Samsaptak Yogam : సంసప్తక యోగంతో ఈ 3 రాశుల వారికి అధిక ధన లాభం… కుబేరులవడం ఖాయం…!
ప్రధానాంశాలు:
Samsaptak Yogam : సంసప్తక యోగంతో ఈ 3 రాశుల వారికి అధిక ధన లాభం... కుబేరులవడం ఖాయం...!
Samsaptak Yogam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఇలా సంచరిస్తున్న సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. అయితే శుక్ర మరియు బృహస్పతికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా అక్టోబర్ 13వ తేదీన శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన సంయుక్త యోగం ఏర్పడుతుంది.
Samsaptak Yogam సంసప్తక రాజయోగం మూడు రాశుల వారికి అదృష్టం.
శుక్రుడు బృహస్పతి కి ఏడేళ్ల దూరంలో ఉన్నప్పుడు సంసప్తక రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలు ఉంటాయి. అయితే గురు శుక్ర గ్రహాల కలయిక ఏర్పడడం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Samsaptak Yogam వృషభ రాశి
సంసప్తక రాజయోగం కారణంగా వృషభ రాశి వారి జీవితం మారబోతుంది. ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృషభ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది.
ధనస్సు రాశి.
ధనస్సు రాశి వారికి సంసప్తక రాజయోగం వలన బాగా కలిసి వస్తుంది. అలాగే వీరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది మంచి సమయం. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి.
వృశ్చిక రాశి.
సంసప్తక రాజయోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగంలో ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్స్ పొందుతారు. వృశ్చిక రాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా అందులో విజయాలను అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాక వృశ్చిక రాశి వారికి ఈ సమయం అదృష్ట సమయం అని చెప్పుకోవాలి.