Padmanabha Swamy Temple : పద్మనాభ స్వామి దేవాలయం 6 తలుపు వెనక ఉన్న అసలు నిజం బయటపడింది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Padmanabha Swamy Temple : పద్మనాభ స్వామి దేవాలయం 6 తలుపు వెనక ఉన్న అసలు నిజం బయటపడింది..!

Padmanabha Swamy Temple : కేరళలో తిరువనంతపురంలో ఉన్న ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి మనలో చాలామందికి తెలుసు. కానీ 2011 ముందు వరకు కేరళ రాష్ట్రంలో ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటుందని ఈ ప్రపంచానికి పెద్దగా తెలియదు.. కానీ 2011 జూన్ లో ఈ టెంపుల్ లోని కొన్ని రహస్య గదుల్లో బయటపడ్డ లెక్కవేలినటువంటి కొన్ని లక్షల కోట్లు విలువ కలిగిన సంపదతో ఈ ప్రపంచం మొత్తం తెలిసింది. సాక్షాత్తు […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Padmanabha Swamy Temple : పద్మనాభ స్వామి దేవాలయం 6 తలుపు వెనక ఉన్న అసలు నిజం బయటపడింది..!

Padmanabha Swamy Temple : కేరళలో తిరువనంతపురంలో ఉన్న ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి మనలో చాలామందికి తెలుసు. కానీ 2011 ముందు వరకు కేరళ రాష్ట్రంలో ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటుందని ఈ ప్రపంచానికి పెద్దగా తెలియదు.. కానీ 2011 జూన్ లో ఈ టెంపుల్ లోని కొన్ని రహస్య గదుల్లో బయటపడ్డ లెక్కవేలినటువంటి కొన్ని లక్షల కోట్లు విలువ కలిగిన సంపదతో ఈ ప్రపంచం మొత్తం తెలిసింది. సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు అయినా ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లో ఉన్న ఈ రహస్యమైన గదుల గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువే.. మెయిన్ గా అసలు ఈ నిధులు ఎన్ని ఉన్నాయి. రహస్య గదుల్ని ఇదే మొదటిసారి తెరవడం లేదా ఒకవేళ తెరిస్తే ఎప్పుడు తెరిచారు.. నిజంగానే అప్పుడు ఈ గుడిలో ఉన్న వాళ్ళు తెరవకుండా నాగబంధం వేశారా.? అసలు నిజంగానే ఈ నాగబంధం వేసిన ఈ గదిని ఇంకా ఎప్పటికీ మనం ఓపెన్ చేయలేమా..? అసలు ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ యుగంలో కూడా ఈ నాగబంధం అనేది ఇప్పటికి నిజంగానే పనిచేస్తుందా..?

అలాగే ఈ గదిని ఎవరు తెరవకుండా పెద్ద పెద్ద భారీ ఆకారం కలిగిన పాములు నిజంగానే ఈ గదికి ఇప్పటికీ కాపలా కాస్తున్నాయా.. అలాగే ఇవాల్టి బి చాంబర్కి ఉన్న తలుపు దగ్గర చెవిపెట్టి వెళ్తే పాములు బుసలు వేస్తున్న శబ్దం వినిపిస్తుందా.. అంతేకాకుండా మల్లి సముద్రపు శబ్దం కూడా వినపడుతుందా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. పద్మనాభ స్వామి ఆలయం తలుపులు 2011 జూన్ తెరవడం ద్వారా లోపల ఉన్న నిధి గురించి రెండుసార్లు ప్రయత్నించార ని మీలో చాలామందికి తెలియదు.. ఈ విషయాన్ని ఎమిలీ అనే ఒక మహిళగా రాసింది. దీని ప్రకారం తీసుకుంటే మనం 2011 కంటే ముందు 103 సంవత్సరాల క్రితం అంటే 1908 లో అప్పుడు ఈ గుడికి అధికార బాద్యతలు వహిస్తున్న ట్రావెల్కొని ప్రభుత్వం ఈ గుళ్లో ఉన్నాయి. రహస్యగదుల్ని తెరవడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. అప్పుడు వాళ్ళకి అక్కడ ఒక నాగపాముల గుంపు కనపడడంతో ఆపేశారు.. ఇంకా తర్వాత 2011వ సంవత్సరంలో ఇది మనకు తెలిసిందే.. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన సుందరాజన్ అధికారులు కలిసి స్వామివారి ఆభరణాలు మాయం చేసి వాటికి బదులుగా గిల్టు నగలను అక్కడ పెడుతున్నారని అర్జెంటుగా గుడిలో ఉన్న స్వామివారి సొమ్ము మొత్తం లెక్కించవలసిందిగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. దానికి స్పందించిన సుప్రీంకోర్టు సంపదని లెక్కించడానికి అక్కడికి ఒక టీం ని పంపించింది.

Padmanabha Swamy Temple పద్మనాభ స్వామి దేవాలయం 6 తలుపు వెనక ఉన్న అసలు నిజం బయటపడింది

Padmanabha Swamy Temple : పద్మనాభ స్వామి దేవాలయం 6 తలుపు వెనక ఉన్న అసలు నిజం బయటపడింది..!

ఆ గుడికి సరిగ్గా పశ్చిమ దిక్కున అందరు గ్రౌండ్లో అత్యంత రహస్యమైన ఆరు గదులు కనిపించాయి. అప్పుడు ఆ కమిటీ 2011 జూన్ 27వ తారీఖున వాళ్ళు ఒక గదిని ఓపెన్ చేసి చూసింది. అక్కడ స్వామివారి ఆభరణాలు కిరీటాలు కనిపించాయి. అత్యంత విలువైన ఆభరణాలు కిరీటాలు కనిపించాయి. 2 వ గది ఓపెన్ చేయడానికి ఆ కమిటీ ఆ గది వద్దకు వెళ్లారు దాన్ని ఇలా ఓపెన్ చేసి చూడగా దాని తర్వాత ఒక చెక్క డోర్ కనిపించింది. దాన్ని కూడా అత్యంత కష్టం మీద ఎలా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగా లోపల ఏమీ కనిపించలేదు.. ఇంకా ఇక్కడ ఏమి లేదు.. అనుకునే సమయానికి కింద నేలమీద స్లాబు వేసినా ఒక మార్బుల్ కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే బంగారపు నాణ్యాలు బంగారు సింహాసనాలు వజ్రాలతో కూడిన కిరీటాలు దాదాపు 18 అడుగుల దాకా ఉన్న గోల్డెన్ నక్లీసులు ఇంకా అక్కడ ఉన్న గోల్డ్ కాయిన్స్ కి అయితే లేదు.. ఇంకా అక్కడ ఉన్న బంగారం అయితే ఏకంగా 13 లక్షల కేజీలు దానంత వేల్యూషన్ చేయడానికి వాళ్ళకి దాదాపు నాలుగు నెలల టైం పట్టింది.

ఇక ఆరవ గదిని వాళ్లు తెరవలేకపోయారు. అది తెరిచి దాని లోపల ఏముందో తెలుసిన ఏకైక వ్యక్తి ఈ ఉత్తరం తిరుణాల మార్తాండవం కూడా 2013 వ సంవత్సరంలో మరణించాడు. దీంతో ఇంత రహస్యమైన గది లోపల ఏముందో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక కేరళలో ఒక వ్యక్తి ఆగాదిని తెరవడానికి ప్రయత్నించినప్పుడు అదే సంవత్సరం కేరళలో విపరీతమైన వరదలు వచ్చాయి. కూడా రీసన్ నెంబర్ 4 ఈ ఆరో గది యొక్క తలుపు దగ్గరికి వెళ్లి చెవిపెట్టి వింటే పాములు వేసే శబ్దం వినిపిస్తుంది అని అంటున్నారు. మరి కొంతమంది అయితే సముద్రపు శబ్దం వినిపిస్తుంది అని అంటున్నారు. ఎవరైనా ఆ గదిని తెరిచి చూస్తే తెలుస్తే ఆ వ్యక్తి కచ్చితంగా మరుక్షణమ ఆ సునామీ దెబ్బకి చాలా వరకు తమిళనాడు కేరళలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇక అప్పటినుంచి ఈ గది తలుపు తెరవడానికి ఎవరు ముందుకెళ్లలేదని తెలుస్తోంది..

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది