Zodiac Signs : బుధ నక్షత్ర గోచారంతో ఈ రాశుల వారికి అష్టైశ్వర్య రాజ భోగం…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : బుధ నక్షత్ర గోచారంతో ఈ రాశుల వారికి అష్టైశ్వర్య రాజ భోగం...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం సంయోగం కారణంగా ఖగోళ దృశ్యాలు ఏర్పడడం వలన కొన్ని రాశుల జీవితాల లపై ప్రభావం చూపిస్తాయి. అయితే గ్రహాలు నిర్దిష్ట కాలవ్యవధిలో సంచరించేటప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితాలను మారుస్తాయి. అదేవిధంగా నవంబర్ 1వ తేదీన బుధుడు అనురాధ నక్షత్రం లోకి ప్రవేశించాడు.
Zodiac Signs శని గ్రహానికి చెందిన అనురాధ నక్షత్రంలోకిి బుధుడు..
అనురాధ నక్షత్రంలో బుధుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇక శని గ్రహానికి సంబంధించిన నక్షత్రం అనురాధ నక్షత్రం. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి శని. బుధుడు సంచారం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
మిధున రాశి : బుధుడు అనురాధ నక్షత్రంలో సంచరించడం వలన మిధున రాశి వారికి కలిసి వస్తుంది. అలాగే బుధుడు కమ్యూనికేషన్ కు సంబంధించిన గ్రహం కావడంతో మిధున రాశి వారికి ఈ సమయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే మిధున రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఇక వర్తక వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఆకస్మిత ధన లాభాలు కూడా కలుగుతాయి.
కన్యా రాశి : అనురాధ నక్షత్రంలో బుధుడి సంచారం కారణంగా కన్యారాశి జాతకులకు శుభ ఫలితాలు ఉంటాయి. కన్య రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఇక వ్యాపారుల విషయానికి వస్తే వ్యాపారంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కన్యా రాశి జాతకులకు పూర్వీకుల నుండి సిరాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి ఈ సమయంలో కుటుంబ కుటుంబ సభ్యులు బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
మకర రాశి : శని నక్షత్రమైన అనురాధ నక్షత్రంలో బుధుడి బుధుడి సంచారం వలన మకర రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వీరు ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు. ముఖ్యంగా మకర రాశి జాతుకులలో వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. ఈ సమయంలో ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇక మకర రాశి వారు ఈ సమయంలో వారి ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందాల వల్ల వీరికి కలిసి వస్తుంది.