Vastu Tips : మీ ఇంట్లో పేదరికం ఉండకూడదు అంటే... వెదురుతో చేసిన.. దీనిని ఈ దిశలో ఉంచండి...?
Vastu Tips : కొన్ని వస్తువులను మన ఇంట్లో ఉంచుకుంటే, అంతా శుభమే జరుగుతుంది.కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే చెడు జరుగుతుంది. ఇలాంటి వస్తువులలో ఒక వస్తువు వేణు. పవిత్రతకు సానుకూలతకు ప్రతీకగా భావిస్తారు. ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు వాస్తు శాస్త్రం గొయ్యి ప్రకారము మీద అదృష్టం శాంతిని అందిస్తుంది. కొన్ని రకాల జాతక దోషాలకు కూడా ఇది గొప్ప రెమిడీ. వెదురు వేణువు మీ ఇంటికి ఎలాంటి లాభాలను చేకూరుస్తుందో, దీని వెనుక ఉన్న శాస్త్రం ఏమి తెలియజేస్తుందో తెలుసుకుందాం. ఇంట్లో వెదురుతో చేసిన వేణువు ఉంచితే,వాస్తు శాస్త్రం ఘయ్ ప్రకారం అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఎదురు వస్తువులు ఇంట్లో ఉంచితే గురు అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరాలని అంటున్నారు. ఎదురు వేణువుతో ఉన్న కృష్ణుని బొమ్మను గుమ్మానికి ఎదురుగా కనబడే ఉంచుకోవడం వల్ల ఎన్నో దోషాలు పరిష్కారం అవుతాయి అంటున్నారు పండితులు.
Vastu Tips : మీ ఇంట్లో పేదరికం ఉండకూడదు అంటే… వెదురుతో చేసిన.. దీనిని ఈ దిశలో ఉంచండి…?
శాస్త్రం ప్రకారం ఫేంగ్,గుయ్ ప్రకారము ఎదురు వేణు అత్యంత శుభప్రదంగా పరిగణించడం జరిగింది. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని (పాజిటివ్ ఎనర్జీని )ఆకర్షించి, ప్రతికూల శక్తిని (నెగిటివ్ ఎనర్జీని) తొలగిస్తుందని నమ్ముతారు.వేణువును శ్రీకృష్ణుని ప్రీతికరమైనదిగా భావిస్తారు. కాబట్టి,ఇంట్లో వేణు ఉంటే శ్రీకృష్ణుని ఆశీస్సులు తప్పక ఉంటాయి. ఇంకా అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఆనందం, శాంతి,శ్రేయస్సు సంపద ఇవన్నీ కూడా కుటుంబంలో కలుగుతాయి.
ఆర్థిక శ్రేయస్సు,కెరియర్ వృద్ధి : ఇంట్లో వేణువు నుంచి పేదరికం తొలగిపోతుంది. ఆర్థికంగా పురోగతి లభిస్తుందని నమ్ముతారు.ఉద్యోగం లో సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారాలలో ఇబ్బందులు పడే వారికి వేణును వ్యాపార స్థలంలో ఉంచిన లేదా ఇంట్లో ఉంచిన సమస్యను పరిష్కారం అవుతుంది. ఇంకా జీవితంలో పురోగతిని కూడా చూస్తారు.ఫేంగ్, ఘయ్ సూచిస్తుంది. ఈ వేణువు ఇంట్లో ఉంటే ఆగిపోయిన పనులు తిరిగే ప్రారంభమవుతాయి.
మానసిక ప్రశాంతత కుటుంబ సామరస్యం : ఇంట్లో వేణువు ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి,ఆందోళన దూరం అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నా, భార్య భర్తల మధ్య వైవాహికంగా జీవితంలో, ఒత్తిళ్లు సాగుతున్న. ఇంట్లో అశాంతి వాతావరణం ఉన్నా, ఈ వెదురుతో చేసిన వేణుని ఇంట్లో ఉంచితే, ఆ సమస్యలన్నీ తొలగిపోయి,కుటుంబంలో మంచి సమన్వయం సామరస్యం ఏర్పడుతుందంటున్నారు నిపుణులు.
ఆరోగ్యం, శ్రేయస్సు : దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటలైతే,ఇంట్లో వెదురు వేణువు ఉంచడం వల్ల త్వరగా కోలుకుంటారని విశ్వాసం.వేణువును వాయించినప్పుడు వెలువడె శబ్దం, ఆ ప్రదేశం నుండి ప్రతికూల శక్తి లభిస్తుంది.పవిత్రమైన అయస్కాంత ప్రవాహం ఇంట్లోకి ప్రవహిస్తుందంటున్నారు.
శాస్త్రంలో వెదురు ప్రాముఖ్యత : మొక్కల్లో వెదురు మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. దీని పెరుగుదల శ్రేయస్సు, బలానికి చిహ్నంగా పరిగణించబడింది. వెదురు వంగకుండా ఉండగల సామర్థ్యం,అనుకూలతను బలాన్ని సూచిస్తుంది.ఫేంగ్ ఘయ్ ప్రకారం వెదురు మొక్క ఉంచే కుండల్లో భూమి, లోహం, కలపా,నీరు, అగ్ని అనే ఐదు అంశాలు ఉండేలా చూసుకోవాలి. ఇది ఇంట్లో పంచభూతాల సమస్యలను తీసుకువస్తుందని నమ్ముతారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాల్లో వెదురుకు ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. వెదురు చిగుళ్ళు,ఆకులు, బియ్యం వంటివీ శరీరానికి చలువ, రక్త దోషాలు,మధుమేహం, గర్భకోశ వ్యాధులు, వంటివి ఉపయోగపడతాయని నమ్ముతారు. ఇది వెదురు వేణువుకు నేరుగా సంబంధించింది కాకపోయినా,వెదురు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. వెదురు మొక్కను ఇంటి తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచటం వల్ల శుభం కలుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగు పడుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వేణు వు వెదురుతో తయారు చేయబడుతుంది. వెదురుతో చేసిన వేణువుకు ప్రాముఖ్యతను ఇస్తారు.
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
This website uses cookies.