Shani : శని ప్రత్యక్ష సంచారం కారణంగా ఈ రాశుల వారికి ఆర్థిక నష్టాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shani : శని ప్రత్యక్ష సంచారం కారణంగా ఈ రాశుల వారికి ఆర్థిక నష్టాలు…!

 Authored By ramu | The Telugu News | Updated on :7 November 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Shani : శని ప్రత్యక్ష సంచారం కారణంగా ఈ రాశుల వారికి ఆర్థిక నష్టాలు...!

Shani : నవగ్రహాలలో శని గ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహం. అయితే శని నెమ్మదిగా కదిలే గ్రహం. శని వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. ఇక జీవితంలో శని ప్రభావం ఉంటే ధనవంతుడు కూడా బిచ్చగాడిగా మారుతాడు. బిక్షగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు. ఇక అలాంటి శక్తి శనీశ్వరుడికి మాత్రమే ఉంటుంది.

Shani శని ప్రత్యక్ష సంచారంతో ప్రతికూల రాశులు..

నవంబర్ మాసంలో శని తను తిరోగమన చలనం నుండి ప్రత్యక్షంగా మారబోతున్నాడు. దీనివలన కొన్ని రాశుల వారి జీవితాల పై ప్రభావం కనిపిస్తుంది. అయితే శని సంచారం ఏ గ్రహం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మార్పు కారణంగా ఏ ఏ రాశుల వారికి ఆర్థిక నష్టాలు, కష్టాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Shani : కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకలకు శని కారణంగా ఈ నెలలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఇక వీరి కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. అంతేకాదు ఉద్యోగులకు సహ ఉద్యోగులతో విభేదాలు ఏర్పడతాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఆర్థికంగా తన నష్టం జరుగుతుంది. మానసికంగా ప్రశాంతతను కోల్పోతారు. ఇక ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు.

Shani వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శని కారణంగా సానుకూల ఫలితాలు ఉండవు. ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థిక నష్టాలు, కష్టాలు ఉంటాయి. కనుక ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. అలాగే కొత్త పనులను ప్రారంభించడానికి అనుకున్న వారికి ఇది మంచి సమయం కాదు.

Shani శని ప్రత్యక్ష సంచారం కారణంగా ఈ రాశుల వారికి ఆర్థిక నష్టాలు

Shani : శని ప్రత్యక్ష సంచారం కారణంగా ఈ రాశుల వారికి ఆర్థిక నష్టాలు…!

ధనుస్సు రాశి : ధనస్సు రాశి జాతకులకు శని కారణంగా ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన ఆశించిన ఫలితం ఉండదు. ధనుస్సు రాశి జాతకుల సహనాన్ని ఈ సమయంలో శని పరీక్షిస్తాడు. ముఖ్యంగా వీరికి ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులకు నష్టాలను కష్టాలను ఇచ్చే సమయం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది