Vastu Tips For Marriage: వివాహం జరిగే ఇంట్లో… పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టారో… ఆ ఇంట, కలహాలు, వాదనలు పెరుగుతాయట…?
ప్రధానాంశాలు:
Vastu Tips For Marriage: వివాహం జరిగే ఇంట్లో... పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టారో... ఆ ఇంట, కలహాలు, వాదనలు పెరుగుతాయట...?
Vastu Tips For Marriage : శాస్త్రం ప్రకారం పెళ్లి జరిగే ఇంట్లో వస్తువులను ఉంచితే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి, పెళ్లి జరిగే ఇంట్లో ఇల్లు అంతా కూడా కలకలలాడుతూ ఉండాలి. ఎన్నో సాంప్రదాయ పద్ధతిలో జరుపుకునే పెళ్లి, ఈ వస్తువులను ఉంచి మాత్రం పెళ్లి జరిపారంటే మీకు అన్నీ కూడా ఇబ్బందులే ఎదురవుతాయి. పెళ్లంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితాంతం కలిసి ఉండే బంధం. వివాహం అంటే వేడుక మాత్రమే కాదు, రెండు కుటుంబాలని కలిపే వేడుక కూడా.మరి అటువంటి, ఇంట్లో సానుకూల శక్తి ఉండాలని, వివాహ వేడుక ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ సానుకూల శక్తి వివాహం జరిగే ఇంట్లో అనుకూల శక్తిని కాపాడుకోవడానికి కొన్ని వస్తువులను తొలగించడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు పెళ్లి ఇంట్లో ఎండిన పువ్వులు, ఎండిన మామిడి తోరణాలు అస్సలు ఉండకూడదు. ఆ ఇంట్లో ఉన్నట్లయితే ప్రతికూల శక్తి తీసుకురావడమే కాదు వాస్తు దోష సమస్యలను కూడా సృష్టిస్తుంది అని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Vastu Tips For Marriage: వివాహం జరిగే ఇంట్లో… పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టారో… ఆ ఇంట, కలహాలు, వాదనలు పెరుగుతాయట…?
శాస్త్రంలో మన హిందూ మతం గురించి, కొన్ని సాంప్రదాయాల గురించి, తెలియజేయడం జరిగింది. వాస్తు శాస్త్రం ప్రకారం పెండ్లి ఇంట్లో సానుకూల శక్తి ఉండడం చాలా ముఖ్యం. ఒక శుభకార్యం జరిగే ఇంట్లో అయిన, చి పనులు జరిగే చోటైనా అడ్డంకులు సృష్టించే వారు చాలామంది ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా చాలా అడ్డంకులను సృష్టించగలరు. పెళ్లి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా అందంగా జరగాలంటే పెళ్లి ఇంట్లో సానుకూల శక్తి ఉండాలని పెద్దలు చెబుతుంటారు. మరి సానుకూల శక్తి ఉండడం కోసం కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు పెళ్లి జరగబోయే ఇంట్లో, ఇంట్లో సానుకూల శక్తిని కాపాడే వస్తువులను ఉంచాలి. సానుకూల శక్తిని సృష్టించడానికి ఇంటి తలుపు మీద పసుపు, గంధంతో స్వస్తిక్ గుర్తుని వేయాలి. పసుపును వివాహంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనితోపాటు సాయంత్రం వివాహ వేదిక వద్ద నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించడం జరిగింది.
వివాహం జరిగే ఇంట్లో నెయ్యి లేదా ఆవాలు దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఆ పెండ్లి ఇంట్లో వాతావరణం సంతోషంగా ఉండేందుకు, పెళ్లి ఇంట్లో వాదనలు, విభేదాలకు దూరంగా ఉండండి, దీన్నితో పాటు తులసి మొక్క, మనీ ప్లాంట్, పీస్ లిల్లీ వంటి మొక్కలు ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుతాయి. దాహం జరిగే ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకూడదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. లేకపోతే వాస్తు దోషం ఏర్పడే ప్రమాదం ఉందని, పెళ్లి జరిగే ఇంట్లో ఏ వస్తువులు ఉంచకూడదు తెలుసుకుందాం…
Vastu Tips For Marriage ఈ విషయాలను గుర్తుంచుకోండి
ప్రతి వస్తువుకి కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఏదో ఒక శక్తితో ముడిపడి ఉంటుంది. వ్యక్తిని ఎప్పుడూ ఉపయోగించాలో కూడా సమయానికి నిర్ణయం తీసుకోవాలి. యుద్ధం,యుద్దభూమి లేదా మహాభారతానికి సంబంధించిన ఫోటోలను వివాహం మండపంలో ఉంచకూడదు. ఇది పెళ్లింటా కలహాలు, సాధనలను పెంచుతుంది. దీంతో పాటు ఇంటి వాతావరణం కూడా ప్రతికూలంగా మారదు. వివాహం జరిగే ఇంట్లో ముళ్ళు మొక్కలు ఉంచకూడదు. ముఖ్యంగా వివాహ క్రతువు నిర్వహించే ప్రాంతంలో లేదా గదిలో ముళ్ళు మొక్కలు లేదా ఇతర మొక్కలను అక్కడ ఉంచవద్దు. చేస్తే వాస్తు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
దక్షణ దిశ ప్రాముఖ్యత : దక్షణ దిశను యమధర్మరాజు, పూర్వికుల దిశ అంటారు. కనుక దక్షిణ దిశలో అర్థం పెట్టకూడదు. కారణంగా ఇంట్లోని వ్యక్తుల మనసుల్లో ప్రతికూల భావాలు ఏర్పడతాయి. క్షణ దిశలో అద్దం పెట్టడం వల్ల అనేక రకాల వాస్తు దోషాలు కలుగుతాయి. దాహం జరిగే ఇంట్లో ఎండిన పువ్వుల దండలు. ఎండిన మామిడి తోరణాలను తీసి పడేయాలి. పూజ గదిలో దేవుళ్ళు, దేవతల విగ్రహాలపై పూలదండలు వేసి ఎక్కువ రోజులు ఉంచరాదు. వెంటనే తీసివేయడం మంచిది. చేస్తే ప్రతికూల శక్తులు తొలగి సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇలా చేస్తే అంతా శుభమే.