Sagittarius Horoscope : ఆర్థిక సామాజిక కారణాలకు సమస్యలకు కారణం ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా రాశి ఆధారంగా చూసుకుంటే గనక ఇంటి వాస్తు అదేవిధంగా ఉండాలి అంటే.. ఏ రాశికి సంబంధించినటువంటి ముఖద్వారం ఆ రాశి వారికి ఆ ఇంట్లో నివసిస్తే మంచి అదృష్టమైన ఫలితాలైతే కలుగుతాయి. మరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు. అలాంటి సమయంలో ఏ రాశి వారి ప్రకారం ఆ ఇంట్లో నివసించాలి అనే సందేహం కలగవచ్చు.. అందుకే ఇంటి యజమాని అని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ఇంటి యజమాని అంటే ఇంట్లో ప్రధానంగా సంపాదించే వ్యక్తి కూడా అవుతారు. ఆ వ్యక్తి సంపాదని ఇంటికి కీలకం. కనుక ఆ వ్యక్తి రాసి యొక్క ప్రభావం అనేది ఇంటిపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రాశి వారి ఇంటి ఆధారంగా వాస్తు ఉండాలని నిపుణులు చెప్తున్నారు.
ఈ క్రమంలో మీ ఇంట్లోని ప్రధాన వ్యక్తి రాశి ధనస్సు రాశి అయినట్లయితే గనుక మీ ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మంచిది. ధనస్సు రాశి వారికి తూర్పుముఖ ద్వారం ఎంతో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకు అంటే ఈ రాశి వారి నక్షత్రంలోని ప్రతి ఒక్క రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు గనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అంటే ధనస్సు రాశి వారికి తూర్పుముఖ ద్వారం అనేది కలిసి వస్తుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.. కాబట్టి ఈ తూర్పు ముఖ ద్వారం ఉన్నటువంటి ఇంట్లో ధనస్సు రాశి వారు నివసించినట్లయితే మీకు ఇంకా మీ కుటుంబానికి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా మంచి యోగమైతే కలుగుతుంది. ఇంకా ధనస్సు రాశి అంటే అగ్ని రాసి అని అర్థం. మీరు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా మొండి పట్టుదలతోనే ఉంటారు. అయితే నీలో కొంత దాతృత్వమైన కోణం ఉంటుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎక్కువగా ఉదా రంగు, పింక్ కలర్ ఇవి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ధనస్సు రాశి వారు తమకు ఉన్నటువంటి స్థలంలో దక్షిణం వైపున ఇంకా మీ ఇంటిని నిర్మించుకునే లాగా చూసుకోవాలి. అయితే ముఖద్వారం మాత్రం కచ్చితంగా తూర్పు వైపున ఉండేలాగా చూసుకోవాలి. తద్వారా మీకు మీ పిల్లలకి విద్యాబుద్ధులు బాగా అలవాటు అవుతాయి.
ఇంటి ప్రధాన ద్వారం ఎక్కువగా తూర్పు ముఖం ఉండేలాగా చూసుకోండి. మరి అన్ని సందర్భాలలోనూ కుదరదు. కాబట్టి అలాంటి సందర్భంలో మాత్రం మర్చిపోకుండా ఇంటి ప్రధాన ద్వారం అనేది వాయువ్య దిక్కులో లేకుండా చూసుకోండి. వాయువ్య దిక్కులో కాకుండా మిగతా ఏ దిక్కున కొంతమేరకు పర్వాలేదు. ఎందుకంటే వాయువ్య దిక్కులో ధనస్సు రాశి వారు ఉంటే గనుక మీ ఇంట్లోని పెద్ద వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చి అధిక ఖర్చులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి వాస్తు పరిహారాలు వాస్తు నిపుణుల ద్వారా ఈ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని గనుక చేపట్టినట్లయితే కచ్చితంగా ఆ ఇంటితో పాటు ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యులు కూడా ఎంతో మంచి ఆనందాన్ని సంతోషాన్ని పోగొ చేసుకుంటారు. అంతేకాదు మీరు చేపట్టే ప్రతి ఒక్క పనిలోనూ విజయవంతంగా మారవచ్చు.. దీంతోపాటుగా తమ కుటుంబ సభ్యుల ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో శుభంగా పరిణామాలతో మీ ఇంటిని సంతోషంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ధనస్సు రాశి వారి జీవితంలో కచ్చితంగా సొంత ఇంటి నిర్మాణం చేసుకోవాలి అనుకుంటే తూర్పుముఖద్వారం అనేది ఉండేలాగా చేసుకోండి. అప్పుడే మీ జీవితంతో పాటు మీ ఇంట్లోని వారందరూ కూడా సుఖసంతోషాలతో ఉంటారు.
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
This website uses cookies.