రాత్రిపూట గుడ్లగూబ శబ్దం విన్న వ్యక్తికి ఈ మూడు సంఘటనలు తప్పక జరుగుతాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

రాత్రిపూట గుడ్లగూబ శబ్దం విన్న వ్యక్తికి ఈ మూడు సంఘటనలు తప్పక జరుగుతాయి…!

ఈరోజు మీకు ఒక విషయం చెప్పబోతున్నాం. అదేంటంటే మనం మన చిన్నప్పటి నుండి ఎన్నో మూఢ నమ్మకాలు, మూఢవిశ్వాసాల గురించి విన్నాము.. చూసాం కూడా పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందని కుక్క ఏడిస్తే ఎవరో చనిపోతారని ఇంట్లో గబ్బిలాలు రాకూడదు అని ఇలా మనం ఎన్నో వింటూనే ఉంటాం. అలాంటి వాటిలో ఒక దాని గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాం. జంతువులకు ముందు భూకంపాలు వస్తాయని సముద్రం పొంగుతుంది అని మనకంటే ముందే గుర్రాలకు కుక్కలకు పిల్లలకు […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 June 2023,8:00 am

ఈరోజు మీకు ఒక విషయం చెప్పబోతున్నాం. అదేంటంటే మనం మన చిన్నప్పటి నుండి ఎన్నో మూఢ నమ్మకాలు, మూఢవిశ్వాసాల గురించి విన్నాము.. చూసాం కూడా పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందని కుక్క ఏడిస్తే ఎవరో చనిపోతారని ఇంట్లో గబ్బిలాలు రాకూడదు అని ఇలా మనం ఎన్నో వింటూనే ఉంటాం. అలాంటి వాటిలో ఒక దాని గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాం. జంతువులకు ముందు భూకంపాలు వస్తాయని సముద్రం పొంగుతుంది అని మనకంటే ముందే గుర్రాలకు కుక్కలకు పిల్లలకు పాములకు ముందుగానే తెలుస్తుంది. వాటికి అది దేవుడు ఇచ్చిన వరం అంటారు. మనం గ్రహించలేని ఎన్నో విషయాలని ప్రకృతి ఏదో ఒక రూపంలో మనకు తెలియజేస్తూనే ఉంటుంది. అది మనం సరైన సమయంలో గ్రహించాలి. అలాంటి వాటిలో ఒకటి ఈరోజు తెలుసుకుందాం.. వాటిల్లో కొన్ని పావురాలు పిచ్చుకలు, చిలకలూ లాంటివి కొన్నిసార్లు గుడ్లగూబలు కూడా ఇళ్లలోకి వస్తూ ఉంటాయి.

తెలుసు కదా మీకు అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా గుడ్లగూబ వంటివి మన ఇంట్లోకి రావడం అసలు మంచిదేనా అసలు ఇవి ఇంట్లోకి రావడం దేనికి సంకేతం వీటి గురించి ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది గుడ్లగూబను శుభానికి చిహ్నంగా భావిస్తారు. మీకుతెలుసా.. గుడ్లగూబ సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనమని అలాంటి గుడ్లగూబ ఇంట్లోకి వచ్చి వెళ్ళింది అంటే మీ కష్టాలు ఇక తీరిపోతాయని అర్థం.. మీ సమస్యలు కష్టాలు ఎంత త్వరగా అంటే అంత త్వరగా తీరిపోతాయి.. మీరు ధనవంతులవుతారు కానీ కొంతమంది మాత్రం ఈ గుడ్లగూబని అశుబంగా భావిస్తారు. ఇది రోజంతా పడుకునే ఉంటుంది. రాత్రిళ్ళు వేటాడుతుంది. ఎందుకంటే గుడ్లగూబకు పగలు సరిగా కనబడదు.. రాత్రి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది.

నిజానికి ఈ గుడ్లగూబ శరీరం దాన్ని స్వరం రెండు మనకు భయం గొలుపేలా ఉంటాయి. లక్ష్మీదేవి గుడ్లగూబను తన సొంత వాహనంగా స్వీకరించింది అని చెబుతారు. అందుకే మనం గుడ్లగూబని చూడడం లేదా దాని గొంతు వినడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒడిశాలో ఒకవేళ గుడ్లగూబను దైవంగా భావిస్తారు. ఈ గుడ్లగూబ ఇంటిపైన అలా కూర్చుని ఉంటే మాత్రం ఆ ఇల్లు త్వరలో పాడైపోతుందని అర్థం. గుడ్లగూబ ఎవరి ఇంటి పైన అలా కూర్చుని ఉంటుందో లేదా అక్కడ ఏడుస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఏదో చెడు జరుగుతుంది అనడానికి సంకేతం అని చెబుతారు. డబ్బు పోవడం లేదా ఎవరైనా మరణించడానికి సంకేతం.. గుడ్లగూబ రైతులకు వరం లాంటిది ఇది పంటలను దెబ్బతీసే ఎలుకలను మరియు జంతువులను వేటాడుతుంది.

These three events must happen to a person who hears the sound of an owl at night

These three events must happen to a person who hears the sound of an owl at night

కానీ ఈ మధ్యకాలంలో గుడ్లగూబల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మంత్రాలు తంత్రాలల్లో గుడ్లగూబను ఉపయోగిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో గుడ్లగూబలను బలి ఇస్తారు వీటి గోర్లు వెంట్రుకలు ఈకలు తాంత్రిక పూజలు ఉపయోగిస్తారు కానీ ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం పక్కన పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కాబట్టి గుడ్లగూబకు ఎప్పుడు హాని చేయకూడదు..

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది