Categories: DevotionalNews

Wake up : నిద్ర లేవగానే చూడవలసినవి.. చూడకూడనివి ఏమిటో తెలుసా..?

Wake up : ఎవరికైనా అనుకోని ఆపద ఎదురైనప్పుడు ఈరోజు లేవగానే ఎవరి ముఖం చూసాడో ఇలా జరిగింది అని చాలా మంది అంటూ ఉంటారు. అలాగే ఏదైనా అనుకొని విధంగా కలిసి వచ్చినప్పుడు అబ్బ ఈరోజు లేచినప్పుడు ఎవరు ముఖం చూసాడో చాలా మంచిది అని అంటుంటారు. నిద్ర లేవగానే ముందుగా ఏం చేయాలి. లేచిన సమయం ఆరోజు ఏ విధంగా ఉండాలో ఎలా నిర్ణయిస్తుంది. దీని గురించి మన శాస్త్రాల్లో ఏమని చెప్పబడింది. తదితర ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.. చాలామంది ఉదయం లేవగానే తమ అరచేతులు చూసుకొని అప్పుడు మంచి దిగుతారు. ఇలా రెండు అరచేతుల్ని చూసుకోవడం వెనుక ఒక పరమార్ధం దాగి ఉంది.

లేచి కళ్ళు తెరిచాక రెండు చేతులు ఎందుకంటే అరచేతులలో లక్ష్మి మధ్య భాగాన సరస్వతి చివరి భాగాన గౌరీదేవి ఉన్నట్లుగా భావిస్తూ ప్రార్ధన కాలమున వారిని స్మరించుకుంటే ఆ రోజంతా శుభం జరుగుతుంది. అని మన పురాణాల్లో చెప్పబడింది. అలానే దీని వెనుక సైన్స్ కూడా ఉంది. మన శరీరంలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నిద్ర లేవగానే ఎప్పుడైతే మన అరచేతుల్ని చూసుకున్నాము.. కంటి ద్వారా బయటకు వచ్చిన విద్యుత్ మన అరచేతుల మీద ప్రసరించి తిరిగి మన శరీరంలోకి వచ్చేసి న్యూట్రల్ అవుతుంది. దీనివల్ల శరీరం బాలన్స్డ్ ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలానే లేచినప్పుడు ఎవరిని చూడాలో ఎవరిని చూడకూడదు మన శాస్త్రాల్లో చెప్పబడింది. ఆవాలు నెయ్యి పెరుగు తేనె పువ్వులు ప్రకృతి తెల్లటి పక్షి కొబ్బరికాయ అద్దం హోమగుండం చూస్తే చాలా మంచిదట.

అలాగే నిద్ర లేవగానే ఎదుటి వ్యక్తి పాదాలు చూస్తే దరిద్రమట. అదే విధంగా నిద్రలేచినప్పుడు ముందుగా చెప్పులు, చెత్తబుట్ట, పగిలిన అద్దం, గొడవ పడుతున్న వ్యక్తులు, జుట్టు విరవేసుకున్న స్త్రీ, కడగకుండా వదిలేసిన ఎంగిలి పాత్రలు, గుడ్డివారు, సొట్ట వారు, మొండి గోడలను చూస్తే మంచిది కాదట. మంచం మీద నుండి కిందకు దిగుతున్నప్పుడు ముందుగా భూమాతకు నమస్కరించుకుని అమ్మ నాకు నీ మీద ఆవాసం ఏర్పరుచుకోవడానికి అవకాశం ఇచ్చావు. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మనసులో స్మరించుకొని అప్పుడు పాదం కింద పెట్టాతారట.. అలాగే బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజాము మూడు గంటల 30 నిమిషాల నుండి 5 గంటల మధ్యలో నిద్రలేస్తే చాలా మంచిది..

Recent Posts

GST 2.0 : తగ్గిన జీఎస్టీ వసూళ్లు..మధ్యతరగతి ప్రజల్లో సంతోషాలు

GST 2.0 : జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర…

7 hours ago

New Medical Colleges in AP : ఏపీలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలు.. ఎక్కడెక్కడో..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…

7 hours ago

Oneplus | రూ. 40,000 లోపు బెస్ట్ ఫీచర్స్ ఉన్న ప్రీమియం ఫోన్లు.. మీ బడ్జెట్‌కి బెస్ట్ ఛాయిస్స్ ఇవే!

Oneplus | ప్రీమియం లుక్‌, ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 - రూ.40,000…

9 hours ago

AP District Court Jobs | 7వ తరగతి పాసై ఉన్నారా?.. మీకు వెస్ట్ గోదావరి జిల్లా కోర్టులో ఉద్యోగ అవకాశం!

AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…

10 hours ago

Bigg Boss9 | బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్.. ప్ర‌భాస్ బ్యూటీ కూడా వ‌స్తుందా?

Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్…

11 hours ago

Anushka Shetty | ప్ర‌భాస్ చేతుల మీదుగా అనుష్క ఘాటి రిలీజ్ గ్లింప్స్.. అద‌ర‌గొట్టేసిందిగా..!

Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై…

12 hours ago

Allari Naresh | అల్ల‌రి న‌రేష్ ఆల్క‌హాల్ టీజ‌ర్ అదిరింది.. హిట్ కొట్టిన‌ట్టేనా?

Allari Naresh | అల్ల‌రి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్…

12 hours ago

Water | బ్రష్ చేసిన వెంటనే నీళ్లు తాగకూడదా? అసలు కారణం ఏమిటి?

Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…

14 hours ago