Vastu Tips : మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలంటే…ఈ వాస్తు నియమాలను పాటించండి…?
ప్రధానాంశాలు:
Vastu Tips : మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలంటే...ఈ వాస్తు నియమాలను పాటించండి...?
Vastu Tips : ఇంతమందికి జీవితంలో ఏది చేసినా కూడా అంతగా ఇంప్రూవ్మెంట్ కనిపించదు. చేసే ఉద్యోగాలలో కూడా ఎదుగుదల అనేది కనబడదు. అలాంటి వారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోతారు. కొన్ని వాస్తు చిట్కాలని పాటించినట్లయితే మీ జీవితంలో మీరు ఊహించని మార్పులను చూస్తారు. ఎన్నిసార్లు జీవితంలో చిన్న చిన్న మార్పులే పెనుమార్పులుగా సంభవిస్తాయి. ఎలా జీవిస్తున్నాం.. జీవన విధానం ఏమిటి.. మనకిచ్చె మర్యాదలు ఎలా ఉన్నాయి. ఇవన్నీ మానవ జీవితంలో ముఖ్యమైనవె…
కూర్చునే ప్రాంతం
మీరు వాస్తు శాస్త్రం ప్రకారం మీరు పనిచేసే చోట వాతావరణం ఎలా ఉందో చూసుకోవాలి. ఇది ముఖ్యం. తరువాత పని సృజనాత్మకంగా ఉంటే కూర్చోవడానికి బహిరంగ స్థలాన్ని ఎంచుకోవాలి .అప్పుడు తాజాదనాన్ని కాపాడుకుంటారు. ఆఫీసులో ఉన్నప్పుడు ప్రధాన తలుపు ముందట కూర్చోకండి. ప్రధాన ద్వారానికి దూరంగా కూర్చోవడానికి ప్రయత్నించండి.
ఇలాంటి కుర్చీని ఎంచుకోండి
చాలామందికి ఆఫీసులో ఎక్కువగా పని ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు కూర్చున్న కుర్చీ పరిస్థితిని కూడా గుర్తుంచుకోవడం ముఖ్యమే.ఎప్పుడు ఎత్తయిన వెనుక వైపు వీపు ఆనుకునే విధంగా ఉండే కూర్చుని ఎంచుకుంటే పురోగతి మార్గం తెలుసుకుంటుంది.అంతేకాదు. ప్రధాన ద్వారం వైపు మీ వెన్ను చూపే విధంగా ఎప్పుడూ కూ ర్చొకూడదు. దివల్ల ప్రతికులత కూడా వ్యాపిస్తుంది.