Tulsi : తులసితో ఇలా చేస్తే మాత్రం మీ పొట్ట ఇట్లే తగ్గిపోతుంది… ఎలా ఉపయోగించాలి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tulsi : తులసితో ఇలా చేస్తే మాత్రం మీ పొట్ట ఇట్లే తగ్గిపోతుంది… ఎలా ఉపయోగించాలి…?

 Authored By ramu | The Telugu News | Updated on :3 March 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Tulsi : తులసితో ఇలా చేస్తే మాత్రం మీ పొట్ట ఇట్లే తగ్గిపోతుంది... ఎలా ఉపయోగించాలి...?

Tulsi : తులసి మన హిందూ ధర్మంలోనైనా, ఆయుర్వేద శాస్త్రంలోనైనా ఎంతో ప్రాముఖ్యతను గాంచింది. తులసిని ఎన్నో ఔషధాల తయారీలో కూడా వినియోగిస్తుంటారు. అయితే ఈ తులసితో అధిక బరువు ఉన్నవారికి ఎంతో ఉపకరిస్తుంది. దీనివల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.. ప్రస్తుతం తాజా అధ్యయనాలలో ఈ విషయాన్ని కనుగొన్నారు. ఎక్కువ బరువుతో ఇబ్బంది పడేవారు సన్నగా నాజుగ్గా అవ్వాలి అని అనుకునే వారికి ఇదొక గేమ్ చేంజ్ యువర్ లా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇందులో ఉన్న మెడికల్ ప్రాపర్టీసే ఎందుకు గల కారణమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ తులసి ఎన్నో ఏళ్ల నుంచి తులసి వివిధ వ్యాధులకు మరియు ఆరోగ్య సమస్యలకు వాడితో వచ్చారు. అయితే కొత్తగా ఈ విషయం మాత్రం ఉబ్బకాయతో బాధపడే వారికి ఆశలు కలిగిస్తుంది. అసలు తులసి భారతదేశంలోనే పవిత్రమైన మొక్కగా పూజింపబడుతుంది. ఇది కేవలం దైవ ఆరాధనకే కాదు.. ఎంతో గొప్ప గుణాలను కలిగిన మొక్క. ఇది సుగంధ ద్రవ్యంగా కూడా పిలవచ్చు. మంచి వాసనను కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కావున దగ్గు,జలుబు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి మరియు వివిధ ఆరోగ్య పరిస్థితులకు గృహ నివారణకు దీన్ని ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ జీర్ణ క్రియను పెంచుతుంది. అంతేకాదు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించి వేయగలదు. బరువు తగ్గటంలో ఇది ఇంకా ముఖ్యపాత్రను పోషించగలరని ఒక కొత్తగా పేర్కొన్న అధ్యాయంలో తెలిపారు.

Tulsi తులసితో ఇలా చేస్తే మాత్రం మీ పొట్ట ఇట్లే తగ్గిపోతుంది ఎలా ఉపయోగించాలి

Tulsi : తులసితో ఇలా చేస్తే మాత్రం మీ పొట్ట ఇట్లే తగ్గిపోతుంది… ఎలా ఉపయోగించాలి…?

Tulsi పొట్టను తగ్గిస్తుంది

తులసి మొక్క గురించి 2016లో ఇండియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ బయో కెమిస్ట్రీలో తేలికగా వివరాలు ఇలా ఉన్నాయి. 8 వారాల పాటు రోజుకు రెండుసార్లు తులసి గుళికలను తిన్న వారి శరీర బరువు గణనీయంగా తగ్గింది. బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనంలో తెలుపబడింది. ఈ పవిత్రమైన తులసి జీర్ణక్రియ రేటును పెంచుతుంది మరియు జీవక్రియను పెంచుతుంది. శరీరం ఆహారాన్ని ప్రోసెస్ చేయడానికి మరియు కేలరీలను వేగంగా బన్ను చేయడానికి కూడా సహాయపడుతుంది. కా బరువు వేగంగా తగ్గటానికి ఎంతో బాగా సహాయపడుతుంది.

ఒత్తిడికి విరుగుడుగా : ఈ మూలిక అడాప్టోజెన్ గా పనిచేస్తుంది. వీరం ఒత్తిడి స్థాయిలను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. తులసి ఒక అడాప్టోజెక్, ఏంటి ఆక్సిడెంట్ మరియు షో ద నిరోధక లక్షణాలను కలిగి ఉంటుందని నిర్ధారించింది. ఇంకా కొవ్వు నిలువలను తగ్గిస్తుంది మరియు మరింత ప్రభావంతమైన బరువు నిర్వహణ” అని సుస్మిత చెప్పారు. ప్రాంతీయర్స్ ఇన్ న్యూట్రిషన్ లో 2022లో కచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పవిత్ర తులసి ఒత్తిడి నిరోధక, అడాప్టోజనిక్, యాంటీ ఆక్సిడెంట్ మరియు సో ద నిరోధక లక్షణాలను కలిగి ఉందని నిర్ధారించబడింది. 2018లో జర్నల్ ఆఫ్ ఫంక్షన్ ఫుడ్స్ చేసిన పరిశోధన ప్రకారం రక్తంలో గ్లూకోజుల స్థాయిలు తగ్గించడంలో కూడా తులసి మొక్క ఎంతో ఘననీయంగా రిజల్ట్ తెచ్చింది. సిద్ధమైన రక్తంలో చక్కర స్థాయిలో ఆకలి మరియు కోరికల భావాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

తగిన మోతాదులోనే తీసుకోవాలి : ఏ రోజుకు తగిన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గేందుకు ఎంతో దోహదం పడుతుంది.ఈ ములిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. పోషకాలవిచ్చిన మరియు శోషణకు ఎంతో సహాయపడుతుంది. జీర్ణ సమస్య వల్ల బరువు పెరగడం నిరోధించబడుతుంది. తులసి ఆకలిని ప్రేరేపించి హార్మోన్ అయినా గ్రేలినిన్ నియంత్రించడం ద్వారా కూడా పనిచేస్తుంది. ఆకలిని అణిచివేయడం మరియు అతిగా తినడం నివారించే లక్షణం ఈ తులసిలో ఉంది. కోరికలను నియంత్రించగలిగే శక్తి కూడా ఈ తులసికి ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది