Home » Devotional » Tula Rasi Results From September 1 To 15 Are The Result Of Those Mistakes
Devotional

Tula Rasi 2023 : తులారాశి ఫలితాలు సెప్టెంబరు 1 నుంచి 15 వరకు ఆ పొరపాట్ల ఫలితం…!!

Authored By
aruna
The Telugu News | Published on: August 31, 2023, 6:00 pm
Advertisement

Tula Rasi 2023 : తులారాశి ఫలితాలు సెప్టెంబర్ 1 నుండి 15 వరకు ఆ పొరపాట్లు తులా రాశి వారు అస్సలు చేయకూడదు..వాటి ఫలితం దారుణంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే ముందు తులా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తుల రాశి వారు ఎప్పుడూ కూడా అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారట.. మరి తులా రాశికి చెందినవారు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఉంటారు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యంత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు. తులా రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. అలాగే ఎలాంటి అపజయాలు ఎదురైనా సరే కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్యసాధిర దిశగా అడుగులు వేసి మరి విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే వీరికి ఉన్నటువంటి ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా ఇతరులకు వ్యక్తులకు కూడా ఈ తుల రాశి వారు అసలు లొంగరనే చెప్పాలి.

Advertisement

వృత్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారలలో చాలా చక్కగా రాణిస్తారు. తులారాశి వారు దర్శకత్వ ప్రతిబా అనేది వీరికుంటుంది. శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. వైరీవర్గము సిద్ధాంతాలను వేదాభిప్రాయాలను పక్కనపెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు. అయితే తులా రాశి వారు సెప్టెంబర్ 1 నుండి 15 వరకు కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు. ఆ పొరపాట్లు చేయటం వల్ల కొన్ని ఫలితాలు అనేవి వీరికి వస్తాయి. అయితే నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తులా రాశి వారికి సెప్టెంబర్ 1 నుండి 15 వరకు కొన్ని జాగ్రత్తలు అయితే మీరు కచ్చితంగా పాటించాలి. గ్రహాల అనుకూలతలు అనేవి వీరికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సెప్టెంబర్ గోచార గృహస్థితి వీరికి అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవాలి. వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి గొడవలకు గాని వివాదాలకు కానీ అస్సలు వెళ్ళకూడదు. వీరు ఉద్యోగ స్థలంలో కూడా చాలా నెమ్మదిగా మౌనంగా ఉండటం అనేది చాలా అవసరం. వీరు ఉన్నతాధికారులతో ఎక్కువగా గొడవలు పడేటువంటి సందర్భాలు అయితే వస్తూ ఉంటాయి..

Tula Rasi results from September 1 to 15 are the result of those mistakes

Advertisement

అలాగే ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఖర్చు చేయడానికి అనుకూలమైన సమయం అయితే కాదు.. విలాసాలకు మీరు ఖర్చు పెట్టేటువంటి సమయం ఈ సెప్టెంబర్ మాసంలో లేదు..ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేయించడం అనేది మీకు శుభకరం. తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి ఆర్థిక నష్టాల నుండి బయట పడాలి అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తులా రాశి వారికి శుక్ర గ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఏది ఏమైనా తులా రాశి వారు నిర్ణయాలు తీసుకునే ముందు భాగస్వామిని అడిగి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసే చర్చించుకోవాలి. సెప్టెంబర్ 1 నుండి 15 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తులారాశి వారు ఇటువంటి పొరపాట్లు ఎప్పుడు కూడా చేయకూడదు. ఫలితాలను దారుణంగా అనుభవించవలసి వస్తుంది…

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి