Vastu Tips : ఇంట్లో ఈ వస్తువులు ఉంచితే అష్ట దరిద్రాలు మీ వెంటే.. జాగ్రత్త సుమీ!

Vastu Tips : వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో ఉంటేనే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే వస్తువులు ఎక్కడ ఉంచాల్సినవి అక్కడే ఉంచితేనే… ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులు సంతోషంగా ప్రేమాభిమానాలతో ఉంటారు. అదే సమయంలో వాస్తు దోషం ఉంటే… అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో ఘర్షణలు వస్తాయి. అష్ట దరిద్ర్యాలు వెంటాడుతాయి. అయితే వీటన్నిటిని ఇంటి నుంచి తరిమికొట్టి లక్ష్మీ దేవి ఇంటికి ఆహ్వానించాలంటే కొన్ని ఇలాగే చేయాల్సింది. అందుకే ఇంటి విషయంలో దిక్కులతో పాటు వాస్తు అంశాలన్నింటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే… ఇంట్లో ఉంచుకునే కొన్ని వస్తువులు కూడా కుటుంబ పురోగతికి ఆటంకం కల్గిస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాంటి వస్తువులను ఇంట్లో నుంచి తొలగించాలని చెబుతున్నారు. మరి ఇంట్లో నుంచి బయట పడేయాల్సిన వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vastu Tips these things do not kept in home for good wealth

  • నటరాజ విగ్రహాన్ని ఇంట్లో అస్సలే ఉంచకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఇంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.
  • వాస్తు శాస్త్రం ప్రకారం యుద్ధ చిత్రాలను ఇంట్లో ఎప్పడూ ఉంచకడదు. ఈ చిత్రాలు కుటుంబ సభ్యులపై చెడు ప్రబావం చూపుతాయని చెబుతున్నారు.
  • ముళ్ల మొక్కలను ఇంట్లో ఎప్పుడూ నాటకూడదు. వాస్తు సాస్త్రంలో గులాబీలు తప్ప మిగిలిన ముళ్ల మొక్కలను అశుభ కరమైనవిగా పరిగణిస్తారు. ఇంట్లో ముళ్ల చెట్లు ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
  • మునిగిపోతున్న ఓడల చిత్రాలు, వేట చిత్రాలు, కత్తి యుద్ధాల చిత్రాలు, పట్టుబడిన ఏనుగుల చిత్రాలు, ఇంట్లో ఏడుస్తున్న వ్యక్తుల చిత్రాలు ఉంచడం దోషపూరితమైనవి అని పేర్కొంటారు. ఇందుకు కారణంగా ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది.
  • అస్తమిస్తున్న సూర్యుని బొమ్మను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కుటుంబ పురోగతికి ఆటంకం కల్గిస్తుంది. వాస్తు శాస్త్రంలో ఉదయించే సూర్యుని చిత్రాన్ని కల్గి ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

పైన చెప్పిన విధంగా ఫాలో అవ్వడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆర్థికంగా బాగు పడి సుఖ సంతోషాలతో ఉండాలంటే.. కచ్చితంగా నియమ నిబంధనలను పాటించాల్సిందే. వాస్తు ప్రకారం జీవించడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

2 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

3 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

4 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

6 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

7 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

8 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

9 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

10 hours ago