Shasta Graha Kutami 2025 : త్వరలోనే దేశానికి కొత్త భయం పట్టుకోబొతుంది… ఎందుకంటే అమావాస్య యుక్తషష్ట గ్రహ కూటమి రాబోతుంది…?
ప్రధానాంశాలు:
Shta Graha Kutami : త్వరలోనే దేశానికి కొత్త భయం పట్టుకోబొతుంది...ఎందుకంటే అమావాస్య యుక్తషష్ట గ్రహ కూటమి రాబోతుంది...?
Shta Graha Kutami : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క కలయిక అన్ని రాశి వారి జీవతాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే 2025వ సంవత్సరములో గ్రహాల యొక్క సంయోగం, గ్రహాల యొక్క కలయిక, గ్రహాల యొక్క గమనం నీ కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమే ఖగోళ మార్పులకు కారణమవుతాయి. ఈ సంవత్సరం 2025 నా మార్చి 28వ తేదీన యుక్త షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతుంది.
Shasta Graha Kutami 2025 మార్చి 29న షష్ఠగ్రహ కూటమి
షష్ఠగ్రహ గ్రహ కూటమి ఏర్పడుట వలన గత సంవత్సరములో 2019 డిసెంబర్ 25వ తేదీన ఇదే షష్ఠ గ్రహ కూటమి ఏర్పడింది. తద్వారా కరోనా మహమ్మారి విధులు మించి విలయతాండవం చేసింది,అది మనందరికీ తెలిసిందే… ఇక ఇప్పుడు మళ్లీ 2025 మార్చి 29 వ తేదీన గ్రహ కూటమి ఏర్పడుతుంది. అందువలనే ఈ సమయంలో ప్రస్తుతం చైనా వైరస్ హెచ్ ఎంపీవీ భయం ప్రతి ఒక్కరిలోను నెలకొంది.
షష్ఠగ్రహ కూటమి ఎఫెక్ట్.. హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తుందా…
అయితే ఈ సంవత్సరం 2025 వ సంవత్సరంలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతుందని భయాందోళనలకు గురి అవుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా షష్ఠగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కరోనా మహమ్మారి విజృంభించినట్లు, ఇప్పుడు హెచ్ఎంపీవైరస్ విజృంభిస్తుందా అన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఈసారి ఏర్పడే శిష్ట గ్రహ కూటమి అంత ప్రభావం అంతమైన కూటమి కాదని, దీనివల్ల త్రీ ఇవ్వరా పరిమాణాలు ఎదుర్కొనే అవకాశం లేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఆరు గ్రహాలు మీనరాశిలో సంచారం
గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన రాహు మీనరాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. అలాగే జనవరి 28వ తేదీన శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి ఇంకా ఫిబ్రవరి 28వ తేదీన బుధుడు మీనరాశిలోకి వస్తున్నాడు. 15వ తేదీన రవి మీన రాశిలోకి వస్తున్నాడు. 25వ తేదీన చంద్రుడు మీన రాశిలోకి వస్తున్నాడు. మార్చి 29వ తేదీన శని దేవుడు మీనరాశిలోకి సంచరిస్తున్నాడు.
గ్రహాల సంయోగంతో అమావాస్యనాడు షష్ఠగ్రహ కూటమి
6 గ్రహాలు మీన రాశిలోకి ప్రవేశించుటవలన గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఆ గ్రహాలు రాహువు,బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని. అయితే మే 31వ తేదీన షష్ఠగ్రహ కూటమి ప్రభావం ద్వారా ద్వాదశ రాశులకి షష్ఠగ్రహ కూటమి కచ్చితంగా ఉంటుంది. అయితే మార్చి 29వ తేదీన ఏర్పడే షష్ఠగ్రహ కూటమి కూడా అమావాస్యతో కూడుకున్న సిష్ట గ్రహ కూటమి కావడం మరొక ప్రాధాన్యత సంతరించుకునే అంశంగా చెప్పవచ్చు.
ప్రతికూల ప్రభావాలు వస్తే జాగ్రత్త పడాలి
అయితే షష్ఠగ్రహ కూటమి ఏర్పడిన మీనరాశిలోని గ్రహాల యొక్క స్థానాలను బట్టి ఇతర రాశులలో ఆయా గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకొని, దాన్ని బట్టి నెగిటివ్ ప్రభావాలు వచ్చే వరకు జాగ్రత్తగా పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు పండితులు.