Zodiac Sings : శుక్రుడు రాబోతున్నాడు.. జూన్ 20 నుంచి ఈ రాశుల వారికి పంట పండినట్లే అదృష్టవంతులంటే వీరే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Sings : శుక్రుడు రాబోతున్నాడు.. జూన్ 20 నుంచి ఈ రాశుల వారికి పంట పండినట్లే అదృష్టవంతులంటే వీరే…?

 Authored By ramu | The Telugu News | Updated on :21 June 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Sings : శుక్రుడు రాబోతున్నాడు.. జూన్ 20 నుంచి ఈ రాశుల వారికి పంట పండినట్లే అదృష్టవంతులంటే వీరే...?

Zodiac Sings : మన హిందూ ధర్మ శాస్త్రంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో కీలకమైన గ్రహము శుక్ర గ్రహం కూడా ఒకటి. అయితే ఈ శుక్ర గ్రహం, ఐశ్వర్యానికి, ఆనందానికి,సంపదకు, అందానికి, కలలకు,ప్రతిభలకు,కీర్తి ప్రతిష్టలకు, దాంపత్య జీవితానికి, సంతోషానికి, భౌతిక సుఖాలకు,ఫ్యాషన్ రంగాలకు ముఖ్య కారకుడు. మరి ఈ శుక్రుడు వృషభ రాశి తో పాటు తులా రాశికి కూడా అధిపతి. జూన్ నెల 21వ తేదీన శుక్రుడు మృగశిర నక్షత్రం 5వ పాదంలోకి సంచారం చేశాడు. ఆ నక్షత్రానికి అధిపతి కుజుడు. మూడు రాశుల వారికి ఈ నక్షత్ర ప్రభావం చేత, అద్భుతమైన యోగాలు కలగబోతున్నాయి. ఏ రాశులకు ఏ యోగాలు కలుగుతున్నాయో పండితులు ఏమంటున్నారు తెలుసుకుందాం…

Zodiac Sings శుక్రుడు రాబోతున్నాడు జూన్ 20 నుంచి ఈ రాశుల వారికి పంట పండినట్లే అదృష్టవంతులంటే వీరే

Zodiac Sings : శుక్రుడు రాబోతున్నాడు.. జూన్ 20 నుంచి ఈ రాశుల వారికి పంట పండినట్లే అదృష్టవంతులంటే వీరే…?

Zodiac Sings : మిధున రాశి

మిధున రాశి వారు భాగస్వామితో అనుబంధంగా బలోపేతం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఇరువురు సంతోషంగా గడుపుతారు. ఇద్దరికీ ఆత్మవిశ్వాసం పెరిగి పనులను సమర్ధవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇప్పటివరకు ఎన్నో కలలు అంటూ ఉంటే ఆ కలలు సహకారమయ్యే రోజులు సంభవించాయి. కుటుంబ సభ్యులతో కలసి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికంగా స్థిరత్వం పొందుతారు. ధార్మిక కార్యక్రమాలను చేపడతారు. మానసికంగా ఎంతో ప్రశాంతతంగా జీవితాన్ని సాగిస్తారు.

సింహరాశి : ఎప్పటినుంచో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఆదాయం వస్తుంది. పనికిరావు పక్కన పెట్టిన వ్యాపారాలకు లాభాలు వస్తాయి. నూతన బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కుటుంబ సభ్యులందరికీ కూడా ఊహించలేనంత రీతిలో శుభవార్తలను అందుకుంటారు. దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతుంది. ఉత్సాహంగా ఉంటూ పనులన్నీటిని చక చక పూర్తి చేస్తారు. మనశ్శాంతితో సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ఏకాంతంగా కొంత సమయం గడపాల్సి ఉంటుంది.

కన్యారాశి : వృత్తి జీవితంలో ఉన్నవారికి చాలా కష్టాలు ఎదురవుతాయి. చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఇంకా ప్రశంసలను అందుకుంటారు. వీరికి అతివృష్టిగా ధనం వచ్చి పడుతుంది. అందనంగా ఆదాయపు వనరుల మార్గాలను తెరుచుకుంటాయి. నూతన బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. వ్యాపారంలో ఎదుగుదలకు పుష్కలమైన అవకాశాలు దొరుకుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది