Budhaditya Rajyoga : ఈ రాశుల వారు రాసి పెట్టుకోండి… తిరుగులేని రాజయోగం..
ప్రధానాంశాలు:
Budhaditya Rajyoga : ఈ రాశుల వారు రాసి పెట్టుకోండి... తిరుగులేని రాజయోగం..
బుధుడు యొక్క రాజయోగం ప్రభావం ఫిబ్రవరి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే కొన్ని రాశుల వారికి
Budhaditya Rajyoga :గ్రహాలకు రాకుమారుడు అయిన బుధుడు, తెలివితేటలకు, తార్కానికి, పెట్టుబడి వ్యాపారులకు కారణంగా పరిగణించబడే బుధుడు యొక్క ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావాన్ని చూపబోతుంది. అయితే మకర రాశిలో బుధుడు జనవరి 24వ తేదీ ఉదయం 115 నిమిషాలకు ప్రవేశించబోతున్నాడు…
Budhaditya Rajyoga :బూదదాదిత్యుని రాజయోగం
బుధ గ్రహము మకర రాశిలోనికి ప్రవేశించటం వల్ల అప్పటికే మకర రాశిలో ఉన్న సూర్యుడుతో కలయిక జరిగే బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. బుధుడు యొక్క రాజయోగం ప్రభావం ఫిబ్రవరి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే కొన్ని రాశుల వారికి అయితే ఈ బుధుడు అదృష్ట అని తెచ్చి పెడితే, మరి కొన్ని రాశులకు ఎటువంటి ప్రభావం చూపబోతుందో తెలుసుకుందాం.
ధనస్సు రాశి : ఈ ధనస్సు రాశి వారికి మకర రాశిలో బూదాదిత్య రాజయోగం ఉండడం వలన ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ధనస్సు రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. వ్యక్తిగతంగా జీవితం సంతోషకరంగా సాగిపోతుంది. ఆర్థికంగా స్థిరపడి లాభాలతో ధనస్సు రాశి వారు సంపన్నులు అవుతారు.
మకర రాశి : మకర రాశి వారు ఏ పని చేసినా అన్నింట విజయం సాధిస్తారు. ఉగాదిత్య రాజయోగం వలన వీరికి మంచి ఫలితాలు వస్తాయి. మకర రాశి వారు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామి యొక్క పూర్తి సహకారం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలకు తిరుగు ఉండదు. వృత్తి వ్యాపారాల్లో చాలా లాభదాయకంగా ఉంటాయి.
తులా రాశి : ఈ తులా రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన విపరీతమైన ధనం అందుతుంది. ఇక వ్యాపారులకు ఇది అనుకూలమైన సమయం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ ప్రాప్తి. ఈ తులా రాశి వారికి నూతన వ్యాపార పెట్టుబడులు చాలా లాభదాయకంగా ఉంటాయి. అమ్మకు తగిన ఫలితం అందుతుంది. పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి ఉంటుంది.
కుంభరాశి : ఉదాదిత్యా రాజయోగం కుంభరాశి వారికి మంచి ప్రయోజనాలను కలగజేయబోతుంది. వృత్తి వ్యాపారాలలోనూ ఆర్థిక విషయాలలోనూ విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో వీరిలో ఉన్న ప్రతిభను గుర్తించి కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆదిత్య నీ యొక్క రాజయోగము మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాడు.