ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ మూడు వస్తువులు పెట్టకూడదు… భర్త ప్రాణాలకే ప్రమాదం…!!
ఇంటి ముందు బొమ్మ ముందు పొరపాటున కూడా ఈ మూడు వస్తువులు పెట్టకూడదు. భర్తప్రాణాలకు హాని. మరి ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా పెట్టకూడని ఆ మూడు వస్తువులు ఏంటి.. భర్తకు గండం లేదా హాని తీసుకొచ్చే ఆ వస్తువులు ఏంటి. మనం ఇంట్లో అనేక రకాల విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రతి వ్యక్తి తన ఇంటిని అత్యంత అందంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటారు.వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఉండే వస్తువులే కాకుండా చుట్టుపక్కల ఉన్న వస్తువులు కూడా కుటుంబ సభ్యుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. అలాంటప్పుడు వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ముందు ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం సంపదపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ప్రధాన ద్వారం ముందు ఒక స్తంభం వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు స్థంభం నిలబడి ఉండడం శుభప్రదం కాదు.
ఇలా జరిగితే ఇంట్లోనే స్త్రీ కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని చాలా వరకు వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి ముందు వాస్తు అభిప్రాయ ప్రకారం ఇంటి ముందు మెట్లు కట్టకూడదు. ఎందుకంటే ఇది ఇంట్లోని వ్యక్తులకు ఆర్థిక సమస్యలతో పాటు మీ ఉద్యోగం లేదా వ్యాపార పురోగతులునష్టం కలిగిస్తుందని చెప్పబడుతోంది గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఇంటి ప్రధాన ద్వారం ముందు చెట్టు ఉండకూడదు. ఎందుకంటే వాస్తు శాస్త్ర ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెట్టు ఉంటే ఇంట్లోనే వ్యక్తుల ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల జీవితంలో సమస్యలు వస్తాయి. సాధారణంగా మన ఇంటి ముందు లేదా ఇంటి లోపలి ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారం అలంకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం ఇంట్లో ఉండేది ఆడవాళ్ళే ఆడవాళ్ళే పొరపాటున
కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉండొచ్చు కాబట్టి అలా చేయటం వల్ల భర్తప్రాణాలకే ముప్పొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధంగా గుమ్మం పైన కూర్చోవడం లేదా గుమ్మం పైన కూర్చుని గోర్లు తీయడం భోజనం చేయడం లాంటి పనులు అస్సలు చేయకండి. గుమ్మం నీ నిత్యం అలంకరించుకుని ఉంచుకోండి. పసుపు రాస్తూ దానిపైన చక్కగా కుంకుమ బొట్లు పెట్టి ముగ్గుతో అలంకరించండి. గుమ్మం గడప ఎంత శుభ్రంగా ఉంటే అంత చక్కగా లక్ష్మీదేవి మారుతుంది. ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలని మనందరం కోరుకుంటాం కదా.. అలాంటి లక్ష్మీదేవి మనకు అనుగ్రహించాలన్న మన ఇంట్లో తన యొక్క పాదాన్ని మోపి తననివాసం ఏర్పరచుకోవాలన్న చేయవలసింది ఒక్కటే ఇంటి గడపని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముందు ఎప్పుడూ చెప్పులు విడవకూడదు. ఇలా చిన్నచిన్న విషయాలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మన యొక్క కుటుంబంలో ఉండే అనేక సమస్యలు తొలగిపోతాయి.