Born : రాసి పెట్టుకోండి.. ఈ తేదీలో పుట్టిన వారికి అఖండ ధనలాభం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Born : రాసి పెట్టుకోండి.. ఈ తేదీలో పుట్టిన వారికి అఖండ ధనలాభం…!

 Authored By ramu | The Telugu News | Updated on :10 February 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Born : రాసి పెట్టుకోండి.. ఈ తేదీలో పుట్టిన వారికి అఖండ ధనలాభం...!

Born : సంఖ్యా శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కుజుడికి అత్యంత ఇష్టమైన సంఖ్య 9. ఈ సంఖ్య చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ సంఖ్య శక్తిని ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుందని చెబుతారు. అయితే చాలామందికి ఈ సంఖ్య అదృష్టాన్ని ఇస్తుందని నమ్ముతారు. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు అంగర గ్రహానికి అధిపతి కాగా 9 వ సంఖ్యతో ప్రత్యేకమైన అనుబంధంగా ఉంటుంది. ఇక కొంతమంది ఈ సంఖ్యను తమ జీవితంలో ముఖ్యమైన విషయాలలో ఉపయోగిస్తూ ఉంటారు.

Born రాసి పెట్టుకోండి ఈ తేదీలో పుట్టిన వారికి అఖండ ధనలాభం

Born : రాసి పెట్టుకోండి.. ఈ తేదీలో పుట్టిన వారికి అఖండ ధనలాభం…!

ఈ క్రమములోని 9, 18 ,27 తేదీలలో జన్మించిన వారి సంఖ్య కూడా 9 గా పరిగణించబడుతుంది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం గ్రహాలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అలాగే సంఖ్యా శాస్త్రంలో సంఖ్యకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఎలా సంఖ్యా శాస్త్రంలో తొమ్మిదవ సంఖ్యను ధైర్యం, శక్తి, నాయకత్వం ,పోరాటం మరియు స్వీయ నిర్ధారణకు చిహ్నంగా భావిస్తారు. ఈ లక్షణాలన్నీ కూడా కుజుడు కి ఉంటాయి కనుక 9వ అంతటి ప్రాధాన్యత సంచరించుకుంది. అలాగే పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే కుజుడు భూమి పుత్రుడు. కుజుడీ కి కూడా ఈ సంఖ్యతో సంబంధం ఏర్పడింది.

అంతేకాకుండా తొమ్మిదవ సంఖ్యలో జన్మించిన వారికి హనుమంతుడి అనుగ్రహం ఉంటుంది. ఆ స్వామి ఆశీస్సులు వీరికి ఎల్లప్పుడూ ఉండడంతో దుష్టకరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. అనుకున్న పనులన్నీ వెంటనే నెరవేరుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. మొండి బాకీలు బస్సులు అవుతాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది