Vastu Tips : ఈ మొక్కలు మీ ఇంట్లో ఉన్నట్లయితే సంపద పెరుగుతుంది.. ఏ పని చేసిన శుభమే…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 13, 2022, 6:30 am

Vastu Tips : చాలామంది ఇంట్లో ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులో ముఖ్యమైనది సంపద ఈ ఆర్థిక పరిస్థితులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడేవారు ఇంట్లో ఈ మొక్కలను పెంచుకుంటే అంత శుభ ఫలితాలు పొందవచ్చని లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన ఈ మొక్కతో ఇంటికి శుభం కలుగుతుందని తెలియజేస్తున్నారు..ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసిన మొక్క అని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఆ మొక్క ఏమిటి ఆ మొక్క యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇంట్లో ఉండడంవల్ల ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అప్పరాజిత మొక్కలను ఇంట్లో ఏ దిశలో నాటాలి.. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండవలసిన మొక్క అపరాధిత మొక్క అని వాస్తు శాస్త్రాన్ని పనులు తెలియజేస్తున్నారు

అయితే ఈ మొక్క ఇంట్లో నాటడం కోసం వాస్తు నియమాలు పాటించాలని చెప్తున్నారు. ఈ మొక్కను ఎక్కడపడితే అక్కడ నాటకూడదు. ఈ మొక్కను కేవలం ఉత్తర దిశలోనే పెడితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. అయితే పొరపాటున కూడా ఈ మొక్కను పశ్చిమా లేదు దక్షిణ దిశలో పెట్టకూడదు.. ఈ మొక్కతో సంపద : ఈ అపరాజిత మొక్క అంటే శంకు పూల మొక్క అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కలు రెండు రంగులలో ఉంటాయి తెలుపు అలాగే నీలం రంగులో శంకు పూల మొక్కలు ఉంటాయి. నీలం రంగులో ఉండే ఈ మొక్కను కృష్ణకాంత అలాగే విష్ణు కాంత అని పిలుస్తుంటారు. ఈ అపరాజిత మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే సంపద పెరుగుతుందని చాలామంది అపరాధంగా నమ్ముతూ ఉంటారు. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ధనానికి లోటు ఉండదు.

Vastu Tips on white coneflower plant

Vastu Tips on white coneflower plant

ఇంట్లో అపరాజిత మొక్కలు ఉంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ మొక్కలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మొక్కలు అవడంతో ఆదాయానికి ఎప్పటికీ లోటు ఉండదని చెప్తున్నారు. ప్రధానంగా ఇంట్లో నీలిరంగు అపారిజిత మొక్క ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య సంతోషాలు వెల్లివిరుస్తుం టాయి. కుటుంబ సభ్యులు తెలివితేటలు, మేధస్సు మెరుగుపడతాయని నమ్మకం. తెలుపు రంగు శంకు పూల మొక్కతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. అదేవిధంగా ఈ పూలని విష్ణు భగవానుడికి అర్పిస్తే అన్ని పనులలో జయం కలుగుతుందని నమ్ముతుంటారు. అలాగే ఈ పూల వలన శని దోషాల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ మొక్క వలన అంత ఇంటికి పాజిటివ్ ఆనందం శాంతి ఎనర్జీ ఇస్తుంది. అందువలన అందరూ ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. అంతా మంచే జరుగుతుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp