Solar Eclipse : ఈనెల 20 శక్తివంతమైన సూర్యగ్రహణం ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కడితే చాలు కుబేరులే…!!
Solar Eclipse : ఈనెల 20వ తేదీన మహా శక్తివంతమైన సూర్యగ్రహణం రాబోతుంది. ఈ సూర్యగ్రహణం రోజున మన ఇంటి గుమ్మానికి కనుక విధంగా ఈ ఆకులతో తోరణం కడితే ఏళ్ల నాటి దోషాలు గత కొంతకాలంగా మిమ్మల్ని పట్టిపీడిస్తున్న పీడలు మీకున్నటువంటి దరిద్రం అన్ని పోతాయి. ప్రతి కష్టం నుంచి విముక్తి కలిగేటువంటి మార్గాలు మీకు ఎదురవుతాయి. గ్రహణ విశకిరణాలు మీ ఇంటిని తాకకుండా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో అనారోగ్య సమస్యలతోనూ ఆర్థిక సమస్యలతోనూ బాధపడుతున్న వారు తప్పక మీ సింహద్వారానికి ఈ అమావాస్య నాడు ఈ ఆకులతో తోరణం కట్టాలి. సాధారణంగా ప్రతి సంవత్సరం ఏర్పడుతూనే ఉంటాయి. గ్రహణాల సందర్భాల్లో ఏ విధమైన శుభకార్యాలు చేయడానికి ఇష్టపడరు. చాలామంది అయితే బయటకు కూడా రారు.
ఈ సంవత్సరం మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ ఏప్రిల్ నెలలో ప్రాచీక గ్రహణాలు అంటారు. సూర్యుడికి ఒక భాగం ముందు నుంచి చంద్రుడు కదిలినప్పుడు దాన్ని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. చంద్రుడు సూర్యకాంతిని కొద్దిగా నిరోధించగలుగుతాడు. ఇక తొలి సూర్య గ్రహణం ఈ ఏప్రిల్ నెల 20వ తేదీన గురువారంనాడు ఎప్పుడు పోతుంది. ఈ సూర్యగ్రహణం ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది. ఉన్ అయితే సూర్యగ్రహణం అన్నాడు పాటించాల్సినటువంటి నియమాలు చాలా ఉంటాయి. ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి. దేవతారాధన చేయండి. అలాగే బెల్లం దానం చేయటం గోధుమలు దానం చేయడం చేయండి. ఈ ద్వాదశ రాశులు వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ గ్రహణం తర్వాత వచ్చే ఆదివారం నాడు బెల్లం దానంగా ఇవ్వండి.
అలాగే ఈ గ్రహణం నాడు తప్పకుండా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇంటికి అలాగే ఆర్థిక కష్టాల నుంచి బాధపడుతున్న ఇంటికి ఒక తోరణాన్ని కడితే చక్కటి పరిహారం కలుగుతుంది. ఆ తోరణం మరి ఏదో కాదు రావి ఆకుల తోరణం మనందరికీ తెలుసు రావి ఆకులకి ఎంతో విశిష్టత ఉంటుంది. రావి చెట్టు శాపాలు, దోషాలు పూర్వజన్మ కర్మలని తొలగించగలదు. అంటారు. అందుకే రావి చెట్టును పూజించటం రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయటం రావి చెట్టుకు దీపాన్ని అర్పించడం లాంటివి చేస్తే శాపాలు దోషాలు కర్మ ఫలితాలు ఉండవు అంటారు. పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి కాబట్టి ఈ రావి చెట్టు ఆకుల్ని తీసుకొచ్చి
మనం ఏ విధంగా అయితే పండుగలు సమయంలో మావిడాకులతో తోరణాలు కడతామో అలాగే ఈ రావి ఆకులతో కూడా తోరణాలు కట్టాల్సి ఉంటుంది. తోరణాలు కట్టే ముందు ఈ రావి ఆకుల్ని మీ ఇంట్లోని పూజ గదిలో ఉంచి పూజ చేసిన తర్వాత వాటి మీద పసుపు కుంకుమ రాసి వీటిని మావిడాకులు ఎలా అయితే తోరణాలు కడతామో అలా ఒక గుమ్మానికి సరిపడా తోరణంగా కట్టి సింహద్వారానికి అమావాస్య రోజు గ్రహణం అయిపోయిన తర్వాత సాయంత్రం ఏడు గంటల నుంచి 11 గంటల లోపు ఈ తోరణాన్ని మీ సింహద్వారానికి కట్టండి. ఇలా ఎవరైతే ఈ రావి ఆకులతో తోరణం తయారుచేసి సింహద్వారానికి కడతారు అటువంటి ఇంటికి 11 రోజుల్లోనే దుష్టశక్తుల ప్రభా వం తగ్గిపోయి మీ కష్టాలు తీరే మార్గాలు మీకు ఎదురవుతాయి.