Samudrik Shastra : అమ్మాయిలు మీ పాదాలు ఇలా ఉన్నాయా.. మీరు అత్తారింట్లో అడుగుపెట్టిన చోట దేనికి లోటు ఉండదు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samudrik Shastra : అమ్మాయిలు మీ పాదాలు ఇలా ఉన్నాయా.. మీరు అత్తారింట్లో అడుగుపెట్టిన చోట దేనికి లోటు ఉండదు…?

 Authored By ramu | The Telugu News | Updated on :9 July 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Samudrik Shastra : అమ్మాయిలు మీ పాదాలు ఇలా ఉన్నాయా.. మీరు అత్తారింట్లో అడుగుపెట్టిన చోట దేనికి లోటు ఉండదు...?

Samudrik Shastra : శాస్త్రం ఉన్నట్లే సాముద్రిక శాస్త్రం కూడా ఉంటుంది. ఈ సాముద్రిక శాస్త్రం అత్యంత ప్రాచీన శాస్త్రం. లో మనిషి ముఖం, శరీరం, చేతులు కాళ్లు, ఆకారాలను బట్టి వ్యక్తిత్వం లక్షణాలు భవిష్యత్తును అంచనా వేస్తారు. నేపద్యంలో స్త్రీల పాదాల గురించి కూడా సాముద్రిక శాస్త్రం ప్రస్తావించింది. కొన్ని రకాల పాదాలను స్త్రీలపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. అటువంటి స్త్రీలను అత్తమామలు పాలిస్తారు.

Samudrik Shastra అమ్మాయిలు మీ పాదాలు ఇలా ఉన్నాయా మీరు అత్తారింట్లో అడుగుపెట్టిన చోట దేనికి లోటు ఉండదు

Samudrik Shastra : అమ్మాయిలు మీ పాదాలు ఇలా ఉన్నాయా.. మీరు అత్తారింట్లో అడుగుపెట్టిన చోట దేనికి లోటు ఉండదు…?

Samudrik Shastra  సాముద్రిక శాస్త్రం అంటే ఏమిటి

సాముద్రిక శాస్త్రంలో ఒక వ్యక్తి శరీర భాగాల నిర్మాణం, పరిమాణం ఆధారంగా అంచనాలు వేయబడతాయి. సాముద్రిక శాస్త్రం సాముద్రిక రుషిచే సృష్టించబడింది. అందుకే దీనిని సాముద్రిక శాస్త్రం అని పిలుస్తారు. సముద్రీక శాస్త్రంలో చిన్న పెద్ద మందపాటి, పొడవైన,వెడల్పు గల పాదాలు గురించి విభిన్న నమ్మకాలు ఉన్నాయి. పాదాలు ఉన్న తీరును బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు.భర్తకి అత్తమామలకు అదృష్టవంతులైన స్త్రీలు ఎవరు ఎటువంటి పాదాలున్న స్త్రీలు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అత్తారింటికి ఎలా కలిసివస్తుందో తెలుసుకుందాం…

జీవితంలో భౌతిక ఆనందం లభిస్తుంది : తాలు చాలా మృదువుగా ఉంటే ఇటువంటి పాదాలున్న స్త్రీలు జీవితంలో చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. అలాంటి స్త్రీలపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. వీరు తమ భర్తతో భుజం, భుజం కలిపి నడుస్తారు. ఈ అమ్మాయిలు దూరదృష్టి గలవారు కూడా, ఈ అమ్మాయిలు సంతోషంగా ఉంటారు. తమతో ఉన్న వారిని సంతోషంగా ఉండేలా చూస్తారు. ఇలాంటి స్త్రీలు తమ జీవితంలో అహ్లాదకరమైన వాతావరణానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు.

భర్త అదృష్టవంతుడు : సముద్రీక శాస్త్రం ప్రకారం మృదువుగా ఒకదానికొకటి అనుసంధానించబడిన వేళ్ళు ఉన్న స్త్రీలు, తమ భర్తలను అత్తమామలను పరిపాలిస్తారు. ఇటువంటి పాదాలు ఉన్న స్త్రీల జీవితంలో డబ్బుకు కొరత ఉండదు. స్త్రీలు తమ జీవిత భాగస్వామికి లక్ష్మీ అవతారం. వివాహం తర్వాత ఈ స్త్రీలు ఏ ఇంట్లో అడుగుపెడితే ఆ ఇంట్లో సిరిసంపదల కొరత ఉండదు. ఈ స్త్రీలు ఎల్లప్పుడూ తమ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తారు. ఈ స్వభావం కారణంగా ఇటువంటి పాదాలున్న స్త్రీలు వివాహం తర్వాత కూడా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.అంతేకాదు, వీరిని అత్తమామలు తమ అదృష్టవంతురాలుగా భావిస్తారు.

ధనవంతులైన జీవిత భాగస్వామిని పొందుతారు : శాస్త్రం ప్రకారం పాదాలపై శంఖం కమలం జెండా లేదా చేప గుర్తులు ఉన్న స్త్రీలకు ధనవంతుడైన జీవిత భాగస్వామి లభిస్తారు అంతేకాకుండా , వీరికి భర్తలు శ్రద్ధ గలవారు.విశ్వాస పాత్రులు. ఇటువంటి స్త్రీలు జీవితంలో చాలా కీర్తిని పొందుతారు.వీరికి అత్తమామల నుంచి మాత్రమే కాదు, సమాజం నుంచి కూడా చాలా గౌరవం లభిస్తుంది. మీరు జీవితంలో దేనికి కొరత ఉండదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది