Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?
ప్రధానాంశాలు:
Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే... దేనికి సంకేతమో తెలుసా...?
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద వెంట్రుకలు ఉండకుండా సాఫ్ట్ గా, అందంగా ఉండాలని కోరుకుంటారు. వెంట్రుకలు ఉంటే అందాన్ని పాడు చేస్తుందని కూడా భావిస్తారు. ఇలాంటి సమస్య ఉన్న అమ్మాయిలకు సాముద్రిక శాస్త్రంలో ఇలా స్త్రీ పోట్ట మీద వెంట్రుకలు ఉంటే, దానికి ఒక ప్రత్యేకమైన అర్థం దాగి ఉందని చెబుతున్నారు సాముద్రిక నిపుణులు. ఇలా అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉన్నట్లయితే, ఒక ప్రత్యేకమైన సంకేతాలను తెలియజేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
మొదట శాస్త్రం,జ్యోతిష్య ఆశ్రమంలో ఒక ముఖ్యమైన భాగం. మానవ శరీర నిర్మాణాన్ని, అవయవాల ఆకారం, పుట్టుమచ్చలను, రేఖలను లేదా వెంట్రుకలను వంటి శరీరంపై ఉన్న గుర్తులను అధ్యయనం చేస్తుంది ఈ శాస్త్రం. ఆధారంగా స్త్రీల వ్యక్తి స్వభావమును భవిష్యత్తును వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేస్తారు ఈ ప్రాచీన భారతీయ జ్ఞానం, ముఖం, అరచేతిపై ఉన్న రేఖల గురించి మాత్రమే కాదు, కడుపు,చాతి లేదా చేతుల వంటి శరీరంలోని ఇతర భాగాలపై ఉన్న లక్షణాలను గురించి కూడా ఈ సాముద్రిక శాస్త్రం చెబుతుంది. అలాగే,పురుషులు,స్త్రీలు శరీర భాగాల గురించి ఈ శాస్త్రంలో అనేక అంచనాలు వేయబడ్డాయి.

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?
Samudrik Shastra సాముద్రిక శాస్త్రంలో స్త్రీ కడుపు మీద వెంట్రుకలు
సాముద్రిక శాస్త్రం ప్రకారం అమ్మాయిల పొట్ట పైన వెంట్రుకలు ఉన్నట్లయితే ఈ విధంగా సంకేతమని చెప్పబడింది. సాధారణంగా స్త్రీల పొట్ట మీద వెంట్రుకలు ఉండవు.వారికి మృదువైన శరీరం చర్మాన్ని కలిగి ఉంటారు. అందరికీ పొట్టపై చాలా వెంట్రుకలు ఉంటాయి. అలా ఉన్న స్త్రీలు చాలా అరుదుగా ఉంటారు. అందులో కొంతమంది స్త్రీల పొట్టపై వెంట్రుకలు ఉంటే,వారు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇలా ఉండడానికి గల కారణం వైద్యశాస్త్రంలో దీనికి హార్మోన్ల లేదా జన్యుపరమైన కారణంగా పరిగణించడం జరిగింది. సాముద్రిక శాస్త్రంలో దీని గురించి అనేక అంచనాలు కూడా వేయబడ్డాయి. స్త్రీల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే, ఒక ప్రత్యేకమైన సంకేతాలను ఇస్తుందని కూడా చెప్పబడింది.
Samudrik Shastra స్త్రీల బొడ్డు వెంట్రుకలు ఒక ప్రత్యేక సంకేతం
సాముద్రిక శాస్త్రం ప్రకారం అమ్మాయిల బొట్టు దగ్గర వెంట్రుకలు ఉన్నట్లయితే,అది అనేక విధాలుగా విశ్లేషించడం జరిగింది. బొడ్డు శరీర కేంద్ర భాగంగా పరిగణించబడుతుంది. ఇది ఆరోగ్యం,సంపద జీవితంలో స్థిరత్వానికి చిహ్నంగా ఉంటుందట.
వీరు ధనవంతులు
ఈ శాస్త్రం ప్రకారం పొట్ట పైన అక్కడక్కడ, మృదువుగా జుట్టు ఉన్న స్త్రీలు ఆర్థిక విషయాల పట్ల తెలివిగా నడుచుకుంటారు. పొదుపు కూడా చేస్తారు. ఇలాంటి స్త్రీలు డబ్బులు సరిగ్గా ఉపయోగించుకుంటారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఇటువంటి స్త్రీల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుందంటున్నారు.
ఇలాంటి స్త్రీలు శక్తివంతులు : పొట్ట పైన వెంట్రుకలు ఉంటే ఆరోగ్యానికి, శారీరక శక్తికి సంకేతం కూడా పరిగణిస్తారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇది బలమైన జీర్ణ వ్యవస్థ తో ముడిపడి ఉంటుంది.అలాగే, పొట్టపై సాధారణ మొత్తంలో వెంట్రుకలు ఉన్న స్త్రీలను శారీరకంగా, మానసికంగా సమస్యలతో ఉండేవారిగా పరిగణిస్తారు. అయితే,జుట్టు అసాధారణంగా మందంగా ఉంటే అది హార్మోన్ల ఆసమతుల్యత
లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. అమ్మాయిల దృఢమైన వెంట్రుకలు ఉన్నట్లయితే వీరు దృఢ సంకల్పం కలిగి ఉంటారు. అలాగే స్వభావరిత్యా కష్టపడే పని చేసేవారు కూడా. ఈ స్త్రీలు తమ లక్ష్యాల వైపు దృష్టి పెడతారు.ఇష్ట పరిస్థితుల్లో ధైర్యాన్ని వదులుకోరట. ఈ గుణం కలిగిన స్త్రీలు పనిచేసే చోటా, ఆఫీసుల్లోనూ, వ్యక్తిగత జీవితంలో ఎక్కడైనా విషయం వీరి సొంతమవుతుందట.
వీరు అదృష్టవంతులు : కొందరి పొట్టపై లేదా బంగారు రంగు జుట్టు కలిగి ఉంటారు. వీరికి ఇలా ఉంటే అదృష్టానికి చిహ్నంగా వర్ణించబడింది. ఈ స్త్రీలు తమ కుటుంబానికి, సమాజానికి నమ్ముతారు. ముఖ్యంగా, పొట్ట మధ్యలో జుట్టు, ఒక గీతలా ఉంటే అది జ్ఞానాన్ని పురాణ గ్రంథాల పట్ల ఆసక్తి సామాజిక గౌరవాన్ని చూపుతుంది.