Rich : ధనవంతులు అయ్యే ముందు మీకు కనిపించే సంకేతాలు ఇవే…!

Authored By aruna | The Telugu News | Published on: June 13, 2023, 10:00 am

Rich : తొందరలోనే మనం ధనవంతులు అవుతాం అని చెప్పి చెప్పడానికి మనకు కనిపించే కొన్ని సంకేతాల గురించి ఈరోజు మనం ప్రస్తావించ పోతున్నాం. ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి ఎలాంటి సంకేతాలను మనం ధనవంతులు అవ్వడానికి ముందు వచ్చేవిగా భావించాలి. ఈ విషయాలు యొక్క వివరణ మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ప్రతి విషయాన్ని తెలుసుకోవడం సంకేతాల ద్వారా మనం భవిష్యత్తులో ధనవంతులకు కాబోతున్నాం అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం.. భవిష్యత్తులో ఎప్పటికైనా ధనవంతుల అవ్వాలి అనుకుంటే కనుక మనం కచ్చితంగా కొన్ని సంకేతాల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈజీగా అర్థమవుతాయి. మరి వాటిల్లో మొదటిది చూసుకున్నట్లయితే ఎవరైతే నీటిని పొదుపుగా వాడతారో వారి భవిష్యత్తులో ధనవంతులవుతారని ప్రామాణిక గ్రంథాల్లో పేర్కొనబడింది.

చిటికెన వేలు బొటనవేలు సమానంగా ఉంటాయో వారు ఖచ్చితంగా భవిష్యత్తులో ధనవంతులుగా మారుతారని సామూహిక గ్రంథాల్లో తెలియజేయబడింది. రెండు ఈక్వల్ గా ఉన్నవారు కచ్చితంగా ఎప్పటికైనా ధనవంతులవుతారు. వారు భవిష్యత్తులో ధనవంతులవుతారు. ఎప్పటికైనా ధనవంతులుగా మారి తీరుతారు. కాబట్టి భవిష్యత్తులో ధనవంతుల అవ్వాలంటే ఈ రోజు దేవాలయానికి వెళ్లి నవగ్రహ ప్రదక్షణ చేయాలి. 27 గాని 11 గాని 9 గాని నవగ్రహాల పదక్షిణ చేయాలి. ఇలా చేస్తే తప్పక ధనవంతులు అవుతారు.. కాబట్టి ఎక్కువగా దానాలు ఇచ్చేటటువంటి వారు ఎవరైనా సరే భవిష్యత్తులో ధనవంతులుగా మారుతారు.

These are the signs you can see before becoming rich

These are the signs you can see before becoming rich

అలాగే సోమవారం పుట్టిన వారు శుక్రవారం రోజున పుట్టిన వారు వ్యాపారంలో బాగా సక్సెస్ సాధించి ధనవంతులుగా మారతారని సంఖ్యా శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి. కూడా పాతకాలంలో మన పెద్దలు పేర్కొంటూ వచ్చారు. ఆ కథలు తెలుసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అనే విషయానికొస్తే మనకు ఉపయోగమేంటంటే వాటిలో నీటి యొక్క ఉపయోగం ఎలా చేయాలి.. నీరుఎలా ఉపయోగించాలి.. డబ్బులు ఎలా ఆదా చేసుకోవచ్చు.. నీటి ద్వారా అనే విషయాలు కూడా పేర్కొన్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా పరిగణంలోకి తీసుకోండి.

ఏ సంకేతాలు కల్పించిన తొందర్లోనే వీరు ధనవంతులు కాబోతున్నారని ఆలోచన చేసుకోండి. విషయాన్ని తెలుసుకోండి జాగ్రత్తగా మీకున్న శక్తిని ఉపయోగించి మీకు శక్తి ఉన్నంతకాలంలోనే సంపాదించడానికి అలవాటు పడండి.

aruna

No bio available for this author.

  1. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  2. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  3. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  4. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  5. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  6. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  7. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp