Home » Devotional » These Zodiac Signs Will Get Akhand Dhana Yoga After 64 Years This Is The Favorite Month Of Lord Vishnu
Devotional

Zodiac Signs : ఈ రాశుల వారికి 64 సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం… శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 10, 2025, 6:00 am
Advertisement

Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ మాసం అంటే అత్యంత ప్రీతి కరమని పండితులు తెలియజేస్తున్నారు. ఈ మాసంలో శ్రీమహావిష్ణువుని భక్తుశ్రద్ధలతో ఆరాధిస్తే కుటుంబంలో అనేక శుభకార్యాలు జరుగుతాయి అంటున్నారు నిపుణులు. ఈనెల 11వ తేదీన జేష్ఠ పౌర్ణమి వచ్చింది. ఆరోజు విష్ణువుని సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, ఇంకా సత్యనారాయణ వ్రత కథలో చదువుకుంటే అంతా మంచే జరుగుతుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. జీవితంలో ఎదుర్కొనే కష్టసుఖాలను, కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవాలంటే ఆ వైకుంఠనాధుడైన సింహా విష్ణువుని పూజిస్తే మనసులో తలుచుకున్న కోరికలు నెరవేరుతాయి. సూర్యుడు 64 సంవత్సరాల తరువాత కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే,పౌర్ణమి రోజున సరస్వతి అమ్మవారు మూలా నక్షత్రంలో ఉంటారు. దీంతో రెండు రాశుల వారికి విశిష్టమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ జేష్ట మాసంలో కొన్ని రాశుల వారికి అఖండ ధనయోగం కలగబోతుందంటున్నారు నిపుణులు.మరి రాశులు ఏంటో తెలుసుకుందాం…..

Advertisement

Zodiac Signs : ఈ రాశుల వారికి 64 సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం… శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం…?

Zodiac Signs కన్యారాశి

కన్యా రాశి వారు జూన్ నెల 11వ తేదీ తరువాత ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలను వింటారు. వివాహం అయినవారికి సంతానం కలుగుతుంది. ఇంకా వీరికి రాజకీయ రంగాలలో కూడా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి తగిన కుటుంబంతో వివాహం నిశ్చయమవుతుంది.అనుకోకుండా ధన యోగం కలుగుతుంది. పదిమందికి సాయం చేయగలిగే స్థితికి కూడా వీరు చేరుకుంటారు. దీంతోపాటు ఎదుటివారితో మాట్లాడే సమయంలో వివాదాలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంతవరకు తక్కువగా మాట్లాడితే మౌనంగా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి న్యాయ సంబంధిత విషయాలలో అంటే కోర్టుల నుంచి తీర్పు అనుకూలంగా వస్తుంది. ఆస్తులు మీపరం అవుతాయి. తల్లిదండ్రుల వైపు నుంచి,భార్య వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. అనుకోని రీతిలో ఒకరకంగా లాటరీ తగిలిందనుకోవచ్చు. ఇంటి నిర్మాణం ఇంకా భూమిని కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.ఇప్పటి వరకు బంధువులతో ఏర్పడిన వివాదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఇప్పటివరకు వచ్చిన ధనాన్ని పొదుపు చేసి, భవిష్యత్తులో రాబడి వచ్చేలా చూసుకోవాలి. కా వ్యాపారస్తులకు వృత్తిలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకు, ఎంతో అభివృద్ధి ఉంటుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి