Zodiac Signs : ఈ రాశుల వారికి త్వరలోనే విలాసాలు రాజభోగాలు.. ఇక పండగ చేసుకోమని శుక్రుడు దీవిస్తున్నాడు…!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహము సంపదలను ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుడు ధనానికి, సంపదకు అధిపతి . ఈ శుక్ర గ్రహం నిర్దిష్ట సమయంలో రాశులను అలాగే నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. శుక్రుడు డిసెంబర్ 11వ తేదీన శ్రావణ నక్షత్రం లోకే సంచారం చేయబోతున్నాడు. శుక్రుడు శ్రవణా నక్షత్రంలో రెండవ ఇంటికి అధిపతి.
Zodiac Signs శ్రవణా నక్షత్రంలో శుక్రుడు
ఈ శ్రవణా నక్షత్రం చంద్రుడు, శని మరియు శుక్రుడుతో ప్రభావితమైన నక్షత్రం. ఇటువంటి శ్రవణా నక్షత్రంలోనికి శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి అదృష్ట యోగాన్ని తెచ్చి పెడుతుంది. ఇటువంటి సమయంలో వీరికి ఆర్థిక ప్రయోజనాలు, విపరీత రాజయోగం కలుగుతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం…
Zodiac Signs వృషభ రాశి
శ్రవణా నక్షత్రంలో శుక్ర సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారి జీవితంలో ఇప్పుడు సానుకూల మార్పులు వస్తాయి. వృషభ రాశి వారు ఆర్థికంగా స్థిరపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి ఫలితం అందుతుంది. వర్తక వ్యాపారాలు వృద్ధుల్లోకి వస్తాయి. ఆకస్మికంగా ఆర్థిక ప్రయోజనాలు ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయి. వృషభ రాశి వారికి శుక్రుడు ఏ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది.
Zodiac Signs తులారాశి
విలాసాలకు విందులకు సంపదలకు అధిపతి అయిన శుక్రుడు శ్రవణా నక్షత్రం లోకి సంచరించటం వలన తులారాశి జాతకులకు అదృష్టం తెచ్చిపెడుతుంది. ఇటువంటి సమయంలో తులా రాశి వారు వర్తక వ్యాపారాల్లో మంచి రాబడిని పొందుతారు. వ్యాపారాలు పెట్టిన పెట్టుబడులు,వ్యవసాయదారులకు మంచిరాబడి ఉంటుంది. వ్యాపారాలలో పురోగతి, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు ఒక కొలిక్కి వస్తాయి. తులా రాశి వారి యొక్క వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఈ తులా రాశి వారికి ఈ శ్రమణా నక్షత్రంలో శుక్ర సంచారము వలన అన్ని విధాలుగా కలిసి వచ్చే ఒక శుభ సమయం అని చెప్పవచ్చు.
మకర రాశి : శుక్రుడు సంచారం మకర రాశి జాతకులకు అదృష్ట యోగాన్ని తెస్తుంది. ఈ రాశి యొక్క సంచారం కారణంగా మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. లో పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. వివాహితులకు ఈ సమయంలో శుభవార్తలు అందుతాయి. ముఖ్యంగా ఈ సమయం వ్యాపార వర్గాల వారికి అదృష్ట సమయంగా మారుతుంది.