Shiva pooja : శివుడిని ఈ 3 సమయాలలో ఏమి కోరుకున్నా సరే క్షణాల్లో తీర్చేస్తాడు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Shiva pooja : శివుడిని ఈ 3 సమయాలలో ఏమి కోరుకున్నా సరే క్షణాల్లో తీర్చేస్తాడు…!

Shiva pooja : అందరి కోరికలు తీర్చేటటువంటి ఆ బోలా శంకరుని ఈ మూడు సమయాల్లో గనుక అత్యంత భక్తిశ్రద్ధలతో నీతి నిజాయితీతో మీ సంకల్పబలంతో కనుక పూజించి మీ భక్తులకు ఇంకా మీ యొక్క కోరికలను ఆ పరమశివుడి ముందు ఉంచగలిగితే గనుక కచ్చితంగా మీ కోరికలను తీరుస్తాడు. మరి ఏ మూడు సమయాలలో శివున్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం.. మరి సోమవారం అనేది అత్యంత విశేష […]

 Authored By jyothi | The Telugu News | Updated on :9 December 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Shiva pooja : శివుడిని ఈ 3 సమయాలలో ఏమి కోరుకున్నా సరే క్షణాల్లో తీర్చేస్తాడు...!

Shiva pooja : అందరి కోరికలు తీర్చేటటువంటి ఆ బోలా శంకరుని ఈ మూడు సమయాల్లో గనుక అత్యంత భక్తిశ్రద్ధలతో నీతి నిజాయితీతో మీ సంకల్పబలంతో కనుక పూజించి మీ భక్తులకు ఇంకా మీ యొక్క కోరికలను ఆ పరమశివుడి ముందు ఉంచగలిగితే గనుక కచ్చితంగా మీ కోరికలను తీరుస్తాడు. మరి ఏ మూడు సమయాలలో శివున్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం.. మరి సోమవారం అనేది అత్యంత విశేష కరమైన ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈరోజు శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తూ ఉంటారు. శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా ఉంటారు. ఈ కైలాసం వల్ల దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి. సోమవారం రోజు శివుని ఆరాధనకు అంకితం చేయబడిన రోజు ఈ రోజున ఏ శివలింగాన్ని అయితే ఈ విధంగా పూజిస్తారో అక్కడ కచ్చితంగా ఆ పరమశివుడు కొలువై ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది.

పరమశివుని పూజించే ప్రతి భక్తుని జీవితంలో ఎప్పుడూ కూడా దేనికి లోటు ఉండదు. శివుడు తన భక్తుల ప్రతి కోరికను తీరుస్తాడు. చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అటువంటి శివుడు ఎంతో ప్రత్యేకంగా ఉంటాడు. కాబట్టి అలాంటి శివున్ని మనం కొన్ని రకాల ప్రత్యేకమైన నియమాలతో పూజిస్తే చాలా శుభం కలుగుతుంది. ఎందుకంటే లయకారుడిని శివున్నే మహదేవుడు అంటారు. శంకరుడు కచ్చితంగా శివుణ్ణి సెమి ఆకులతో పూజించడం వల్ల భగవంతుడు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కొన్ని నియమాలు ఉంటాయి. అవి కచ్చితంగా తెలుసుకోవాలి. అదేంటంటే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ముందుగా శివాలయానికి వెళ్లి ఉత్తరం లేదా తూర్పు దిశలో శివలింగం దగ్గర కూర్చోవాలి. దీని తర్వాత ఓం నమశ్శివాయ అనే మంత్రాలు జపిస్తూ శివలింగానికి నీటీతో అభిషేకం చేయండి. శివుడికి ఎంతో ఇష్టమైన పూలు బిల్వపత్రాలు, ఉమ్మెత్త, జమ్మి ఆకులను శివలింగానికి సమర్పించండి.

తప్పనిసరిగా తెల్లని వస్త్రాలు జంధ్యం అక్షతలు జనపనాలను కూడా సమర్పించాలి. శివలింగానికి సమర్పించేటప్పుడు తాజాగా ఆకులను మాత్రమే ఉపయోగించాలి. ఎప్పటికప్పుడు కోసిన ఆకులతో మాత్రమే పూజను చేయాలి. అప్పుడు మాత్రమే ఆ శివుడి అనుగ్రహం కలుగుతుంది. సోమవారం రోజున ఎంతో విశిష్టత ఉంటుంది. కాబట్టి పరమశివుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో మీరు పూజించినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయవంతమవుతారు. అదృష్టం మీకు విపరీతంగా పడుతుంది. మీకు ఎంతో మంచి ఫలితాలు దక్కుతాయి. శివుడిని మూడు సమయాలలో పూజించగలిగితే మీకు జీవితంలో ఎన్నో సిరిసంపదలు కలుగుతాయి…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది