
Zodiac Signs : సరిగ్గా ఆరే 6 రోజులు ఆగండి... ఇక ఈ రాశులవారికీ కనకధార వర్షం కురిపించబోతున్న 4 గ్రహాలు...?
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. అయితే రాశులతో పాటుగా గ్రహాలు మరియు నక్షత్రాలు కూడా సంచరిస్తాయి. గ్రహాలు నక్షత్రాలు సంచరిస్తున్న సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి.
విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు త్వరలో తన రాశిని మార్చుకోనున్నాడు. అలాగే రాశి పరివర్తన కంటే ముందుగా శుక్రుడి నక్షత్ర పరివర్తన జరుగుతుంది. అదేవిధంగా ధన త్రయోదశికిి ముందుగానే శుక్రుడు జేష్ట నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఈ క్రమంలోనే అక్టోబర్ 27వ తేదీ మధ్యాహ్నం 1గంటకు శుక్రుడు జేష్ఠ నక్షత్రంలో సంచరిస్తాడు.
ఇలా శుక్రుడు నవంబర్ 7వ తేదీ వరకు జేష్ట నక్షత్రంలోని సంచరిస్తాడు. నక్షత్ర పరివర్తన మరియు శుక్రుడి నక్షత్ర మార్పు కారణంగా మూడు రాశుల వారికి శుభాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
సింహరాశి : శుక్రుడి నక్షత్ర సంచారం కారణంగా సింహ రాశి వారికి మంచి విజయాలు చేకూరుతాయి. కెరియర్లో పురోగతి ఉంటుంది. అలాగే ఆర్థికంగా బలపడతారు. ఇక వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. నూతన ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి. ఈ సమయంలో సింహరాశి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
కన్యారాశి : కన్యా రాశి వారికి ధన త్రయోదశి కంటే ముందుగానే శుక్రుడి నక్షత్ర పరివర్తన కారణంగా వీరికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ధనం రెట్టింపు అవుతుంది. అలాగే నూతన ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి. ఇక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. వీరు ఈ సమయంలో ఏ పని చేసిన అందులో విజయం సాధిస్తారు.
Zodiac Signs : జేష్ట నక్షత్రం లోకి శుక్రుడు…ఇకపై ఈ రాశుల వారికి కనకమహార్ధశ…!
మకర రాశి : ధన త్రయోదశి ఈ ముందుగానే శుక్రుడు నక్షత్ర పరివర్తన కారణంగా మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఈ సమయంలో శుభవార్తలను వింటారు. ఇక వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను అందుకుంటారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. మకర రాశి వారు ఈ సమయంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఇక ఉద్యోగాల కోసం చూసేవారు ఈ సమయంలో శుభవార్తలను వింటారు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.