Chanakya Niti : మగవాడి జీవితాన్ని ఈ నాలుగు విషయాలు చీకటిగా మారుస్తున్నాయి అంటున్న చాణిక్య.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakya Niti : మగవాడి జీవితాన్ని ఈ నాలుగు విషయాలు చీకటిగా మారుస్తున్నాయి అంటున్న చాణిక్య..

 Authored By aruna | The Telugu News | Updated on :31 July 2022,7:00 am

Chanakya Niti : మనిషి జీవితంలో ఎన్నో విషయాలను దాటుకుంటూ వెళ్తాడు. అయితే అలాంటి టైం లో కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి టైంలో మగవాడి జీవితం చీకట మాయమైపోతుంది. అని అంటున్న చాణక్య ఒక వ్యక్తి ఒక్క టైం లో అప్పు చేయవలసి వస్తుంది. అప్పుడు వేరే వ్యక్తి దగ్గర నుంచి అప్పు తీసుకుంటాడు. తన ఇబ్బందులు తీరిన తర్వాత తను అప్పు ఇచ్చిన వాడిని మర్చిపోతాడు. అప్పు ఇచ్చినవాడు ఎంత అడిగినా కానీ ఇవ్వడు. తను ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన ఇబ్బందులను తీర్చిన వాడిని మర్చిపోతూ ఉంటాడు. అలాంటి వారికి జీవితంలో మనశ్శాంతి అనేది ఉండదు. వారికి నిద్ర కరువుతుంది. తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది.

ఒక మనిషి కొన్ని అవమానాలు పడవలసి వస్తుంది. అది బయట వారితో అయితే ఒకలా ఉంటుంది. అదే కుటుంబంలో వారే ఆ వ్యక్తిని అవమానపరిస్తే తాను చాలా మానసికమైన బాధను అనుభవిస్తూ ఉంటాడు. ఎవరితో చెప్పుకోలేరు. నరకం అనుభవిస్తూ ఉంటారు. భార్యా,భర్తలు విడిపోయినప్పుడు భార్య, భర్త లేకుండా తన పిల్లల్ని, అలాగే కుటుంబంలో ఎలాంటి అవసరాలైన చాలా సులువుగా తీరుస్తుంది. అది భర్త అయితే భార్య లేకుండా కొన్ని పనులు మాత్రమే చేయగలడు. కొన్ని అవసరాలు మాత్రం తను తీర్చలేడు. అప్పుడు ఆ సమయంలో భార్యని గుర్తు చేసుకుంటూ తనలో తాను మదన పడిపోతూ ఉంటాడు.

These four things make a man's life dark... says Chanakya Niti

These four things make a man’s life dark… says Chanakya Niti

భార్యను తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు. కొందరు చాలా పేదరికంలో ఉంటారు అలాంటి వారి జీవితంలో సంతోషాలు ఉండవు. నిత్యము దేనికో ఒకదానికోసం బాధపడుతూ ఉంటారు అయితే కొన్ని సమయాలలో పేదవాడు కొన్ని అనుభవించాలి. అనే ఆలోచనలతో తప్పుడుదారులలో వెళ్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఇంకా బాధల్ని కొనితెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. మగవాడు ధనం విషయంలో, కుటుంబాల విషయంలో, పేదరికంతో ఇలా ఎన్నో విషయాలతో నిత్యము నరకము అనుభవిస్తూ ఉంటాడు అని చాణిక్య చెప్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది