Muggu : ఇంటి ముందు ఆడవాళ్లు ఈ ముగ్గు వేస్తే.. బూత, ప్రేత పిశాచాలు ఇంట్లోకి అడుగుపెట్టవు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Muggu : ఇంటి ముందు ఆడవాళ్లు ఈ ముగ్గు వేస్తే.. బూత, ప్రేత పిశాచాలు ఇంట్లోకి అడుగుపెట్టవు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :19 December 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Muggu : ఇంటి ముందు ఆడవాళ్లు ఈ ముగ్గు వేస్తే.. బూత, ప్రేత పిశాచాలు ఇంట్లోకి అడుగుపెట్టవు...!

Muggu : మనవా శరీరంలో హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం.. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం లాంటి మార్పుల వల్ల సముద్రపు ఆలయంలో తేడాలు వస్తాయి. అందువల్లే మానవ ప్రకృతిలో విపరీత దుర్ఘటనలు చూస్తుంటాం. పౌర్ణమి అమావాస్య ఎప్పుడు వస్తుందో మూఢనమ్మకం అన్నవాడు చెప్పలేదు. మనపై మనకు విశ్వాసం లేకపోతే ఇతర విషయానివి పెద్దగా పనిచేయదు. అయితే హిందూ సంప్రదాయంలో స్త్రీలు పాటించవలసిన ఆచారాలు ఈ విషయాలను తెలుసుకుందాం. మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు స్త్రీలు ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయమని చెప్పడానికి ఆరోగ్య కారణాలు ఉన్నాయి. శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేక వెన్ను సమస్యలకు దారితీస్తుంది. ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం తప్పలితాలు ఇస్తుందని గమనించాలి.. ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో భాగంగా పెట్టారు.

ఈనాటి కాలంలో ఒక్కసారి గమనిస్తే మనము మన పిల్లలు కూడా శరీరంలో అన్ని భాగాలకు తగిన వ్యాయామం పొద్దున్న బడికి వెళ్తే ఏ రాత్రం ఇంటికి వస్తున్న రోజులు ఇంట్లో సౌకర్యాలు వెన్నుపూసకు సంబంధించిన వారు ఆ కాలంలో ఆలోచించి వాడుకలోకి తెచ్చిన ఈ సంప్రదాయం. ఈ కాలం వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుతం ఇంటి ముందు ముగ్గు వేయకుండా పెయింటింగ్ లు వేస్తున్నాం.. అలా కాదు కచ్చితంగా ఇంటి ముందు ముగ్గులు వేయాలి. స్త్రీలే వేయాలంటే కాదు అని చెప్పాలి. గర్భగుడిలో భగవంతుని వద్దకు పూజారి మాత్రమే వెళతాడు. దేవుని వద్ద సుబ్రపరిచే ఆయనే ముగ్గు వేస్తారు. కాబట్టి ఎవరైనా ముగ్గు వేయవచ్చు. ఇల్లు గేటు ఇంటి ముందు వేసే ముగ్గులు మనం వేసే అడ్డగీతలు భూత ప్రేత పిశాచాలు రానివ్వకుండా చూస్తుంది.. ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా అడ్డ గీతలు గీస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చూస్తాయి.

లక్ష్మీ రావడానికి కూడా మంచి శుభ సూచకంగా ఆ గీతలు ఉపయోగపడతాయి.. కాబట్టి ఏ ముగ్గు వేసినా దానికి నాలుగోవైపులా గీతలు గీయడం చాలా మంచిది..అలాగే తులసి మొక్క దగ్గర ముగ్గులు వేస్తారు.. ఇక పండుగలు సమయంలో వేసే ముగ్గులు రంగోలి కచ్చితంగా ఉండాలి.తులసి మొక్క దగ్గర అష్టదలం ముగ్గు వేయాలి.. ఈ విధంగా అష్టదళ ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ముగ్గు కనుక తను మీ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళదు.. ఆ లక్ష్మీ కటాక్షం కచ్చితంగా మీకు ఉంటుంది..

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది