Zodiac Sign : ఈ సంవత్సరం ఈ రాశుల వారికి కుబేరుడు సిరుల వర్షం కురిపిస్తున్నాడు….!
ప్రధానాంశాలు:
Zodiac Sign : ఈ సంవత్సరం ఈ రాశుల వారికి కుబేరుడు సిరుల వర్షం కురిపిస్తున్నాడు....!
Zodiac Sign : హిందూమతంలో సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ఈ సంవత్సరంలో ఈ రాశులకు చెరువుల వర్షం కురిపించబోతున్నాడు. కొన్ని రాష్ట్రాల్లో కుబేరుని ప్రధాన దేవుడిగా పూజిస్తారు. నీ కుబేరుని పూజించడం వల్ల మనకు విపరీత ధనయోగం కలుగుతుంది.
Zodiac Sign కుబేరుడు యొక్క అనుగ్రహం ఉంటే మన ఇంట కాసుల పంట
ప్రతి శుక్రవారం నాడు కుబేరున్ని పూజిస్తారో వారి ఇంట సిరిసంపద పంట. అభిరుని యొక్క ఆశీర్వాదము ఉంటే ధనానికి, సుఖ, సంతోషాలకి కొరత ఉండదు. అలాగే లక్ష్మీదేవితో పాటు కుబేరుని కూడా పూజిస్తే, ఆనందం, ఆరోగ్యము, సుఖశాంతులు వీటన్న టికీ డోకా ఉండదు.
కుబేరునికి ఇష్టమైన రాశులు : అయితే కుబేరునికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. ఈ రాశుల వారికి కుబేరుడు ఎప్పుడూ సిరుల వర్షం కురిపిస్తాడు. ఎప్పుడు ఈ రాశులు వారు గొప్ప జీవితాన్ని అనుభవిస్తారు. జీవితంలో దేనికి లోటు ఉండదు. ఈ రాశుల్లో మీ రాశి ఉందో తెలుసుకోండి..
వృషభ రాశి: వృషభ రాశి పై కుబేరుని ఆశీస్సులు ఈ సంవత్సరం ఉంటాయి. వృషభ రాశిలో శుక్రుడు అధిపతి కాగా, సంపదకు శుక్రుడు ఏ ప్రతీకగా భావిస్తారు. అటువంటిదే రాశిలో వృషభ రాశి కుబేరునికి ఇష్టమైన రాశి. వృషభరాశిల కుబేరుని ఆశీస్సులతో మీరు ఏ పని చేయాలనుకున్న అది త్వరగా పూర్తవుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు గడిపే రోజులు వస్తాయి. ఈ కుబేరుడు అనుగ్రహంతో వీరు కోటీశ్వరులు అవుతారు.
కర్కాటక రాశి : కుబేరుడి అనుగ్రహం కర్కట రాశిపై ఉంటుంది. ఇక కర్కాటక రాశి రాశి జాతకులఫై కుబేర డ్రైవర్ల వారి జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కుబేరుడు వేరు విపరీతమైన రాజయోగాన్ని, సంపదల వర్షాన్ని కురిపిస్తాడు.
ధనస్సు రాశి : ఈ రాశి వారి పైన ఎప్పుడు కుబేరుడు యొక్క కృప ఉంటుంది. ఆధ్యాత్మికంగా గడుపుతారు కాబట్టి వీరికి కుబేరుని యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. వీరికి తిరుగులేదు ఇక. అదృష్టం తెచ్చుకున్నారు. సిరి, సంపదలతోటి తులతూవుతారు. కుబేరుడు కనక వర్షం కురిపిస్తున్నాడు. ఏ పని చేసిన విజయం వరిస్తుంది.
తులారాశి : కుబేరుని యొక్క కటాక్షo తులా రాశి పైన ఉంటుంది. ఈ తులా రాశి వారు కుబేరుని యొక్క ప్రభావంతో ఐశ్వర్యవంతులవుతారు. తులారాశి వారికి కుబేరుని యొక్క అనుగ్రహం డబ్బు లేని లోటు ఉండదు. వీరికి దానం చేసే గుణం ఉంటుంది. విరు కష్టపడి పని చేయడం ద్వారా ఫలితాలన్ని సాధిస్తారు.
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి కుబేరుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఎటువంటి రంగంలోనైనా కష్టపడి పనిచేసే తత్వంతో ఉంటారు. అందులో కచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి కూడా కుబేరుని యొక్క అనుగ్రహం ఉండడం వల్ల జీవితంలో సిరిసంపదలకు లోటు ఉండదు. జీవితాన్ని ఆనందంగా ఉంచుకొనుటకు కష్టపడతారు. కుబేరుడు వీరి ఇoట నివసిస్తాడు.