Tulisi Pooja : తులసికి నీళ్లు పోసేటప్పుడు ఈ మూడు మాటలు చెప్పండి.. దరిద్రం తొలగిపోతుంది…!
ప్రధానాంశాలు:
Tulisi Pooja : తులసికి నీళ్లు పోసేటప్పుడు ఈ మూడు మాటలు చెప్పండి.. దరిద్రం తొలగిపోతుంది...!
Tulisi Pooja : తులసి చెట్టుకి నీళ్లు పోసేటప్పుడు ఎటువంటి మంత్రం చెపితే మన జీవితంలో మనం చేసిన ఎటువంటి పాపాలను అన్ని కూడా తొలగిపోతాయి. ఇక మనకున్న కష్టాలు కూడా పోతాయి. ఇక మనకి మంచి రోజులు వస్తాయన్నమాట. సో అది మనం ఏంటి.? అలాగే ఏ సమయంలో తులసికి ఏ విధంగా పూజ చేసుకోవాలి. ఏ విధంగా మంత్రం చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క నాటి దానికి పూజలు చేస్తూ ఉంటారు.అయితే అలా పూజలు చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్రం అంతతొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇక అలాగే తులసి చెట్టుకి మనం ఏ విధంగా పూజ చేయాలి? ఎలా మంత్ర ఉచ్చరణ చేయాలని ఇక్కడ విష్ణు దేవుడు చెప్పడం జరిగింది. సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం అనేది ఆ ఇంట్లో చూపిస్తుంది. ఆ మంత్రం ఏంటి అని అంటే.? ఓం బృందావనాయ స్వాహా ఈ విధంగా కానీ మనం మంత్రిత్వచారం చేస్తూ తులసి చెట్టుకి పరిక్రమాలు చేసుకుంటూ మంత్రాలు చేస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది.
అలాగే సాయంత్రం పూట తులసి కోట కాడ దీపం వెలిగించి అక్కడ కూర్చుని ఈ విష్ణు సహస్రనామం చదివినా లేదంటే ఆ వాసు దేవుని స్మరించుకున్న సాక్షాత్తు విష్ణుమూర్తి కటాక్షం కలుగుతుంది. ఇక ఏ స్త్రీ అయితే రోజు స్నానం చేసి జుట్టు విరబోసుకోకుండా జడ వేసుకొని నుదుటిలో కుంకుమ పెట్టుకుని అలాగే తులసి కోటకి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం ఉచ్చరణ చేస్తుందో సాక్షాత్తు తన సౌభాగ్యం పెరుగుతుంది.లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక తనకున్న పాపాలు కూడా తొలగిపోతాయి. ఏ పురుషుడు అయితే ఈ విధంగా చేస్తారో తనకి మంచి వృత్తి అనేది అవుతుంది. తను చేసే పనిలో తనకి ఎంతో సక్సెస్ అనేది దొరుకుతుంది. ఇక తులసి చెట్టుని చాలామంది దేవుళ్ళకి తులసి మాలగా కట్టటానికి లేదంటే ఇంట్లో దేవుడికి అర్పించడానికి తుంచేటప్పుడు ఒక్కొక్క ఆకులు తెచ్చుకుంట కలిసి ఉన్నట్టుగా ఆకుల్ని తుంచాలి. ఇక సాయంత్రం పూట తులసి చెట్టుని ఏమాత్రం కూడా టచ్ చేయకూడదు.
నీరు అనేది అర్పించకూడదు. ఇక తులసి చెట్టు పైన ఎప్పుడైతే పూలు లాగా వచ్చేస్తే విత్తనాలు వచ్చేస్తే వాటిని తుంచేటప్పుడు కూడా కేవలం వరకు మాత్రమే తెచ్చుకున్న దాంతోపాటు ఒక ఆ కు కూడా ఉండేలాగా దంచాలి. తులసి చెట్టుకు పూజ చేసే సమయంలో ఇటువంటి కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. ఆదివారం నాడు తులసి చెట్టుని అసలు ముట్టరాదు. నీళ్లు అనేది పొయ్యరాదు.. అలాగే స్వచ్ఛమైన జలం మాత్రమే పోయాలి. ఆడవాళ్లు బయట ఉన్నప్పుడు తులసి కోట చుట్టూ కూడా తిరగకూడదు. అసలు దగ్గరకు కూడా రాకూడదు. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మంత్రం తీసుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది…