Vastu Tips : ఈ నియమాలు పాటిస్తే మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది.. లేదంటే అంతే సంగతులు..

Advertisement
Advertisement

Vastu Tips  : ప్రపంచంలో ఏ పని జరగాలన్నా డబ్బు చాలా ముఖ్యమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ‘ధనం మూలం ఇదం జగత్’ అని పెద్దలు అన్నారు. డబ్బు ద్వారా ప్రపంచం నడుస్తుంది. కాబట్టి ఆ మనీ సంపాదించేందుకుగాను జనం కష్టపడుతుంటారు. కాగా, కొన్ని సార్లు డబ్బు వచ్చినప్పటికీ ఇంటి లోపల నిలవకపోవడం మనం చూస్తుండొచ్చు. అటువంటి వారు వాస్తు నిపుణులు చెప్పినట్లు ఈ నియమాలు పాటిస్తే కనుక ఇంటి లోపల డబ్బు నిలువడంతో పాటు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆ నియామాలేంటో తెలుసుకుందాం..

Advertisement

ప్రతీ ఒక్కరికి డబ్బు చాలా ముఖ్యం. కాగా, సంపాదించిన సురక్షితంగా భద్రపరుచుకోవడం కూడా అవసరం. అలా సంపాదించుకున్న డబ్బును దాచుకుంటేనే భవిష్యత్తులో మన అవసరాలకు ఉపయోగించుకోవచ్చును. ఇకపోతే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంటి లోపల పలు విషయాల పట్ల జాగ్రత్త వహించనట్లయితే అది డబ్బు పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇంట్లో పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇంటి లోపల లాకర్ ఉంచే దిశ కూడా మీ అదృష్టంపైన ప్రభావం చూపుతుంది. కాబట్టి డబ్బుకు లోటు రాకుండా ఉండాలంటే కనుక కంపల్సరీగా ఈ వాస్తు చిట్కాలను ఫాలో కావాల్సి ఉంటుంది.ఇంటి లోపల ఉండే లాకర్‌ను నైరుతి దిశలో ఉంచాలి. అలా చేయడం ద్వారా ఖజానాకు స్థిరత్వం ఏర్పడుతుంది.

Advertisement

vastu tips for keeping money safe in the house

Vastu Tips : ఈ చిట్కాలతో డబ్బులు సురక్షితం..

లాకర్ తలుపు పశ్చిమ దిశలో ఎప్పుడు ఓపెన్ చేయకూడదన్న సంగతి గుర్తెరగాలి. ఒకవే ళ అలా ఓపెన్ అయి ఉంటే కనుక ఇబ్బందులే తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇకపోతే మీ ఇంటి లోపల ఉండే నగదు, కార్డులను ఎప్పుడూ ఉత్తర దిశలో ఉంచుకోవాలి. అలా అయితేనే మీకు రక్షణ ఉంటుంది. ఉత్తర దిశలో ఒక ప్లేస్ ఎంచుకుని ఎప్పుడూ అక్కడే మనీని స్టోర్ చేయాలి. అలా అయితేనే మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. ప్రతీ రోజు డబ్బును అక్కడే స్టోర్ చేయాలి. వాస్తు ప్రకారం.. డబ్బును నాలుగు లే దా ఐదు చోట్లలో అస్సలు పెట్టొద్దు. అలా చేయడం ద్వారా ఇబ్బందులే వస్తాయి. హౌజ్ ఎంట్రీ పాయింట్ నుంచి చూస్తే నగదు పెట్టె కనబడుకుండా జాగ్రత్త వహించాలి.

Advertisement

Recent Posts

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024.. భారీ ఆఫర్లు ఇవే..!

Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…

4 mins ago

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

1 hour ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

2 hours ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

3 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

4 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

5 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

6 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

7 hours ago

This website uses cookies.