Vastu Tips : అరటి చెట్టుని ఈ దిశలో అస్సలు పెంచవద్దు… అలా పెంచితే చెడు ప్రభావం పడుతుందా…
Vastu Tips : వాస్తు ప్రకారంగా ఇంట్లో ఎటువంటి మొక్కల్ని నాటుకోవాలి ఎటువంటి మొక్కలు నాటుకోవద్దు అనే విషయాన్ని వాసు శాస్త్రంలో వాస్తు నిపుణులు తెలియజేయడం జరిగింది. వాస్యాసంలో దిశలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాటిని అనుసరించి మొక్కలు నాటకుండా ఉండడం వలన మనుషులపై కుటుంబాలపై కొన్ని చెడు ప్రభావాలు పడుతున్నాయి. వాటిలో ప్రధానంగా అరటి చెట్టు. ఈ అరటి చెట్టు నీ హిందూమతంలో చాలా పవిత్రంగా కొలుస్తూ ఉంటారు.
ఈ చెట్టును పెంచేందుకు వాస్తు శాస్త్రంలో కొన్ని దిశలు నియమాలు తెలపడం జరిగింది. వీటిని పాటించకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అరటి చెట్లు బృహస్పతి, దేవగురువు, విష్ణువు కొలువై ఉంటారు అని నమ్మకం. ఈ చెట్టుని పెంచడం వలన గృహంలో శ్రేయస్సు, ఆనందము కలుగుతుంది. తప్పుడు దిశలో పెంచినట్లయితే జీవితంలో అన్ని సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది.
అరటి చెట్ని ఏ దిశలో పెంచవద్దు… 1) అరటి చెట్లు విష్ణువు, లక్ష్మీదేవి కొలువై ఉంటారని నమ్మకం. వారి అనుగ్రహాన్ని పొందాలంటే అరటి ఆకులను ఎండిపోకుండా చూసుకోవాలి. అలాగే ఎప్పుడు ఈ చెట్టుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చెట్టుకి మురికి నీరు పెట్టవద్దు.
2) ఈ చెట్టు దగ్గర ముళ్ళు ఉండే మొక్కలను పెంచవద్దు. ఈ విధంగా ముళ్ళుండే మొక్కలు నాటడం వలన ఎప్పుడు ఇంట్లో ఘర్షణలు, విడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
3) ఇంటి సింహ ద్వారం ముందు అరటి చెట్టుని పెంచకూడదు. వాస్తు ప్రకారంగా ఇది గృహంలోకి సానుకూల శక్తి రావడానికి ఆటంకాన్ని కలిగిస్తుంది. గృహంలోకి వచ్చి శ్రేయస్ కి, ఆనందానికి ఆటంకం కలుగుతుంది.
4) వాస్తు ప్రకారంగా అరటి చెట్టు నీ ఆగ్నేయ దిశలో పెంచకూడదు. పడమర దిశలో పెంచినా కూడా చెడు ఫలితాలే కలుగుతాయి. కావున ఆ దిశలలో అరటి చెట్టును పెంచకుండా ఉండాలి.