Varahi Navratri : వారాహి నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు జూన్ 27 రాత్రి 9 గంటల లోపు ఈ చిన్న పని చేస్తే చాలు…!
Varahi Navratri : వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు జూన్ 27 మంగళవారం రాత్రి9: 30 నిమిషాల నుండి 9 గంటల లోపు ఈ చిన్న పని చేస్తే చాలు.. శత్రు సమస్యలు భూ వివాదాలు తొలగి కోరికలు నెరవేరుతాయి. మరి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లోని తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు జూన్ 27 మంగళవారం రాత్రి చేయవలసినటువంటి సమస్యలు తొలగి మన కోరికలు నెరవేరుతాయి. ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.. వారాహి అమ్మవారు ని ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. వారాహి నవరాత్రులలో తొమ్మిది రోజులు ఈ అమ్మవారిని కొలిస్తే మీ జాతకంలోని కాలసర్ప దోషం, లేక ఎలాంటి దోషాలైనా దూరమవుతాయి.
వారాహి దేవికి నైవేద్యంగా దానిమ్మ పండు, బెల్లం పానకం, పులిహోర సమర్పించొచ్చు. బ్రహ్మ ముహూర్తంలో వారాహి దేవి ఆరాధన చేయడంతో అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు. అయితే వారాహి దేవి యొక్క నవరాత్రులు చేయలేని వారు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క జూన్ మాసంలోని 27వ తారీకు మంగళవారం రాత్రి 6:30 నుంచి 9 గంటల లోపు దానిమ్మ పండుని కానీ పులిహోరను కానీ అమ్మవారికి సమర్పించాలి. ఒకవేళ ఇవి రెండు మీకు దొరకని పక్షంలో బెల్లం పాలకాన్ని కనుక అమ్మవారికి సమర్పిస్తే వారాహి అమ్మవారి అనుగ్రహం అనేది మనపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఆ చక్కటి ఫలితాలు మీరు చూస్తారు. అందుకే అమ్మవారికి బెల్లం పానకాన్ని సమర్థిస్తే శాంతించిన ఆ తల్లి మనకు మన కోరికలను నెరవేర్చుతుంది. తన అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది.
శత్రు సమస్యలు దూరమైపోతాయి. మీ భూములు వివాదాలలో చిక్కుకొని ఉంటే వాటి యొక్క పరిష్కృతం అనేది జరుగుతుంది. మీ భూములు తిరిగి మీకు వస్తాయి. అలాగే మీరు కోరుకునే కోరికలు నెరవేరుతాయి. మరి అందరూ రాబోయేటటువంటి జూన్ 27 మంగళవారం రాత్రి 6:30 నుంచి 9 గంటల లోపు కచ్చితంగా వారాహి అమ్మవారి యొక్క పూజలు చేస్తూ వారాహి అమ్మ వారి యొక్క మంత్ర పటణం చేస్తూ బెల్లం పానకాని సమర్పించి వారాహి అమ్మవారి ఆశీర్వాదాలను పొందండి.