Mount kailash : కైలాస శిఖరం పై శివుడు ఉన్నాడా…? చైనా ఏం కనిపెట్టింది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mount kailash : కైలాస శిఖరం పై శివుడు ఉన్నాడా…? చైనా ఏం కనిపెట్టింది..?

 Authored By tech | The Telugu News | Updated on :9 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Mount kailash : కైలాస శిఖరం పై శివుడు ఉన్నాడా...? చైనా ఏం కనిపెట్టింది..?

Mount kailash : సముద్ర మట్టానికి 2178 వేలు అడుగుల ఎత్తున టిబిట్టు భూభాగంలోని హిమాలయ పర్వతశ్రేణిలో ఉన్న ఈ కైలాస పర్వతం గురించిన ప్రస్తావన అనేక మత గ్రంథాల్లో పొందుపరచి ఉంది. ప్రపంచంలోని పర్వతాల నీటిలోకి భిన్నంగా ఈ పర్వతం ప్రత్యేక ఆకృతిని కలిగి ఉంటుంది. సాధారణంగా ప్రవతాలన్నీ త్రిభుజాకారంలో ఉంటే ఈ కైలాస పర్వతం మాత్రం నాలుగు దిక్కులను సూచిస్తున్నట్లు చతుస్రాకారంలో ఉంటుంది. ఈ పర్వత సానువుల నుండి ఆసియాలోని అతిపెద్ద నదులైన బ్రహ్మపుత్ర సింధు సెర్చ్లెస్ కారణాలి నదులు పొట్టి నలువైపులకు ప్రవహిస్తాయి.ఈ కైలాస ప్రభుత్వం తామర పువ్వు ఆకారంలో ఉన్న ఆరు పర్వతాల మధ్య వెండి కొండల దేదీప్యమానంగా విరిగిపోతూ నాలుగు వైపుల నుండి నాలుగు వర్నాలతో నాలుగు ఆకారాలతో కనిపిస్తుంది. విచిత్రమేమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్లు కానీ కైలాస పర్వతం ఎత్తు 6638 మీటర్లు మాత్రమే.. అంటే వీటి రెండిటికీ 2000 మీటర్ల ఎత్తు డిఫరెన్స్ ఉంది.

ఇప్పటివరకు శిఖరాన్ని 6000 మందికి పైగానే ఎక్కారు. కానీ దానికంటే తక్కువ ఎత్తులో ఉన్న కైలాస ప్రవతాన్ని మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ అధిరోహించలేకపోయారు. 1926వ సంవత్సరంలో కూడా ఎక్కడానికి బయలుదేరి వెళ్లగా కొంత దూరం వెళ్లేసరికి అక్కడ వాతావరణంతో భయంతో వెనక్కు వచ్చేసాడు. 1999లో రష్యాకు చెందిన వైజ్ఞానికుడు కైలాస పర్వతం యొక్క మిస్టరీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ పర్వతం గురించి తన టీం తో శోధించడం మొదలు పెట్టాడు. ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి మూడు రోజుల సమయం పడుతుంది. కైలాస పర్వతం ఉత్తర దిక్కులో మానససరోవరం ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తే కైలాస శిఖరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంట.. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పరమశివుడు ఈ సరస్సులో స్నానమాచరిస్తాడట.. ఆ సమయంలో ఈ సరస్సులోకి ఒక దివ్య జ్యోతి వస్తుందని స్థానికులు చెబుతారు.

స్నానమాచరించి కైలాస శిఖరం పైన ఉన్న పరమశివుని దర్శనం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతం వైపు చూస్తూ తనకు గొప్ప జ్ఞాని అయిన కుమారుని ప్రసాదించమని ప్రార్థించిందట. మానస సరోవరం దగ్గర జాగ్రత్తగా వింటే ఓంకార శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దం అక్కడికి వచ్చిన యాత్రికులకు ఈ మానస సరోవరం పక్కనే రాక్షసస్టల్ అని మరొక సరస్సు ఉంటుంది. మానస సరోవరం నీరు స్వచ్చంగా తియ్యగా ఉంటే ఈ రాక్షసి గొప్పగా ఉంటుంది. ఈ రాక్షసలు వద్దని రావణాసురుడు తన తలలను నరికి శివునికి అర్పించి ఆయన్ని మెప్పించి పర్వతం అన్ని మతాల వారికి పవిత్ర స్థలం మారింది. ఎంతో మంది దర్శించుకుని నివాస స్థలమైన ఈ కైలాస పర్వతం నుఒక్కసారి అయినా ధరించండి.

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది