Zodiac Signs : 52 సంవత్సరాల కి మణులు, మాణిక్యాలు… రథంపై చేస్తున్న భాను సప్తమి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : 52 సంవత్సరాల కి మణులు, మాణిక్యాలు… రథంపై చేస్తున్న భాను సప్తమి…?

 Authored By ramu | The Telugu News | Updated on :23 December 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : 52 సంవత్సరాల కి మణులు, మాణిక్యాలు... రథంపై చేస్తున్న భాను సప్తమి...?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ధనుర్మాసంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కారణంగా బాదశ రాశుల వారి పై జీవిత ప్రభావం అవుతుంది. అయితే గ్రహాలు ఒక రాసి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటాయి. సంచారం చేయటం వలన రాశులు జీవితాలు పైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి.

Zodiac Signs భాను సప్తమి నాడు అరుదైన యోగం

ప్రస్తుతం ధనుర్మాసం కొనసాగుతుంది. అయితే ఈ ధనుర్మాసంలో అరుదైన భాను సప్తమి అద్భుతమైన యోగాలను ఇస్తుంది. 52 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. వేద పండితులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే భాను సప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. నేడు డిసెంబర్ 22వ తేదీన బానిసప్తమి రోజు అరుదైన యోగం ఏర్పడుతుంది.

Zodiac Signs 52 సంవత్సరాల కి మణులు మాణిక్యాలు రథంపై చేస్తున్న భాను సప్తమి

Zodiac Signs : 52 సంవత్సరాల కి మణులు, మాణిక్యాలు… రథంపై చేస్తున్న భాను సప్తమి…?

52 సంవత్సరాల తర్వాత వాన సప్తమి : అయితే ఈ బానిసప్తమి 52 సంవత్సరాల తర్వాత రావడం అరుదైన యోగం అని చెప్పవచ్చు. యోగము కొన్ని రాశుల వారికి అదృష్టం తెచ్చిపెడుతుంది. సూర్యుడు, శని దేవుడు ఒకే సరళరేఖ మీదకు రానున్న క్రమంలో ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో తమ ప్రభావం చూపబోతున్నాయి. అయితే ఇవి ద్వాదశరాసుల్లో కొన్ని రాశుల వారికి కుబేర యోగాన్ని కటాక్షించబోతున్నాయి. మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.

మేష రాశి : మానసప్తమి రోజు ఏర్పడే అరుదైన యోగం కారణంగా మేష రాశి జాతకులు అదృష్టవంతులుగా మారబోతున్నారు. ఈ సందర్భంలో మేష రాశి వారు రియల్ ఎస్టేట్ రంగ లో రాణిస్తారు. విదేశాలకు వెళ్లే వారికి అనుకూల ఫలితాలు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు మీకు శుభాలను తెస్తాయి.

సింహరాశి : ఈ సింహ రాశి వారికి బాను సప్తమి రోజు ఏర్పడే అరుదైన యోగం కారణంగా సింహ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. సమయములో సింహ రాశి వారికి అనుకునే విధంగా ఆదాయం సమకూరుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ సింహ రాశి వారు విoధులు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు వారికి ఏ పని చేసిన అదృష్టమే.

కన్యారాశి : ఈ వాన సప్తమి రోజు ఏర్పడే అరుదైన యోగం కారణంగా సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ కన్య రాశి వారికి కోర్టులో అనుకూలంగా విజయం వీరి వైపే ఉంటుంది. భార్య తరపున ఆస్తులు సొంతమవుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. విదేశాలు వెళ్లే వారికి ఇది అనుకూలమైన సమయం. వర్తక వ్యాపారులకు అనుకూలమైన సమయం.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది