున్ని ఆశీర్వదించి వెళ్తాడు. అలాగే రావణుడు అమరుడు అంటే చావులేనివాడు. అదెలాగంటే చాలా సంవత్సరాలు తపస్సు చేయడం వలన, బ్రహ్మదేవుడు నుంచి పొందుతాడు. కానీ బ్రహ్మదేవుడు తను తపస్సు చేసినప్పుడు, నువ్వేం కోరుకుంటావో కోరుకో అని అంటాడు. అప్పుడు నాకు అమరత్వం కావాలి అంటాడు. కానీ బ్రహ్మ దానికి ఒప్పుకోడు, దాని బదులుగా నీ ప్రాణం నీ బొడ్డులో ఉంటుంది. అని వరం ఇస్తాడు. అలాగే ఏ దేవుడు, ఏ రాక్షసుడు, ఏ కిన్నెరుడు నిన్ను చంపలేరు. ఈ సమయంలో నన్ను ఏ మనుషులు కూడా చంపకూడదు అని అడగడం మర్చిపోతాడు. అయితే చివరికి శ్రీ మహా విష్ణువు మానవుని రూపంలో వచ్చి రావణాసున్ని సంహరిస్తాడు.
రావణాసున్ని చంపడానికి రావణుడు సోదరుడు విభీషుణుడు తన అన్న ప్రాణం తన బొడ్డిలో ఉన్నదని చెప్పగానే, రాముడు బాణం రావణుడి బొడ్డుకి తగిలేలా వేస్తాడు. అలా సంహరిస్తాడు.ఇక రావణుడు సామ్రాజ్యం గురించి చెప్పాలంటే అంగద్వీప, శంకద్వీప, ఆంధ్రలయ, వరహాలయ, కుశద్వీప అనగా ప్రస్తుతం మలేషియా ఇవన్నీ కూడా రావణాసుడు సామ్రాజ్యమే ఇక రావణాసుడు నెగిటివ్ షేడ్ చేసుకున్నట్లయితే, తన పది తలలు అతడు లోని చెడు లక్షణాలను సూచిస్తుంది. అలాగే చాలామంది రావణాసున్ని చాలా గొప్పవాడు అంటారు. ఎందుకనగా తను సీతను ఎత్తుకొచ్చాడే కానీ ఆమెని ఏనాడు తాగలేదు. అయితే రావణుడు ఆమని తాక లేకపోవడానికి ఒక కారణం ఉన్నది. పూర్వంలో అతను చేసిన కొన్ని పాపాల వల్లే, నలకూరుడు భార్యతో, అసభ్యంగా ప్రవర్తిస్తాడు.
అప్పుడు నలకూరడు,రావణుడికి ఏ శ్రీ అయినా తన ప్రమేయం లేకుండా నువ్వు తాగితే నీ తల ముక్కలవుతుంది. అని శపిస్తాడు. దాని మూలంగా సీతను ఏనాడు తాగలేదు. అలాగే రావణుడు ఒక గొప్ప పండితుడు జ్యోతిష్యుడు కూడా జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన కొన్ని శాస్త్రాలు రచించాడు. అందుకే రాముడు ఒకసారి రావణాసున్ని బ్రహ్మ అని పిలుస్తాడు. అయితే ఆయన పది తలలో ఉన్న గర్వాన్ని చూసి తన సోదరులు తనని కాదన్నారు. అయితే రావణుడు ఎంత రాక్షసుడైన, తను పరిపాలించే లంకను మాత్రం స్వర్ణ లంకగా మారుస్తాడు. శ్రీలంకలో అతని దేవుడిగా పూజించరు. ఒక గొప్ప రాజుగానే కీర్తిస్తారు. అంతే శ్రీలంకలో రావణాసుడు రాజకోట ఆనవాళ్లు కూడా ఉన్నాయినని చెపుతుంటారు. అయితే మొత్తానికి రావణాసుడు ఒక దేశంలో రాక్షసుడైన ,ఒక దేశానికి రాజయ్యాడు. ఈ వీడియో లో ఎంతోకొంత కొత్త విషయాలు తెలుసుకున్నారు. అని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.