Shiva Pooja : శివుడిని ఈ 3 సమయాలలో ఏమి కోరుకున్నా సరే క్షణాల్లో తీర్చేస్తాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shiva Pooja : శివుడిని ఈ 3 సమయాలలో ఏమి కోరుకున్నా సరే క్షణాల్లో తీర్చేస్తాడు..!

 Authored By aruna | The Telugu News | Updated on :6 February 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Shiva Pooja : శివుడిని ఈ 3 సమయాలలో ఏమి కోరుకున్నా సరే క్షణాల్లో తీర్చేస్తాడు..!

Shiva Pooja : సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తూ ఉంటారు. ఆరోజు శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా ఉంటారు. భయాలు ఉండవని నమ్మకం. ఈ కైలాసం ఆదుల్ని ప్రసన్నుడై భక్తులకు కోరిన కోర్కెలు అందిస్తాడు.సోమవారం శివుని పూజించడం వల్ల దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి. సోమవారం రోజు శివుని ఆరాధనకు అంకితం చేయబడిన రోజు. ఈ రోజున ఏ శివలింగాన్ని నైతే ఈ విధంగా పూజిస్తారో అక్కడ కచ్చితంగా ఆ పరమశివుడు కొలువై ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. పరమశివుని పూజించే ప్రతి భక్తుని జీవితంలో ఎప్పుడూ కూడా దేనికి లోటు ఉండదు. శివుడు తన భక్తుల ప్రతి కోరికను తీరుస్తాడు. జీవితంలో ఎంత పెద్ద సవాలు అయినా సరే ఎదురైనా శివున్ని ఆరాధించిన వ్యక్తి కచ్చితంగా విజయాలను సాధించి తీరుతారు. శివుడు తన భక్తులకు అన్నింట విజయాన్ని చేకూరుస్తాడు. శివుడు మంగళ కారడు అందుకే ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక సాధన అదృష్టాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది..

శివసాధకునికి ఏ విధమైనటువంటి రోగాలు దుకాణాలు కలగవు. ముఖ్యంగా ఒక స్త్రీ సంతానం కోసం లేదా వారసుడి కోసం శివున్ని ఆరాధిస్తే శివుడు కచ్చితంగా సంతానాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. శివుడు శక్తి స్వరూపుడు కనుక ఆయన్ని ఆరాధించడం ద్వారా ధైర్యం బలం శక్తి లభిస్తుంది. శివ భక్తుని శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది. పరమశివుడిని ఎవరైతే నిష్కల్మషంగా అలాంటి హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడుగా భక్తిశ్రద్ధలతోనే ఉండాలి. కచ్చితంగా సూర్యోదయం తర్వాత కూడా మీరు శివుడిని పూజించవచ్చు. ఈ విధంగా పూజించి మీ కష్టాలు బాధలు అన్నీ చెప్పుకున్న ఆ బోలా శంకరుడు మీ కష్టాలను ఇంకా మీ నష్టాలను అన్నిటిని దూరం చేస్తాడు.అంతేకాదు మీ జీవితంలో ఉన్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ సమయం కూడా ఎంతో ప్రత్యేక సమయం. ఆ తరువాత సూర్యాస్తమయ సమయాన శివ పూజకు దివ్యమైన సమయంగా గోచరిస్తుంటుంది. కాబట్టి రాత్రి పూట అంటే 6 గంటల నుంచి 9 గంటల మధ్య వరకు కచ్చితంగా మీరు శివ పూజకు దివ్యమైన సమయంగానే పరిగణించవచ్చు. ఈ సమయంలో గనుక ఆ పరమశివుని పూజించినట్లయితే ఆయన చూపు ఎప్పుడూ కూడా భక్తుల మీదనే ఉంటుంది.

ఆయన మనకు కోరిన కోరికలన్నీ నెరవేర్చడం జరుగుతుంది. ఆ తరువాత శివుని ఈ విధంగా పూజిస్తే గనుక కచ్చితంగా చాలా శుభయోగం గా చెప్పొచ్చు. మీరు ఎంతగానో ఆశించినటువంటి మీ కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోయి మీకు ఎన్నో అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అంతే కాదండి. మీ జీవితంలో ఇప్పటివరకు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు. సోమవారం రోజున ఎంతో విశిష్టత ఉంటుంది. కాబట్టి పరమశివుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో మీరు పూజించినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయవంతమవుతారు. అంతేకాదు అదృష్టం మీకు విపరీతంగా పడుతుంది. అయితే ఈ సోమవారం రోజున మీరు శివుడితోపాటు పార్వతీదేవిని కూడా నమస్కరించుకున్న మీకు ఎంతో మంచి ఫలితాలు దక్కుతాయి. అంతేకాకుండా విఘ్నేశ్వరుని కూడా నమస్కారం చేసుకుంటే మీకు విశేషమైన ఫలితాలు దక్కుతాయి. కాబట్టి ఈ సోమవారం రోజున ఎవరు కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్క సారి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని శివుడిని పూజించండి. ఈ మూడు సమయాలలో పూజించగలిగితే మీకు జీవితంలో ఎన్నో సుఖసంఖ్యాలు కలుగుతాయి. అంతకుమించి శుభ పరిణామాలు కలుగుతాయి..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది