Zodiac Signs : 12 సంవత్సరాల తర్వాత లక్ష్మీనారాయణ శుక్ర బుధ గ్రహాల కలయికతో ధనయోగం… నక్క తోక తొక్కే రాశులు ఇవే…
ప్రధానాంశాలు:
Zodiac Signs : 12 సంవత్సరాల తర్వాత లక్ష్మీనారాయణ శుక్ర బుధ గ్రహాల కలయికతో ధనయోగం... నక్క తోక తొక్కే రాశులు ఇవే...
2025 వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని రాశుల శుభ ఫలితాలను ఇస్తే, మరి కొన్ని రాశులు ఆ శుభ ఫలితాలను ఇస్తుంటాయి. అయితే 12 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శుక్ర బుధ గ్రహాల కలయిక కారణంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది.
Zodiac Signs 2025లో లక్ష్మీనారాయణ యోగం
శ్రీ లక్ష్మీ నారాయణ రాజయోగము కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సంపదలకు ఆనందాలకు అధిపతి అయిన శుక్రుడు జనవరి 28వ తేదీన 2025న మీనరాశిలోకి సంచరిస్తున్నాడు. మే 31వ తేదీ వరకు శుక్రుడు మీన రాశి లోని సంచరిస్తాడు. ఇక బుధ గ్రహం ఫిబ్రవరి 27న 1 14 మీనరాశి లోకి ప్రవేశిస్తుంది.
Zodiac Signs 12 ఏళ్ల తర్వాత మీన రాశిలోకి బుధ,శుక్రవారం కలయిక
2025 లు ఏర్పడి లక్ష్మీనారాయణ యోగం మిధున రాశి వారికి రాజయోగాన్ని తెస్తుంది. ఇటువంటి సమయంలో మిధున రాశి వారు అదృష్టవంతులుగా మారుతారు. ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు పై అధికారులపై నుంచి మద్దతు నువ్వు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లో వస్తాయి. కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోయి సమయం లే పని చేసిన విజయలక్ష్మి మిమ్మల్నివరిస్తుంది.
కుంభరాశి : ఈ కుంభ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం ఉండడం వలన అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. వీరికి ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లతోపాటు ఇంక్రిమెంట్లు కూడా పొందుతారు. వ్యాపారస్తులకి అనుకూలమైన సమయం. విరువృత్తిలో లాభాలను పొందుతారు. ఆగిపోయిన పనులకు శ్రీకారం చుడతారు. ఏ రంగాలలో పనిచేసే వారికైనా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. లక్ష్మీనారాయణ యోగం కుంభ రాశి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది.
మీన రాశి : మీన రాశిలో బుధుడు మరియు శుక్రుడు యొక్క కలయిక లక్ష్మీనారాయణ యోగం ధన ప్రాప్తిని కలుగజేస్తుంది. కావున ఈ మీన రాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు. వీరికి ఆకస్మికమైన ధనయోగం కలుగుతుంది. మీరు ఏ పని చేసిన అన్నిటా విజయం సాధిస్తారు. కుటుంబంలో మనశ్శాంతిని కోల్పోయిన వారు తిరిగి సంతోషకరమైన జీవితాన్ని గడప పబోతున్నారు. వీరికి రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వస్తాయి.వీరికి కుటుంబంలో, స్నేహితులతో మద్దతు లభిస్తుంది.